వయసు పెరిగినా బుద్ది పెరగలేదు. కాటికి కాళ్లు చాపుకునే వయసులో కామంతో రగిలిపోయాడు. అభం శుభం ఎరగని చిన్నారిని అత్యాచారం చేసి ఆపై ఏమీ ఎరగనట్టు ఆమెని చంపేసి కేసు తన మీద పడకుండా తప్పించుకుందామనుకున్నాడు. చేసిన పాపం ఊరికే పోదని పోలీసులు అతడిని కుళ్లబొడిచి కటకటాల వెనక్కు పంపించారు. ఈ దారుణ ఘటన నెల్లూరు జిల్లా దగదర్తి మండలంలో జరిగింది. పాతూరు గిరిజన కాలనీలో నివసిస్తున్న ఉప్పు వెంకటేశ్వర్లు(72)తో […]

ఇంట్లో అమ్మకో ఫోన్.. నాన్నకో ఫోన్.. అందులో వార్తలు చూస్తూనో.. వాట్సాప్‌లో మెసేజ్‌లు పెడుతూనో.. ఫోన్లో మాట్లాడుతూనో గంటలు గంటలు గడిపేస్తుంటారు. అమ్మ ఇంటికి వచ్చాక ఓ చెవిలో ఫోన్ పెట్టుకుని వంట గదిలో గరిటె తిప్పితే.. నాన్న ఆఫీస్ నుంచి వచ్చిన దగ్గర నుంచి ఫోన్‌తోనే. పిల్లలతో మాట్లాడడానికి సమయమే ఉండదు తల్లిదండ్రులకి. ఇక పిల్లలకి కూడా ఫోన్ అలవాటైపోతుంది. చిన్న పిల్లలైతే గేమ్స్ ఆడుతూ ఫోన్‌తో కాలక్షేపం […]

అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేయాలనుకున్నాడు. పనీ పాట లేకుండా ఖాళీగా ఉన్నప్పుడు ఆదుకున్నాడు.. ఆశ్రయం ఇచ్చాడు. అయినా ఆ విశ్వాసం ఇసుమంతైనా లేకుండా, పని చేయడానికి ఇష్టపడని అతడు కష్టపడకుండా కాసులు వచ్చే మార్గం ఎంచుకున్నాడు. అది కాస్తా బెడిసి కొట్టి ప్రాణాలు కోల్పోయాడు. అనంతపురం జిల్లాకు చెందిన బాలాంజనేయులు అలియాస్ బాలు బతుకు దెరువు కోసం హైదరాబాద్ నగరానికి వచ్చాడు. పుప్పాలగూడ దుర్గా కాలనీ ప్రాంతంలోని రవీందర్ […]

రాజస్థాన్‌లో ఓ దళిత యువకుడిని చేతులు, కాళ్లు కట్టేసి కొట్టిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అతను ఆలయంలోకి ప్రవేశించాడన్న కోపంతోనే ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.రాజస్థాన్‌లో ఈ దారుణం జరిగింది. దళిత యువకుడిని కాళ్లు చేతులు కట్టేసి అమానుషంగా చితకబాదారు. పాలీ జిల్లా ధనేరియా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. : గ్రామానికి చెందిన కొందరు యువకులు, ఆ యువకునిపై దాడి చేశారు. అతని […]

సూర్యాపేట జిల్లా కోదాడ LIC కార్యాలయంలో ఘరానా మోసం వెలుగుచూసింది. 190 మంది పాలసీదార్లు చనిపోయినట్లుగా తప్పుడు ధృవీకరణ పత్రాలు సృష్టించి.. 3 కోట్ల 14 లక్షల రూపాయలు కొల్లగొట్టేశారు మోసగాళ్లు. పాలసీ కట్టలేనివారి బాండ్లు కలెక్ట్‌ చేసి తప్పుడు మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించి వాటి ద్వారా క్లెయిమ్‌లు పొందారు. ఆరేళ్లుగా సాగుతున్న ఈ నకిలీ క్లెయిముల దందా.. LIC అంతర్గత తనిఖీల్లో వెలుగుచూసింది. ప్రధాన నిందితుడు బానోత్‌ […]

కడప జిల్లా రైల్వే కోడూరులో దారుణ హత్య కలకలం రేపింది. స్థానిక రంగనాయకులపేటకు చెందిన సాబ్జాన్‌ -హసీనా దంపతుల కుమారుడు అబ్దుల్‌ ఖాదర్‌ బెంగుళూరులో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే ..ఈ రోజు రంజాన్‌ కావడంతో అబ్దుల్‌ ఖాదర్‌ నిన్నరాత్రి బెంగుళూరు నుంచి బయలు దేరి ఈ రోజు ఉదయం 5 గంటలకు రైల్వే కోడూరుకు చేరుకున్నాడు. ఇంటికి వెళుతుండగా మార్గ మధ్యంలో కృష్ణ థియేటర్‌ పక్కన కొందరు దుండగులు […]

ఎదిగిన కూతురు ఆ తండ్రి కళ్లకు ఎలా కనిపించిందో. ఆకతాయిల చూపులు కూతురి కంటి మీద పడకుండా కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతండ్రి చూపులు.. కన్న బిడ్డ పైనే కన్నేశాయి. కనిపెంచిన బిడ్డన్న కనికరం లేకుండా కట్టుకున్న భార్య ముందే కూతురిపై అత్యాచారం చేసి తన కామ వాంఛ తీర్చుకున్నాడు. ఈ దారుణాన్ని సహించలేని భార్య అడ్డుకుందని ఆమెని కొట్టి చంపేశాడు. ఈ ఘటన ఒడిశాలోని జాజ్‌పూర్ జిల్లా కుమారి […]

కని పెంచి పెద్దవాన్ని చేశాడా తండ్రి. కొడుకును కోసం సర్వం ధారపోశాడు. కడుపులో పెట్టుకుని సాకిన తండ్రికి.. ఆ కొడుకు ఇచ్చిన బహుమతి ఏంటో తెలుసా? ఒళ్లు హునం అయ్యేలా కొట్టడం. అవును తిరుపతిలో ఓ కొడుకు కన్నతండ్రిపై చేసిన దాడి మానవత్వాన్ని మంట గలిపేలా చేస్తోంది. పండు ముసలి తండ్రి. నడవడం కూడా చేతకాని పెద్దాయన. అలాంటి వృద్ధ తండ్రిని ఎలా చూసుకోవాలి. జన్మనిచ్చి తండ్రి రుణం ఎలా […]

తన పని తాను చేసుకోలేదు. పోనీ అమ్మకోసం తనేమైనా చేయగలడా అంటే అదీ లేదు. అందుకే 92 ఏళ్ల తల్లిని తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ హోమ్‌లో పెడతానన్నాడు 72 ఏళ్ల కొడుకు. దానికి ఆగ్రహించిన ఆ తల్లి కొడుకుని తుపాకీ తీసుకుని నిలువునా కాల్చి పారేసింది. అమెరికాలోని అరిజోనా రాష్ట్రంలో నివాసం ఉంటున్న అన్నా మే బ్లెస్సింగ్ అనే 92 ఏళ్ల వృద్ధురాలు తన కొడుకు థామస్‌తో కలిసి నివసిస్తోంది. […]

పెళ్లై ముగ్గురు పిల్లలు ఉన్నారు అయినా ఓ మగువను చూసి మనసు పారేసుకున్నాడు. ఆమె క్కూడా అతగాడు తెగ నచ్చేశాడు. చూడబోతే ఆ అమ్మాయి బ్రాహ్మిన్ అని తెలిసింది. అతడు ముస్లిం. రెండూ ఆపోజిట్ డైరక్షన్లు. అందుకోసం ఇమ్రాన్ భాటీ కాస్తా కబీర్ శర్మగా పేరు మార్చుకుని బ్రాహ్మణుడి అవతారం ఎత్తాడు. పెద్దలను కలిసి పెళ్లికి ఒప్పించాలనుకున్నారు. పెద్దలు పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మే 13న రూ.11 లక్ష […]