రెండేళ్ల పాపకు చాక్లెట్ల ఆశ చూపించి..

రెండేళ్ల చిన్నారి కిడ్నాప్ మిస్టరీ వీడింది. గంటల వ్యవధిలోనే పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌ శివారు శంషాబాద్‌లోని గగన్‌పహాడ్‌లో గురువారం సాయంత్రం జరిగిన కిడ్నాప్‌ కేసును ఆర్‌జీఐఏ పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టి..... Read more »

ఫ్రెండ్స్‌కు సెల్ఫీ వీడియో పంపించి యువకుడు ఆత్మహత్యాయత్నం

చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎస్సై వేధింపులు తాళలేక ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. తనకు దొంగతనం అంటగట్టి చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తాను చనిపోతున్నానంటూ స్నేహితులకు సెల్ఫీ వీడియో పంపిన రమేష్‌ ఆత్మహత్యాయత్నం చేశాడు. విషయం... Read more »

జషిత్‌ కిడ్నాప్‌ కేసులో మరో ట్విస్ట్

తూర్పు గోదావరి జిల్లా మండపేటకు చెందిన జషిత్ కిడ్నాప్ కేసులో మొదట్నుంచి అన్నీ ట్విస్టులే. ఎవరు కిడ్నాప్ చేశారో తెలియదు. ఎందుకు చేశారో తెలియదు. ముద్దులొలికే జషిత్ కిడ్నాప్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. దీంతో కేసును ప్రతిష్టాత్మకంగా... Read more »

లవర్స్‌ను బ్లాక్ మెయిల్ చేసి.. యువతిపై అత్యాచారయత్నం చేసిన ఖాకీలు

ఓ ప్రేమజంట అటవీశాఖలోని తోడేళ్ల కీచత్వానికి బలైంది. ఒంటి మీద ఖాకీ డ్రస్ వేసుకున్న సోయి కూడా మరిచి ఓ యువతిఫై అత్యాచారయత్నం   చేశారు ఫారెస్ట్ డిపార్ట్ మెంట్‌లో పని చేస్తున్న ఇద్దరు ఉద్యోగులు. ఈ దారుణం చిత్తూరు... Read more »

విషాదం : ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్య

కృష్ణా జిల్లాలో విషాదం నెలకొంది. ఏం కష్టమొచ్చిందో… కైకలూరు మండలం అయోధ్యపట్నంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. వెలగల బల రామకృష్ణారెడ్డితో పాటు అతని భార్య సుబ్బలక్ష్మీ, కుమారుడు గంగాధర్‌రెడ్డి బలవన్మరణానికి పాల్పడ్డారు.... Read more »

వాట్సప్‌లో నగ్నచిత్రాలను పంపించాలంటూ..

బెదిరించాడు,లొంగదీసుకున్నాడు. చివరకు జైలుపాలయ్యాడు. నిజామాబాద్‌ సనత్‌నగర్‌కు చెందిన మహ్మద్‌ రయనుద్దీన్‌ శంకర్‌పల్లిలోని ఓ ప్రవేట్ విద్యాసంస్థలో బీబీఏ కోర్సు చదువుతున్నాడు. ఈ క్రమంలో సరూర్‌నగర్‌కు చెందిన ఓ విద్యార్థినితో స్నేహం చేయాలని ప్రయత్నించాడు. కానీ ఆ అమ్మాయి దానికి ఒప్పుకోలేదు.... Read more »

అప్పుడే పుట్టిన ఆడపిల్లను హత్యచేసి..

అప్పుడే పుట్టిన ఆడపిల్లకు నూరేళ్లు నిండాయి. కళ్లు తెరిచి ప్రపంచం చూడకముందే దారుణంగా చంపేశారు. ఆ పసికందును హత్యచేసి కవర్‌లో చుట్టి పడేశారు పాషాణహృదయులు. ఈ ఘటన హైదరాబాద్‌ మీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగింది. నందనవనంలోని 76 బ్లాక్... Read more »

ప్చ్.. రూ.12 లక్షలు గోవింద.. మాయ’లేడి’ వలలో పడి..

మహానగరంలో మాయగాళ్లు ఫేస్‌బుక్, వాట్సాప్‌ల రూపంలో మనమధ్యలోనే ఉన్నారు. సదా జాగ్రత్త అంటూ సైబర్ క్రైం పోలీసులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా మోసపోతూనే ఉన్నారు కొందరు అమాయక చక్రవర్తులు. హైదరాబాద్ రామంతాపూర్‌కి చెందిన ఓ యువకుడికి ఫేస్‌బుక్‌లో సాండ్రా... Read more »

మైనర్‌ బాలికపై గ్రామపెద్ద దాడి.. బాలిక తల్లిదండ్రులనూ విచారించిన..

తెలుగురాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన అనంతపురం జిల్లా దళిత మైనర్‌ బాలికపై దాడి కేసులో విచారణ కొనసాగుతుంది. గుమ్మగట్ట మండలం కేపీదొడ్డి గ్రామంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడు నరహరి ప్రసాద్‌ పర్యటించారు. మైనర్‌ బాలిక, బాలుడి తల్లిదండ్రులను బహిరంగంగా విచారించారు.... Read more »

కూతురిపై 15 సంవత్సరాలుగా తండ్రి లైంగిక దాడి

సభ్య సమాజం తలదించుకునే ఘటన. కూతురిని కంటికి రెప్పలా కాపాడల్సిన తండ్రే పైశాచికంగా ప్రవర్తించాడు. కామంతో కూతురిపై కన్నెశాడు ఓ కసాయి. 15 సంవత్సరాలపాటు లైంగిక దాడి చేస్తూ.. పైశాచిక ఆనందం పొందుతున్నాడు. దీనికితోడు బాధితురాలి తల్లి కూడా భర్తకే... Read more »