పాత జీవితానికి ముగింపు పలికి కొత్త జీవితాన్ని ప్రారంభించింది రేణూ దేశాయ్. అయినా గతాన్ని గుర్తుకు తెస్తూ ఆమెని అలాగే సంభోధిస్తుంటే ఓపిక పట్టింది. తన సహనాన్ని పరీక్షించిన ఓ జర్నలిస్ట్.. మరి కాస్త ముందుకు వెళ్లి మరి కావాలని రాశాడో.. అక్షర దోషమో తెలియదు కానీ రేణూ దేశాయ్ చేతిలో అడ్డంగా బుక్కయ్యాడు. పదే పదే పవన్ కళ్యాణ్ మాజీ భార్య అంటే సహించింది. తనకంటూ సొంత ఐడెంటీని […]

యువ హీరో శ‌ర్వానంద్‌కు 96 షూటింగ్‌లో గాయాల‌య్యాయి. 96 షూటింగ్‌లో భాగంగా శ‌ర్వానంద్ థాయ్‌లాండ్‌లో స్కై డైవింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. మంచి ట్రైన‌ర్స్ ఆధ్వ‌ర్యంలో శ‌ర్వా రెండు రోజులు ప్రాక్టీస్ చేశారు. మూడో రోజు ప్రాక్టీస్‌లో నాలుగు సార్లు సేఫ్‌గా ల్యాండ్ అయ్యారు. ఐదోసారి ప్రాక్టీస్ చేస్తున్న స‌మ‌యంలో గాలి ఎక్కువ‌గా రావ‌డంతో ల్యాండింగ్ స‌మ‌యంలో ఇబ్బందులు ఎదుర‌య్యాయి. కాళ్ల‌పై ల్యాండ్ కావాల్సిన వ్య‌క్తి భుజాల‌ను మోపి ల్యాండ్ అయ్యారు. […]

గోల్డ్ టైమ్ ఇన్ పిక్చ‌ర్స్ ప‌తాకంపై త‌రుణ్ తేజ్‌, లావ‌ణ్య హీరో హీరోయిన్లుగా న‌వీన్ నాయ‌ని ద‌ర్శ‌క‌త్వంలో డా.లింగేశ్వ‌ర్ నిర్మిస్తోన్న చిత్రం ఉండిపోరాదే. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌రవేగంగా జ‌రుపుకుంటోంది. ద్విభాష చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఇటీవ‌లే క‌న్న‌డ కి సంబందించిన ఆడియో ని బెంగ‌ళూర్ లో విడుద‌ల చేశారు. తెలుగు లో ఈ నెల 23న విడుద‌ల చేయ‌టానికి […]

డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సాహో కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూస్తున్నారో.. తాను కూడా అంతే క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నానంటోంది అందాల తార అనుష్క. ప్రభాస్, తాను కలిసి నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్లే. ఇప్పుడు ఈ సినిమాలో తాను హీరోయిన్‌గా నటించకపోయినా అనుష్క అమితంగా ఇష్టపడే హీరో ప్రభాస్. సుజిత్ దర్శకత్వంలో రూపు దిద్దుకున్న సాహో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. శ్రద్ధా కపూర్ నాయికగా నటిస్తోన్న ఈ […]

నటీనటులు – తాప్సీ – వినోదిని వైద్యనాధన్ – అనీష్ కురువిల్లా – సంచనా నటరాజన్ – రమ్య సుబ్రహ్మణ్యన్ – టి పార్వతి తదితరులు సంగీతం – రాన్ ఎతాన్ యోహన్ ఛాయాగ్రహణం – ఎ వసంత్ ఎడిటింగ్ : రిచర్డ్ కెవిన్ సంభాషణలు : వెంకట్ కచర్ల కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం : అశ్విన్ శరవణన్ రెగ్యులర్ కమర్షియల్ సినిమాల నుండి బ్రేక్ […]

తన అందం, అభినయంతో యూత్‌ మనసుని కొల్లగొట్టింది మలయాళం మల్లర్ సాయిపల్లవి. ‘భానుమతి ఇక్కడ.. సింగిల్ పీస్.. హైబ్రీడ్ పిల్ల’.. అంటూ కుర్రకారుని ‘ఫిదా’ చేసింది ఈ బ్యూటీ. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ మూవీ హిట్‌ అవ్వడంతో తెలుగులో వరుస అవకాశాలు అందుకుంది సాయిపల్లవి. మలయాళంలో మల్లర్‌గా, తెలుగులో భానుమతిగా, తమిళంలో రౌడి బేబిగా సినీ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. తన డాన్స్‌తో అభిమానులను అలరిస్తూ.. వెండితెరపై […]

టాలీవుడ్ టాప్ హీరో ఎన్టీఆర్‌ రెండో కుమారుడు భార్గవ్‌ రామ్‌ శుక్రవారం తొలి పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా క్యూట్‌గా ఉన్న భార్గవ్‌ ఫోటోలను తారక్ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. ఉయ్యాల పైన ఉన్న భార్గవ్‌ను ఎత్తుకుని మురిపెంగా చూస్తున్న ఫొటోతో పాటు, అలాగే పెద్ద కుమారుడు అభయ్‌‌తో భార్గవ్‌ కలిసి ఉన్న ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. ఫోటోలతో పాటు ‘భార్గవ్‌ తొలి పుట్టినరోజు’ అని క్యాప్షన్‌ను జత […]

దర్శక రత్న దాసరి నారాయణరావు పెద్ద కుమారుడు ప్రభు కిడ్నాపునకు గురయ్యాడు. ఈ నెల 9 నుంచి ఆయన కనిపించకుండా వెళ్లిపోయారు. ఇంటి నుంచి బయటికి వెళ్లిన ఆయన.. ఇప్పటివరకు తిరిగి రాలేదు. దీంతో ప్రభు కుటుంబసభ్యులు జూబ్లిహిల్స్‌ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్‌ కేసు నమోదు చేశారు. ఆయన కోసం గాలిస్తున్నారు పోలీసులు. పదేళ్ల కిందట కూడా ప్రభు ఓ సారి ఇలాగే మిస్స్‌ అయ్యాడు. 2008లో కొన్ని రోజులు […]

కేంద్ర మాజీ మంత్రి దివంగత దాసరి నారాయణ కుమారుడు తారక మిస్సింగ్ కేసు కలకలం రేపుతోంది. ఈ నెల 9 నుంచి ఆయన కనిపించటం లేదు. దీంతో అతని కుటుంబసభ్యులు జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే..2008లో కూడా ప్రభు కొద్ది రోజులు ఎవరికి కనిపించకుండా ఎక్కడికో వెళ్లిపోయాడు. మళ్లీ బాహ్య ప్రపంచంలోకి వచ్చాక భార్య సుశీలే తనను కిడ్నాప్ చేసిందని ఆరోపించాడు. దాసరి మృతి తర్వాత […]

కొంత మంది సెలబ్రిటీలతో పాటు రేణూ దేశాయ్ పేరు కూడా బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు వినిపించింది. ఇప్పటికే నిర్వాహకులు ఆమెని సంప్రదించారని, అందుకు ఆమె కూడా ఒప్పుకున్నారని గత కొంత కాలంగా సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఒక ఆంగ్ల మీడియా ద్వారా రేణూ ఈ వార్తలపై స్పందించారు. తాను బిగ్ బాస్ షోలో పాల్గొనడం లేదని స్పష్టం చేశారు. షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించమంటే […]