కలిసుందామన్నాడు.. కాదనేసరికి..

తనకిష్టమైతే చాలనుకున్నాడు. ఆమె ఇష్టా ఇష్టాలతో పనిలేదనుకున్నాడు. ఇద్దరం ఒంటరిగా ఉన్నాం. కలిసి కాపురం చేద్దామన్నాడు. అందుకు ఒప్పుకోకపోయేసరికి ఆమెను తుపాకీతో కాల్చి చంపేశాడు. కర్ణాటకలోని కొడగు జిల్లాకు చెందిన విరాజ్ పేట్ తాలూకాలోని బాళలె గ్రామానికి చెందిన ఆశా... Read more »

తాంత్రికుడి కోర్కె తీర్చమంటూ భార్యని..

అంతరిక్షంలోకి అడుగులు వేసినా, శాస్త్ర విజ్ఞానం కొత్త పుంతలు తొక్కినా మనిషి ఆలోచనలు పాతాళంలోనే ఉంటున్నాయి. ఇంకా మాయలు, మంత్రాలు అంటూ వాటిని పట్టుకుని వేళ్లాడుతూనే ఉన్నాడు. మనిషి బలహీనతల్ని ఆసరా చేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు కొందరు వ్యక్తులు. వీరి... Read more »

దొంగను కొట్టి చంపిన గ్రామస్తులు

నిజామాబాద్‌ జిల్లాలో ఓ గ్రామస్తులు దొంగను కొట్టి చంపారు. మృతదేహాన్ని గ్రామ శివార్లలో పడేశారు. అకారణంగా కొట్టి చంపారంటూ మృతుని బంధువులు ఆందోళనకు దిగారు. వర్ని మండలం జలాల్‌పూర్‌లో ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. శంకోరా గ్రామానికి చెందిన... Read more »

అనుమానంతో 6 నెలల గర్భిణిపై పెట్రోల్‌ పోసి..

అనుమానం పెను భూతమైంది. కట్టుకున్న భార్యనే కడతేర్చాడో భర్త. అనుమానంతో 6 నెలల గర్భిణిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించిన ఘటన విజయవాడ కృష్ణలంకలో చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడ్డ ఆ మహిళ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. మృతురాలు శైలజ... Read more »

విషాదంగా మారిన ప్రేమ జంట దాడి ఘటన

హైదరాబాద్‌లో ప్రేమ జంట దాడి చేసిన ఘటన విషాదంగా ముగిసింది. ప్రేమ జంట దాడిలో తీవ్రంగా గాయపడ్డ సాయి సాగర్‌ అనే యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. రెండు రోజులు మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచాడు. దీంతో... Read more »

కోరిక తీర్చలేదని యువతిని వివస్త్రను చేసి.. దారుణంగా..

యువతి శరీరంపై బ్లేడ్‌తో కోశాడు. పళ్లతో కొరికాడు. ఒళ్లంతా గాయాలతో యువతి తల్లడిల్లుతుంటే.. నడిరోడ్డుపై వివస్త్రను చేసి రాక్షసానందం పొందాడు. కోరిక తీర్చలేదని తోటి ఉద్యోగి సిద్ధూ అనే యువకుడు ఈ దారుణానికి తెగబడ్డాడు. హైదరాబాద్‌ బేగంపేటలో జరిగిన ఈ... Read more »

వృద్ధురాలి కళ్లలో కారం చల్లి.. అతి కిరాతంగా..

సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో దారుణం జరిగింది. ఒంటరిగా ఉన్న ఓ వృద్ధురాలిని అతి కిరాతంగా హత్య చేసి.. ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను దోచుకుని వెళ్లిపోయారు దుండగులు. సాయివాణినగర్‌లో ఈ ఘటన జరిగింది. సురేందర్‌ గౌడ్‌ అతని భార్య అరుంధతి... Read more »

కామ పూజారి వికృత చేష్ట.. వివాహితను..

ఓ కామ పూజారి వికృత చేష్టకు దంపతులు బలైపోయారు. నిండు నూరేళ్లు బతకాల్సిన ఆ జంటగా బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలోని రామనగర జిల్లా చెన్నపట్టణ తాలూకాలో చోటుచేసుకుంది. సాదరహళ్లి గ్రామంలో నివసిస్తున్న లోకేశ్‌, కౌసల్య దంపతులు... Read more »

డెలివరీ బాయ్‌ అనుకుని డోర్‌ తెరిచాడు.. ప్రాణాలు పోగొట్టుకున్నాడు

దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యాపారవేత్తను దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి దారుణంగా హతమార్చారు. . అమిత్‌ కొచ్చార్‌ అనే వ్యాపారవేత్త ఢిల్లీలోని వికాస్‌పురిలో భార్యతో కలిసి నివసిస్తున్నాడు. గురువారం తన స్నేహితులు ఇంటికి రావడంతో... Read more »

ప్రైవేట్ కాలేజీలో చేర్పించలేదని ఓ విద్యార్థిని ఆత్మహత్య

విద్యా వ్యవస్థ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం ఎన్ని మాటలు చెప్తున్నా.. ఆచరణ అందుకు దూరంగానే ఉంటోంది. విద్యార్థులు సైతం ప్రభుత్వ బడులకు, కాలేజీలకు వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. అరకొర చదువులు నాకొద్దంటూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం పార్లపల్లిలో... Read more »