మణిక్రాంతి తల కోసం ముమ్మర గాలింపు

విజయవాడలో భర్త చేతిలో అతికిరాతకంగా హత్యకు గురైన మణిక్రాంతి తల కోసం ఏలూరుకెనాల్లో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపు 10 కిలోమీటర్లు ఉన్న కాలువలో విసృతంగా  గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది. ఘటన జరిగి 36 గంటలు... Read more »

కామ మృగాలు.. బాలికను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి..

వరంగల్‌లో సంచలనం సృష్టించిన 15 ఏళ్ల బాలికపై గ్యాంగ్‌ రేప్‌ ఘటనను పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఇప్పటికే ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మరో ఇద్దరి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. వరంగల్‌లో 9 నెలల చిన్నారిపై అత్యాచారం, హత్య... Read more »

భార్యను చంపి ఆమె తలతో పోలీసులకు లొంగిపోయిన భర్త

కట్టుకున్న భార్యను కిరాతకంగా హత్య చేశాడో కసాయి. భార్యను హత్య చేసిన తర్వాత తలను తీసుకొని నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. విజయవాడ సత్యనారాయణపురంలో ఈ దారుణం చోటు చేసుకుంది. భార్యతో విబేధాలు తలెత్తటంతో ప్రదీప్ బరితెగించిపోయాడు. నడివీధిలో... Read more »

భార్యను దారుణంగా హత్యచేసిన భర్త

సూర్యాపేట మండలం జాటోత్ తండాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. .. తాగుడుకు బానిసైన శంకర్‌ అనే వ్యక్తి సోమరిగా తిరుగుతూ డబ్బు కోసం రోజు భార్యను వేధించేవాడు. పనికి వెళ్లినచోట ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకున్నావని భార్యను హింసించేవాడు. ఇదే విషయంపై... Read more »

ఐరన్‌ బాక్సుల్లో బంగారం పెట్టాడు.. చివరకు శంషాబాద్‌ లో..

శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. ఏకంగా 9.2కిలోల బంగారాన్ని పట్టుకున్నారు కస్టమ్స్‌ అధికారులు. వీటి విలువ సుమారుగా.. 3 కోట్ల 46 లక్షలు ఉన్నట్టు గుర్తించారు. దుబాయ్‌ నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద ఇంత... Read more »

కూతురిని చంపి.. ఉరి వేసుకున్న నటి

మానసిక సమస్యలు.. మారని ఆర్థిక పరిస్థితులు. మరణమే శరణ్యమనుకుంది బుల్లి తెర నటి. కూతురిని కడతేర్చి తానూ తనువు చాలించింది ముంబై థానేకు చెందిన ఓ టీవీ ఆర్టిస్టు. ప్రాద్య్నా పర్కార్ అనే మహిళ మరాఠీ టీవీ సీరియల్స్‌లో నటిస్తోంది.... Read more »

నిరుపేద యువతిని అమ్మకానికి పెట్టిన రాక్షసులు

ఆదీవాసీలు, గిరిజనుల పేదరికాన్ని ఆసరగా చేసుకొని యువతులను అక్రమ రవాణా చేస్తున్నారు కొందరు మాయగాళ్లు. పెళ్లి పేరుతో కొందర్ని, పని ఇప్పిస్తామని మరికొందర్ని ఇలా యువతులను ఇతర రాష్ట్రాలకు అక్రమరవాణా చేస్తున్నారు. ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ లో ఓ పోలీస్... Read more »

అద్దెకుంటున్న మహిళపై కన్నేసిన ఇంటి ఓనర్..

పేట్‌ బషీర్‌బాగ్ పీఎస్‌ పరిధిలోని కృష్ణానగర్‌లో ఇంట్లో కిరాయికి ఉంటున్న ఓ మహిళపై అత్యాచారయత్నం చేశాడు ఇంటి యజమాని. ఇంట్లో కిరాయికి ఉంటున్న మహిళపై రాములు అత్యాచారయత్నం చేయడంతో.. బాధితురాలు పెద్దగా కేకలు వేసింది. దీంతో గమనించిన స్థానికులు నిందితున్ని... Read more »

అనుమానంతో తల్లి గొంతు కోసిన కొడుకు

తల్లి వివాహేతర సంబంధం జీర్ణించుకోలేని ఓ కొడుకు.. తల్లిని అత్యంత దారుణంగా కత్తితో గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటన చిత్తూరు జిల్లా గుడిపాల మండలం రెట్టగుంట దళితవాడలో చోటు చేసుకుంది. తన తల్లి వేరే వ్యక్తితో వివాహేతర... Read more »

బాలుడి అదృశ్యం.. వీడిన మిస్టరీ

తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామానికి చెందిన బాలుడి అదృశ్యం మిస్టరీ వీడింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. హుటాహుటిన పోలీసులు సంఘాటనాస్థలానికి చేరుకోగా కొన ఊపిరితో కొట్టుకుంటున్న బాలుడు కనిపించాడు. వెంటనే... Read more »