ఏకధాటిగా 6గంటలు పబ్‌జీ ఆడి 16 ఏళ్ల యువకుడు గుండెపోటుతో..

ఆన్‌లైన్ గేమ్ పబ్‌ జీ‌కి ఎడిక్ట్ అయి యువత ప్రాణాలు కోల్పోతోంది. చుట్టూ ఎవరున్నారో అన్న విషయం కూడా తెలియకుండా గంటలు గంటలు గేమ్‌లో మునిగిపోతున్నారు. ఈ గేమ్ వల్ల వివాహ బంధాలు కూడా తెగిపోతున్నాయి. అనేక మంది మానసిక స్థితి కోల్పోయి హాస్పిటల్... Read more »

వాట్సాప్‌లో భార్య.. అనుమానంతో భర్త..

సెల్‌ఫోన్‌ చాటింగ్ పచ్చటి కాపురంలో చిచ్చు రేపింది. అనుమానం పెనుభూతమై నిండు నూరేళ్లు తోడుంటానని చేసిన ప్రమాణాలను మరిచి భర్త భార్యను అతి కిరాతకంగా రాడ్డుతో కొట్టి చంపాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గాంధీనగర్‌లో ఈ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అనుమానంతో భార్యను... Read more »

మామిడికాయలు కోశాడన్న అనుమానంతో..

తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం సింగంపల్లిలో బక్కి శ్రీను అనే వ్యక్తి అనుమానాస్పద మృతి కలకలం రేపింది. మామిడికాయల కోశాడన్న అనుమానంతో అతనికి వ్యతిరేకంగా కొందరు పంచాయితీ పెట్టారు. ఈ అవమానం తట్టుకోలేక.. పంచాయితీ కార్యాలయంలోనే ఫ్యానుకు ఉరేసుకుని చనిపోయాడు శ్రీను. అయితే ఇది... Read more »

ఈ పాపం చేసింది ఎవరు?

ముంబైలోని ఒక వైద్య కళాశాలలో పీజీ చేస్తున్న విద్యార్థిని డాక్టర్‌ పాయల్‌ తాడ్వీ గత బుధవారం ఆత్మహత్య చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆత్మహత్య దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వైద్య విద్యాను అభ్యసిస్తున్న పాయల్‌ కుల వివక్ష కారణంగా బలైపోయింది. ఆదివాసీ తెగకు చెందిన... Read more »

ఇటుక బట్టీలో పనిచేస్తున్న బాలికను అతి దారుణంగా..

యూపీలో దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. 14 ఏళ్ళ బాలికపై దుండగులు లైంగిక దాడికి పాల్పడి అనంతరం సజీవ దహనం చేశారు. ముజఫర్ నగర్ జిల్లాలోని ఓ ఇటుక బట్టీలో పని చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న ఓ బీద కుటుంబానికి చెందిన బాలికపై అంగతకులు ఈ... Read more »

ప్రయాణికురాలి నుంచి రూ. కోటి 50 లక్షలు..

శంషాబాద్‌ విమానాశ్రయం కేంద్రంగా బంగారం అక్రమ రవాణా కొనసాగుతూనే ఉంది. దుబాయి నుంచి వచ్చిన ఓ ప్రయాణికురాలి నుంచి 11 కిలోల బంగారం 4లక్షల విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు డీఆర్‌ఐ అధికారులు. నిందితురాలిపై కేసు నమోదు చేశారు. పెద్ద మొత్తంలో బంగారంతో పాటు... Read more »

పక్కింటి అమ్మాయి పెళ్లికి వెళ్లి…

పక్కింటి వాళ్లు పెళ్లికి పిలిస్తే వెళ్లారు. అక్కడ మందు.. చిందు పూర్తయ్యాక ఇంటికి చేరుకున్నారు. ఇంటి రాగానే భర్త కాలర్ పట్టుకుంది భార్య.. పరాయి స్త్రీతో ఆ డ్యాన్సులు ఏంటి అని. అంతే ఆగ్రహంతో ఊగిపోయిన భర్త విచక్షణా రహితంగా భార్యని గొడ్డలి తీసుకుని... Read more »

కొడుకు కళ్ళ ముందే..

పెళ్లై 23 ఏళ్లయింది. 22 ఏళ్ల కొడుకు ఉన్నాడు. అయినా పుట్టింటి నుంచి ఇంకా ఏదో తీసుకురా అంటూ భర్త రోజూ గొడవ. విజయనగరం సోలికిరి గ్రామానికి చెందిన కొత్తకోట భానుమతికి వెంకటరమణ భార్యా భర్తలు. వీరికి కుమారుడు సాయి ఉన్నాడు. పుట్టింటినుంచి వరకట్నం... Read more »
husband, talaq, wife, chatting, women

యువతిని ఇంటికి తీసుకు వచ్చి.. భార్య ముందే..

పెళ్లికి ముందు ప్రేమ. ఎంతో అందంగా కనిపించింది ఆమె. అందుకే తల్లి దండ్రులను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు బెంగళూరుకు చెందిన సయ్యద్ రెహమాన్. యూఎస్‌లో సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న ఆమె.. అక్కడే ఉద్యోగం చేస్తున్న సయ్యద్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్ని రోజులు... Read more »

దారుణం.. దివ్యాంగురాలైన మైనర్‌ బాలికపై అత్యాచారం

యాదాద్రి జిల్లా వలిగొండలో దారుణమైన ఘటన జరిగింది. దివ్యాంగురాలైన బాలికపై అత్యాచారం చేశాడో కామంధుడు. నిందితుడు పక్కింటి మహేందర్‌గా గుర్తించారు. దీనిపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వలిగొండలో కేసు పెట్టినా పట్టించుకోవడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో.. న్యాయం... Read more »
petrol tanker

ఫ్లై ఓవర్‌పై ప్రయాణిస్తున్న పెట్రోల్‌ ట్యాంకర్‌లో చెలరేగిన మంటలు

ముంబైలోని ఓ ఫ్లైఓవర్‌పై ప్రయాణిస్తున్న పెట్రోల్‌ ట్యాంకర్‌లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. క్షణాల్లో ట్యాంకర్‌ మొత్తం మంటలు వ్యాపించాయి. డ్రైవర్‌ క్యాబిన్‌లో చెలరేగిన మంటలు క్రమంగా ట్యాంకర్‌ అంతటికీ వ్యాపించడంతో అంధేరి నుంచి గోరెగావ్‌ వెళ్లే రోడ్లపై ట్రాఫిక్‌ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఈ ప్రమాదంతో... Read more »