గుడివాడలో యువకుడి దారుణ హత్య

కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.. గుడివాడలోని దనియాల పేటలో భార్గవ్‌ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో విరుచుకుపడ్డారు.. మెడపై నరికి చంపారు. హతుడి ఇంటి సమీపంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు,... Read more »

ప్రేమించిన పాపానికి ఓ యువతిని..

ఇద్దరు యువతీయువకులు ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకుందామనుకున్నారు.. కానీ ఇది గ్రామపెద్దలకు నచ్చలేదు. అంతే…. పంచాయతీ పెట్టి తమ రాక్షసత్వాన్ని ప్రదర్శించారు. దళిత కుటుంబానికి చెందిన అమ్మాయిని గొడ్డును బాదినట్లు బాదారు…. కొట్టడం, తన్నడం, నెట్టేయడం, బూతులు తిట్టడం ఒకటేంటి…... Read more »

మరో యువకుడ్ని బలితీసుకున్న పబ్‌ జి గేమ్‌

పబ్‌ జి గేమ్‌ మరో యువకుడ్ని బలితీసుకుంది. జనగామ జిల్లా స్టేషన్‌ ఘనపూర్‌లో 22 ఏళ్ల రావుల సాయి అనే యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు సాయి గత కొద్ది రోజులుగా పబ్‌ జి గేమ్‌కి అలవాటు పడి... Read more »

మరో మహిళతో అక్రమసంబంధం పెట్టుకున్న భర్తను చితకబాదిన భార్య

భార్యా పిల్లలు ఉండగానే మరో మహిళతో అక్రమం సంబంధం పెట్టుకున్న భర్తకు దేహశుద్ది చేశారు స్థానికులు. అతడితో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళను కూడా చితకబాదారు. నడిరోడ్డుపై జుట్టుజుట్టు పట్టుకుని కొట్టుకున్నారు ఇద్దరు మహిళలు. హైదరాబాద్ నగరంలోని న్యూ హఫీజ్... Read more »

సేవ ముసుగులో ఘరానామోసం

మంచి వాళ్లను నమ్మకపోతే మోసపోతారు. చెడ్డవాళ్లను నమ్మి నష్టపోతారు. ఇది ఓ స్వచ్ఛంద సంస్థ క్యాప్షన్. తాము నిస్వార్థంగా పేదల కోసం పనిచేసేందుకు వచ్చామంటూ రంగంలోకి దిగిన ఆ సంస్థ పేదల్ని తేలిగ్గానే బుట్టలో వేసుకుంది. వాళ్ల నుంచి కోట్ల... Read more »

ఉస్మానియా వర్సిటీ లేడీస్ హాస్టల్‌లోకి అగంతకుడు

హైదరాబాద్‌ ఉస్మానియా వర్సిటీ లేడీస్ హాస్టల్‌లోకి అగంతకుడు ప్రవేశించడం కలకలం రేపింది. తెల్లవారుజామున 3 గంటలకు ఇంజినీరింగ్ కాలేజీ హాస్టల్‌లోని ఓ విద్యార్థిని.. అపరిచిత వ్యక్తి తచ్చాడుతుండడం గమనించింది. భయపడి వెంటనే బాత్‌రూమ్‌లోకి వెళ్లి గడియ వేసుకుంది. కేకలు పెట్టింది.... Read more »

బాలికపై అఘాయిత్యం.. తప్పించుకున్న మరో బాలిక

వరంగల్‌లో కామాంధునికి ఉరి శిక్ష పడినా, మృగాళ్లలో మార్పు రావడం లేదు. అన్నెం పున్నెం ఎరుగని బాలికల జీవితాలతో ఆడుకుంటున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో బాలికపై అత్యాచారం చేసిన దుండగులు చివరకు దానిని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. చింతూరు ఏజెన్సీలో... Read more »

సెల్‌ఫోన్ల కంటైనర్‌ చోరీ కేసును చేధించిన పోలీసులు

నెల్లూరులో సెల్‌ఫోన్ల కంటైనర్‌ చోరీ కేసును పోలీసులు చేధించారు. ఫిబ్రవరి 2వ తేదీన ఈ భారీ చోరీ జరిగింది. అప్పటి నుంచి పలు కోణాల్లో.. దర్యాప్తు చేపట్టిన నెల్లూరు పోలీసులు.. చోరీ చేసిన ముఠాను గుర్తించారు. చోరీకి పాల్పడ్డ ఆరుగురు... Read more »

వైసీపీ జెండా స్తంభానికి విద్యుత్ షాక్… ముగ్గురు చిన్నారుల మృతి

ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం కొప్పరలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌తో ముగ్గురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. ఇవాళ ఉదయం వైసీపీ జెండా స్తంభాన్ని పట్టుకుని ఆడుకుంటుండగా అది ఊగి పక్కనే ఉన్న కరెంట్ వైర్లకు తలగడంతో షాక్ కొట్టి... Read more »

ఆలయ పూజారి.. అంత్యక్రియలకు డబ్బుల్లేవని అమ్మ శవాన్ని..

కష్టమో.. సుఖమో.. కనిపెంచింది.. పెద్దవాడ్ని చేసింది. విద్యాబుద్దులు నేర్పించింది. కొడుకు తన కాళ్ల మీద తాను బ్రతికే ధైర్యాన్ని ఇచ్చింది. వృద్ధాప్యంలో కొడుకు ఆదరణకు నోచుకోలేకపోయింది. పట్టెడన్నం కరువై పరలోకానికి వెళ్లిన తల్లికి అంత్యక్రియలకు డబ్బుల్లేవని ఆమె శవాన్ని చెత్త... Read more »