క్రైమ్

క్రైమ్

దారుణం : 9 నెలల చిన్నారిపై అత్యాచారయత్నం.. చిన్నారి మృతి

వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలో దారుణం జరిగింది. టైలర్‌ స్ట్రీట్‌ ప్రాంతంలో 9 నెలల చిన్నారిపై అత్యాచారయత్నం జరిగింది. ఆస్పత్రికి తరలించే లోపు చిన్నారి మృతి చెందింది. జగన్‌, రచన దంపతుల కూతురు శ్రితతో కలిసి భవనంపై నిద్రిస్తున్నారు. ఈ సమయంలో ప్రవీణ్‌ అనే కీచకుడు పాపను ఎత్తుకెళ్లి అత్యాచారయత్నం చేశాడు. గమనించిన తల్లిదండ్రులు వెంటనే హన్మకొండలోని మ్యాక్స్‌ కేర్‌ ఆస్పత్రికి తరలించగా […]

వ్యభిచార గృహంలో డ్రగ్స్‌ అమ్ముతున్న జంట

వ్యభిచారాన్ని గృహ నిర్వహణతో పాటు డ్రగ్స్ విక్రయాలకు పాల్పడుతున్న భార్యభర్తలను ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ ఆధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ జూబ్లిహిల్స్, బంజారాహిల్స్ లలో సంతోష్, మహమ్మద్ మసూద్ లు వ్యభిచారం నిర్వహిస్తున్నారు. వీరికి షైక్ ఫహద్ అతని భార్య కోకైన్ ను సరఫరా చేస్తున్నారు. నైజీరియన్ లను నుంచి వీరు అధిక ధరలకు కొనుగోలు చేసి వ్యభిచార గృహనికి వచ్చే […]

చంకలో ఒక బిడ్డ.. కడుపులో మరో బిడ్డ.. అయినా ప్రియుడితో..

వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారి అన్యోన్యతకు గుర్తుగా మూడేళ్ల కొడుకు ఉన్నాడు. మళ్లీ ఇప్పడు నాలుగు నెలల గర్భంతో ఉంది. అయినా ప్రియుడి మోజులో పడి పరారైంది. వేలూరు జిల్లా గుడియాత్తం గ్రామానికి చెందిన రాజేష్, పూర్ణిమలు నాలుగు సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మొదట కొడుకు పుట్టాడు. మళ్లీ పూర్ణిమ గర్భం దాల్చింది. ఈ క్రమంలో గుడియాత్తం ఇందిరానగర్‌కు […]

నాలుగు రోజుల్లో పెళ్లి.. ఇంతలోనే పెళ్లికొడుకు..

మరో నాలుగు రోజుల్లో పెళ్లి. ఇంతలోనే యువకుడు ఆత్మహత్య చేసుకోవడం ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం మండలం లక్కవరం గ్రామంలో బూస రవి అనే యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ నెల 22న రవి వివాహం జరగాల్సి ఉంది. మరో నాలుగు రోజుల్లోనే పెళ్లి ఉందనగా… పెళ్లికొడుకు ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు […]

బ్యానర్‌ చిరిగింది..పెళ్లి ఆగింది

ఓ బ్యానర్‌ వివాదం ఎంత పనిచేసింది. ఏకంగా పెళ్ళి ఆగిపోయేలా చేసింది. తమిళనాడు చేపాక్కం గ్రామానికి చెందిన పెరియస్వామికి శుక్రవారం వివాహం జరగాల్సి ఉంది. ఈ వివాహం సందర్భంగా స్నేహితులు ఇంటి ముందు బ్యానర్‌ ఏర్పాటు చేశారు. అయితే ఈ బ్యానర్‌ను అదే గ్రామానికి చెందిన చిన్నదురై కుమారులు మణికంఠన్‌, శివ ఇరువురు చింపివేశారు. దీంతో ఆగ్రహించిన పెరియస్వామి వారితో గొడవకు దిగాడు. […]

మ్యాజిక్‌లో విషాదం.. ప్రాణాలు కోల్పోయిన మెజీషియన్‌

మ్యాజిక్‌ అంటేనే రకరకాల ట్రిక్కులు. ఇంద్రజాలంతో క్షణాల్లో అందరిని ఆశ్చర్యపరుస్తుంటారు. ఒక వేళ అవి ఫెయిలయితే ఫలితం ప్రాణాల మీదకే తెస్తుంది. తాజాగా ఇంలాంటి ఘటనే కోల్‌కతాలో చోటు చేసుకుంది. ట్రిక్కు పని చేయకపోవడంతో ఏకంగా మెజీషియన్‌ ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపుతోంది. కోల్‌కతాలో మ్యాజిక్‌ వికటించింది. మ్యాజిక్‌ కాస్తా ట్రాజిక్ అయ్యింది. ఇంద్రజాలం చేస్తానంటూ హౌరా బ్రిడ్జి మీద నుంచి గంగానదిలోకి […]

చెయ్యి కాలిందని ఇంటి వైద్యం చేసుకునేసరికి..

పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదని పెద్దలు ఊరికే అనలేదు. కొన్ని చిట్కాలు ఉపశమనం ఇస్తాయేమో కానీ అదే పర్మినెంట్ సొల్యూషన్ కాదు. అయినా వ్యాధి తీవ్రతను బట్టి వైద్యుని సంప్రదించడమే మంచిది. చిన్నదైతే వంటింటి చిట్కా పనికొస్తుందేమో కానీ అన్నింటికీ అదే పరిష్కారం అనుకుంటే పొరపాటే. మలేసియాకు చెందిన ఓ మహిళకి చేయి కాలేసరికి ఎక్కడో విన్న చిట్కా ఒకటి పాటించి […]

పసిపిల్లలను బలి తీసుకుంటున్న ఆ వ్యాధి..

బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో మ‌ృత్యు ఘంటికలు మోగుతున్నాయి. మెదడు వాపు వ్యాధి పసిపిల్లలను బలి తీసుకుంటోంది. ఈవ్యాధి కారణంగా ఇప్పటి వరకు 102 మందికి పైగా చిన్నారుల మృత్యవాత పడ్డారు. పిట్టల్లా పిల్లలు చనిపోతుండడంతో తల్లిదండ్రుల ఆర్తనాదాలతో విషాదం నింపుతున్నాయి. ఇప్పటికీ చాలా మంది చిన్నారులు శ్రీకృష్ణ, కేజ్రీవాల్‌ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ముజఫర్‌పూర్ మృతుల్లో అంతా 1-10 ఏళ్ల లోపు […]

ఎలుకల మందును రుచి చూసిన యువకుడు.. ఆపై జరిగింది చూస్తే..

నిర్లక్ష్యంగా ఎలుకల మందును రుచి చూసిన యువకుడు మృతి చెందాడు. కృష్ణాజిల్లా ముసునూరు మండలం గోపవరంలో చోటు చేసుకుంది ఈ విషాద ఘటన. చత్తీష్‌గడ్‌ రాష్ర్టానికి చెందిన రాబర్ట్‌ క్రిస్‌పోటా రెండునెలల కిందట గోపవరంలో పాస్టర్‌ శిక్షణ పొందేందుకు వచ్చాడు. అర్పణాలయంలో శిక్షణ పొందుతున్న పాస్టర్లు కుందేళ్ళను పెంచుతుంటారు. కుందేళ్లను ఎలుకల నుంచి రక్షించేందుకు పేస్టురూపంలో ఉన్న ఎలుకల మందును వినియోగిస్తున్నారు. ఈనెల […]

సోదరి పెళ్లికి వెళ్లేందుకు సెలవు ఇవ్వలేదని…

విద్యార్ధులు భవిష్యత్‌లో ఉన్నత శిఖరాలకు ఎదిగేందుకు తోడ్పడాల్సిన విశ్వవిద్యాలయాలు వేధింపులకు కేంద్రంగా మారుతున్నాయి. వేధింపులు తట్టుకోలేక విద్యార్థులు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. రోహిత్ వేముల, పాయల్‌ సల్మాన్‌ తాడ్వి లాంటి ఎందరో విద్యార్థులు ఇలాంటి వేధింపులకు బలైనవారే. వీరి ఘటనలను మరవక ముందే తాజాగా మరో సంఘటన చోటుచేసుకుంది. కర్ణాటక ధర్వాడాకు చెందిన ఓంకార్‌ హరియాణాలోని పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ […]