హాజీపూర్ వరుస హత్యల కేసు.. బయటపడుతోన్న సాక్ష్యాలు

హాజీపూర్ వరుస హత్యల కేసులో నిందితుడి శ్రీనివాస్‌రెడ్డిని సిట్‌ అధికారులు మరోసారి విచారించనున్నారు. అతన్ని విచారించేందుకు నల్గొండ జిల్లా కోర్టు మూడు రోజుల కస్టడీకి అనుమతించింది… గతంలోనూ శ్రీనివాస్‌రెడ్డిని సిట్‌ అధికారులు వారంరోజుల పాటు విచారించారు.. నిందితుని నేర చరిత్రపై... Read more »

దారుణం.. కూలీ పనికి రాలేదని ఇద్దరిని ట్రాక్టర్‌తో ఢీకొట్టి..

చిత్తూరు జిల్లా మదనపల్లెలో దారుణం జరిగింది. కూలీ పనికి రాలేదని ఇద్దరు యువకులను ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపేశాడు మేస్త్రీ. పుంగనూరు రోడ్డు దగ్గరున్న జ్యూస్‌ ఫ్యాక్టరీ సమీపంలో ఇద్దరు యువకుల మృతదేహాలను గుర్తించారు. వీరు మొలకలదిన్ని గ్రామానికి చెందిన హరి,... Read more »

దారుణం.. సీపీఎం గ్రామ కార్యదర్శిని కత్తులతో నరికి..

సూర్యపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండలం నాగులపాటి అన్నారంలో దారుణం చోటు చేసుకుంది. సీపీఎం గ్రామ కార్యదర్శి నకిరేకంటి వెంకటేశ్వర్లును కత్తులతో నరికి హత్యచేశారు గుర్తుతెలియని దుండగులు. హతుడు 8నెలల క్రితం గ్రామంలో జరిగిన ఓ హత్య కేసులో నిందితుడని స్థానికులు... Read more »

రైల్వేశాఖలో నకిలీ ఫార్మా బిల్లుల కుంభకోణం

సికింద్రాబాద్‌ రైల్వే విభాగంలో నకిలీ ఫార్మా బిల్లుల కుంభకోణం కలకలం రేపుతోంది. నకిలీ బిల్లులు సృష్టించి రూ.2.20 కోట్లు స్వాహా చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రైల్వేశాఖలో గత ఏడాది అక్టోబర్ నుంచి ఏప్రిల్ మధ్య 31 నకిలీ... Read more »

మతిస్థిమితం లేని మహిళపై ఇద్దరు కామాంధులు..

ఆమె మతిస్థిమితం లేని వికలాంగురాలు.. భిక్షాటన చేస్తూ కడుపునింపుకునే మహిళపై ఇద్దరు కామాంధులు కన్నేశారు. రాత్రి ఒంటరిగా ఉన్న ఆమెను లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణమైన ఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సిరిసిల్ల రోడ్‌లో చోటు చేసుకుంది. మతిస్థిమితం... Read more »

దారుణం : టోల్‌ క్యాబిన్‌పై రాడ్లతో దాడికి దిగిన దుండగులు

ఉత్తరప్రదేశ్‌ ముజఫర్‌నగర్‌లో కొందరు దుండగులు వీరంగం సృష్టించారు. ముజఫర్‌నగర్‌-సహరాన్‌పూర్‌ టోల్‌ప్లాజా సిబ్బందిపై దాడికి తెగబడ్డారు. టోల్‌ క్యాబిన్‌పై రాడ్లతో దాడికి దిగి బీభత్సం సృష్టించారు. సిబ్బందితో పాటు వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. దాడి దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాల్లో... Read more »

బెజవాడలో అల్లరిమూక బీభత్సం..

బెజవాడలో అర్ధరాత్రి అల్లరిమూక బీభత్సం సృష్టించింది. తమ బైక్‌కు సైడ్‌ ఇవ్వలేదనే కారణంతో తెలంగాణ నార్కట్‌పల్లి డిపోకి చెందిన ఆర్టీసీ బస్సును వెంబడించి.. గొల్లపూడి వద్దకు రాగానే బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. బస్‌లోకి చొరబడి.. డ్రైవర్‌పై తీవ్రంగా దాడి... Read more »

టిక్‌టాక్‌ కారణంగా భార్యని కడతేర్చిన భర్త

టిక్‌టాక్‌ కారణంగా భర్త తన భార్యను కిరాతకంగా హత్య చేశాడు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. కోవై ప్రాంతం అరివొలినగర్‌కు చెందిన కనకరాజ్‌ (35)కు అదే ప్రాంతానికి చెందిన నందిని (28)తో నాలుగేళ్ల కిందట వివాహం జరిగింది. కనకరాజ్... Read more »

ముగ్గురి ప్రాణాలు తీసిన ఈత సరదా..

జనగామ జిల్లాలో ఈత సరదా ముగ్గురి ప్రాణాలను బలితీసుకుంది. జిల్లాలోని నర్మెట్ట మండలం బొమ్మకూర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. రఘునాథపల్లి మండలం మేకలగట్టుకు చెందిన లకావత్ సుమలత, లకావత్ సంగీత, అవినాష్ బొమ్మకూర్ రిజర్వాయర్ దగ్గరికి వెళ్లారు.... Read more »

పేరుకు లెక్చరర్‌.. ఆమె చేసేది..

ఆమె హైదరాబాద్‌లోని ఓ పేరు మోసిన డిగ్రీ కాలేజీలో లెక్చరర్‌. కానీ బంగారం అక్రమ రవాణాలో ఆరితేరింది. మూడు నెలల కాలంలో ఏకంగా 300 కిలోలకుపైగా బంగారాన్ని దుబాయి నుంచి అక్రమంగా నగరంలోకి తరలించింది. చివరికి డీఆర్‌ఐ అధికారులు చేసిన... Read more »