ముగ్గురి ప్రాణం తీసిన జాయ్‌రైడ్

గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని అ‍డ్వెంచర్‌ పార్క్‌లో ఘోర ప్రమాదం జరిగింది. జాయ్‌రైడ్ అకస్మాత్తుగా కూలిపోవడంతో ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందగా..30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో పార్క్‌లో ఉన్నవారంత ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ముగ్గురి మృతితో ఆయా కుటుంబాల్లో విషాదం అలుముకుంది. ప్రధాన షాఫ్ట్ పైపు... Read more »

తాగడానికి డబ్బుల్లేవని కొడుకును అమ్మేశాడు!

మద్యానికి బానిసైన ఓ తండ్రి కన్న కొడుకునే అమ్మేశాడు. ఈ సంఘటన ఒడిషా రాష్ట్రంలోని నవరంగ్‌పూర్‌ జిల్లా పూజారిగూడలో చోటుచేసుకుంది. రూ.10 వేలకు కొడుకును ఓ ముఠాకు అమ్మేశాడు. పూజారిగూడకు చెందిన లోహర్‌ తాగుడుకు బానిసయ్యాడు. చివరకు తాగేందుకు డబ్బు లేకపోవడంతో భార్య చేతిలో... Read more »

క్రిమిసంహారక గుళికలు మింగి పోలీస్ స్టేషన్‌కి వెళ్ళిన రౌడీషీటర్‌

కర్నూలు జిల్లా సంజామల మండలం ముడిగెడు గ్రామంలో ఓ విషాద ఘటన జరిగింది. శివారెడ్డి అనే రౌడీషీటర్‌ క్రిమిసంహారక గుళికలు మింగి సంజామల పోలీస్ స్టేషన్ కి వెళ్ళాడు… ఎస్ఐని కలవాలని లోపలికి వెళ్తుండగా ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. .. పోలీస్ స్టేషన్‌లో... Read more »

శాడిస్టు టీచర్‌.. ఐదుగురు విద్యార్ధినిలను..

కర్నూలు జిల్లా డోన్‌ పట్ణణంలోని బాలయోగి గురుకుల బాలికల పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు రెచ్చిపోయాడు. స్కూల్‌కు లేటుగా వస్తున్నారని.. సరిగా చదవడంలేదంటూ ఐదుగురు విద్యార్ధినిలను చితకబాదాడు. ఉపాధ్యాయుడు శివప్రసాద్‌ క్లాసులోకి రాగానే విద్యార్ధినిలు లేచి నిలుచున్నారు. అయితే.. అదే సమయంలో శివప్రసాద్‌కు ఫోన్‌ రావడంతో... Read more »

ఆ గదే కావాలని పట్టుబట్టి మరీ.. మనస్వినిని తీసుకెళ్ళి..

హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో ప్రేమోన్మాది దాడిలో గాయపడిన మనస్విని పరిస్థితి విషమంగానే ఉంది. రెండు రోజులు గడిస్తేగాని యువతి ఆరోగ్యపరిస్థితి చెప్పలేమని వైద్యులు చెప్పారు. మనస్వినికి మెడ భాగం లోతుగా కట్‌ అయ్యిందని పేర్కొన్నారు. ఈ ఘటనలో పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో పలు ఆసక్తికర విషయాలు... Read more »

కాలేజీ లెక్చరర్ స్పెషల్ క్లాసెస్ పేరుతో విద్యార్ధినులకు కాల్ చేసి..

క్లాసులో చెప్పే పాఠాలు మీకు అర్థం కాకపోతే స్పెషల్ క్లాసులకు రండి.. మీకు బాగా అర్థమయ్యేలా క్లాసులు చెబుతానన్నాడు లెక్చరర్. సార్ ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందామనుకున్నారు కాలేజీ అమ్మాయిలు. కానీ లెక్చరర్ మనసులోని ఆంతర్యాన్ని గ్రహించలేకపోయారు. హన్మకొండలోని ఓ ప్రైవేటు జూనియర్... Read more »

కన్న కూతురిని గర్భవతిని చేసిన కీచక తండ్రి

పశ్చిమగోదావరి జిల్లా బుట్టాయగూడెంలో దారుణం జరిగింది. కన్న కూతురిని గర్భవతిని చేశాడో కీచక తండ్రి. విషయం తెలుసుకున్న తల్లి నిర్ఘాంతపోయింది. వెంటనే తల్లి, బాలిక బుట్టాయగూడెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం కాకినాడ ఆస్పత్రికి తరలించారు. జిల్లాలో క్షుద్రపూజలు కలకలం:... Read more »

బ్యాంక్‌ క్యాషియర్‌ చేతివాటం.. రూ. 25 లక్షల నగదు కొట్టేసి..

పనిచేస్తున్న బ్యాంక్‌లోనే క్యాషియర్‌ చేతివాటం చూపించిన ఘటన కృష్ణా జిల్లాలో జరిగింది. కంచికచర్ల మండలం పరిటాల గ్రామ స్టేట్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా క్యాషియర్‌ గొడవర్తి శ్రీనివాసరావు చేతికి అందినకాడికి దోచుకున్నాడు. ఖాతాదారులకు భరోసా ఇవ్వాల్సిన క్యాషియర్ బ్యాంకులోని బంగారాన్ని, నగదును సొంత అవసరాలకు... Read more »

నర్సు మీద కన్నేసిన డాక్టర్‌.. ఆమెను గర్భవతిని చేసి…

ఆయనో పేరు పోయిన డాక్టర్‌. ఓ ప్రైవేట్‌ నర్సింగ్‌ హోంను నడుపుతున్నాడు. పవిత్ర వృత్తిలో ఉన్న ఆ డాక్టర్‌ ఓ పాడు పని చేశాడు. తన ఆస్పత్రిలో పని చేసే ఓ నర్సుమీద కన్నేసిన ఆ డాక్టర్‌.. మాయ మాటలు చెప్పి లైంగికంగా ఆమెను... Read more »

మార్కులు కావాలంటే…గదికి రావాల్సిందే.. విద్యార్థినిలతో ఫ్రొఫెసర్‌ రాసలీలలు

విద్యా బుద్ధులు నేర్పి పిల్లలను మంచి మార్గంలో నడిపించే అధ్యాపకుడే గాడితప్పాడు. చదువుల నిలయంలోనే రాసలీలలతో కీచక పర్వం సాగించాడు. అమాయక విద్యార్థినిల జీవితాలతో చెలగాటమాడాడు. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థినిలపై ఓ అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్‌ సాగించిన లైంగిక దాడులు సంచలనం రేపుతున్నాయి. ఆలస్యంగా... Read more »

ఆత్మహత్యకు పాల్పడ్డ కుటుంబం.. కుమార్తె, తండ్రి మృతి

ఆర్థిక ఇబ్బందులు తాళలేక విశాఖలో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన విషాదానికి కారణమైంది. విజయనగరం జిల్లా గరివిడి మండలానికి చెందిన సింహాద్రి ఈశ్వరరావు కుటుంబం పురుగులు మందు తాగి సింహాచలం డిపో సమీపంలో ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు గుర్తించి వీరిని కేజీహెచ్‌కు తరలించారు... Read more »

ఏడాది క్రితం రెండో వివాహం చేసుకుని

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని వెంకటగిరిలో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. రాత్రి 10 గంటల సమయంలో రమేష్‌ పేత్రి, రితాలు కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకున్నారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అప్పటికే దంపతులు కాలి బూడిదయ్యారు. వీరిద్దరూ... Read more »

రేడియో జాకీ అరెస్ట్‌

ఓ రేడియో జాకీ డ్రైవింగ్ అలసత్వం కారణంగా లోక్‌జనశక్తి పార్టీ కార్యకర్త ప్రాణాలు తీసింది. దీంతో రేడియో జాకీ అంకిత్‌ గులాటిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అతనిపై హిట్ అండ్ రన్ కేసులో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.... Read more »

కుమార్తె అశ్లీల చిత్రాలు చూసి ఉరేసుకున్న తండ్రి.. ఆగిన చిన్నాన్న గుండె ..

తిన్నా తినకపోయినా పరువు మర్యాద కాపాడుకోవాలి. నలుగురు వేలెత్తి చూపేలా ప్రవర్తించకూడదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎదుటి వారికి అవకాశం ఇవ్వకూడదు. బుద్దిగా చదువుపై శ్రద్ధపెట్టు. ప్రేమా దోమా అంటూ జీవితాన్ని నాశనం చేసుకోకు. ఇలా తండ్రి ఎన్ని మాటలు చెప్పినా కూతురు... Read more »

ఇద్దరూ ప్రేమించుకున్నారు.. పారిపోయి పెళ్లి చేసుకున్నారు.. అంతలోనే

ఇద్దరూ ప్రేమించుకున్నారు. పారిపోయి పెళ్లి చేసుకున్నారు. అంతలోనే భార్యపై చిత్రహింసలు మొదలుపెట్టాడు. ఏడాది నుంచి మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నా పార్వతి భరిస్తూ వచ్చింది. తాజాగా బ్లేడ్‌తో భర్త రామదేవర కృష్ణ దాడి చేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన నెల్లూరు జిల్లా చేజర్ల... Read more »

8వ తరగతి బాలికను పెళ్ళి చేసుకున్న టీచర్

పవిత్ర ఉపాధ్యయవృత్తికే కళంకం తెచ్చేలా చేశాడు తూర్పుగోదావరి జిల్లాలో ఒక టీచర్‌. వైరామవరం మండలం దాలిపాడు గ్రామంలోని ప్రభుత్వ గిరిజన బాలికల ఉన్నత పాఠశాలలో ఓ విద్యార్థిని 8వ తరగతి చదువుతోంది. మాయమాటలు చెప్పి ఆ బాలికను లోబరుచుకున్నాడు టీచర్‌ చిన్నబ్బాయ్. విషయం గ్రామస్థులు,... Read more »