నాలుక కోసుకుని భార్య చేతిలో పెట్టిన యువకుడు

అందరూ తనను అసహ్యించుకుంటున్నారన్న ఆవేదనతో గిరిజన యువకుడు తన నాలుకను కోసి తన భార్య చేతిలో పెట్టిన ఘటన నల్లమలలో సంచలనం రేపింది. నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్‌ మండలం సార్లపల్లిలో ఈఘటన చోటుచేసింది. చంద్రయ్య దంపతులు సమీప అటవీ ప్రాంతంలో... Read more »

కన్నతండ్రిని చంపిన కిరాతకుడు

పున్నామ నరకం నుంచి తప్పించేవాడే పుత్రుడని చెబుతారు.. కానీ హైదరాబాద్‌లో ఓ కసాయి కొడుకు కన్న తండ్రిని అతి కిరాతకంగా హత్య చేశాడు. అంతటితో ఆగకుండా మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి బకెట్లలో నింపేశాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ... Read more »

తండ్రిని ముక్కలుగా కోసి.. బకెట్‌లో వేసి..

హైదరాబాద్‌లోని మల్కాజగిరిలో దారుణం జరిగింది. కన్నతండ్రిని కత్తితో పొడిచి హత్య చేశాడు ఓ కసాయి కొడుకు. ఆ తర్వాత ఆ మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి బకెట్లో నింపాడు. ఈ హత్య జరిగి మూడ్రోజుల అయినట్లు తెలుస్తోంది. దుర్వాసన రావడంతో…... Read more »

కరెంట్‌ షాక్‌తో ఐదుగురు విద్యార్థులు మృతి

కర్నాటక రాష్ట్రంలోని కొప్పల్‌లో తీవ్ర విషాదం నెలకొంది. ప్రభుత్వ పాఠశాల హాస్టల్‌లో విద్యుత్‌ షాక్‌తో ఐదుగురు విద్యార్థులు అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. హాస్టల్‌ భవనంపై స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన జెండా స్తంభాన్ని తొలగిస్తున్న సమయంలో… అనుకోకుండా ఆ... Read more »

బాలికపై రిటైర్డ్‌ టీచర్ అఘాయిత్యం

సమాజంలో రోజు రోజుకి మానవ మృగాల ఆరాచకాలను అంతుపోంతు లేకుండా పోతుంది. వావి వరసలు, చిన్న పెడ్డా అనే తేడా లేకుండా విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు మృగాళ్లు. పదుల వయసు నిండిన పోరగాళ్ల నుంచి పండు ముసలోళ్ల వరకు అన్యం, పుణ్యం... Read more »

బావను హత్య చేసిన బావమరిది

పశ్చిమగోదావరి జిల్లా పెదవేగి మండలం భోగాపురం సమీపంలోని ప్రకాష్‌నగర్‌లో రౌడీషీటర్‌ హత్య తీవ్ర కలకలంరేపింది. తూర్పుగోదావరి జిల్లా రామంచంద్రాపురానికి చెందిన వర్ధనపు హనీష్‌ను సొంత బావమరిది ఇనుపరాడ్‌తో తలపై మోది హత్య చేశాడు. హనీష్‌ తన మేనత్త గ్రామమైన ప్రకాష్‌నగర్‌కు... Read more »

ఏటీఎం చోరీకి యత్నించి.. బైక్‌తో పరార్!

హైదరాబాద్‌లో ఇద్దరు దొంగలు ఏటీఎంకి కన్నం వేద్దామనుకున్నారు. దాన్ని బద్దలుకొట్టేసి, డబ్బులు ఎత్తుకుపోయేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ఐనా కుదర్లేదు. చివరికి నిరాశగా బయటకు వచ్చేశారు. ఎలాగూ దొంగతనం చేయాల్సిందేనని గట్టిగా ఫిక్సై వచ్చారు కాబట్టి ATMలో డబ్బు దొరక్కపోతేయేం అనుకున్నారు.... Read more »

బాలికను లొంగదీసుకుని అత్యాచారం చేసిన పెయింటర్

విశాఖలో ఓ రేపిస్ట్ పాశవికంగా ప్రవర్తించాడు. మైనర్ జీవితాన్ని పాడుచేశాడు. పైగా దీనికి అతని భార్య కూడా సహకరించింది. దారుణమైన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి నాన్నమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు... Read more »

పెళ్లి వేడుకలో భారీ పేలుడు.. 40 మంది మృతి

అప్గానిస్థాన్ రాజధాని కాబూల్‌లో బాంబు పేలుడు సంభవించింది. ఓ పెళ్లి వేడుకలో ఈ భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ పేలుడు ఘటనలో 40 మంది మృతిచెందారు. 100 మందికి పైగా గాయపడ్డారు. పేలుడు తీవ్రత ఎక్కువగా ఉండడంతో మృతుల... Read more »

తిరుపతిలో బిబిఎ విద్యార్థి హత్య కేసును చేధించిన పోలీసులు

తిరుపతిలో సంచలనం సృష్టించిన బిబిఎ మూడో సంవత్సరం విద్యార్థి ద్వారకానాథ్‌ హత్యకేసులో నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. తన స్నేహితుడు అశోక్‌ను తిట్టినందుకు కార్తీక్‌పై ద్వారకానాథ్‌ చేయిచేసుకున్నాడు. దీంతో కోపోధ్రిక్తుడైన కార్తీక్‌ పక్కా ప్లాన్‌ వేసి 8 మంది స్నేహితులతో... Read more »