కన్నతండ్రి కర్కశత్వం

నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. కన్నతండ్రే కర్కశంగా మారాడు. తన ఆరేళ్ల కొడుకు అక్షయ్‌ను గొంతు నులిమి చంపేశాడు. ఈ ఘటన శాలిగౌరారం మండలం తిరుమలాయిని గూడెం గ్రామంలో జరిగింది. కుటుంబ కలహాలే హత్యకు కారణమని తెలుస్తోంది. ఘటనాస్థలానికి చేరుకున్న... Read more »

యువకుడిని తలకిందులుగా చెట్టుకు వేలాడదీసి అతి దారుణంగా..

ఓ దొంగను చెట్టుకు కట్టేసి అతి దారుణంగా హింసించిన ఘటన ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో వెలుగుచూసింది. మెుబైల్ చోరీ చేశాడనే అనుమానంతో ఓ వ్యక్తిని స్ధానికులు తాడుతో చేట్టుకు వేలాడదీసి చితకబాదారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా... Read more »

మానవమృగానికి ఎలాంటి సాయం చేయని బార్ అసోసియేషన్

వరంగల్‌లో 9 నెలల పసిపాపపై అత్యాచారం చేసి హత్య చేసిన నరరూప రాక్షసుడు ప్రవీణ్‌కు మరణశిక్ష పడింది.. దోషికి ఉరి శిక్ష వేస్తూ సంచలన తీర్పు వెలువరించారు వరంగల్ జిల్లా కోర్టు మొదటి అదనపు జడ్జి జయకుమార్‌.. పసివాళ్ల జోలికి... Read more »

ద్వారకానాథ్ హత్యకు అదే కారణమా?

ర్యాగింగ్… ఇప్పటికే ఎంతోమంది విద్యార్థులను బలితీసుకుంది. సీనియర్ల వేధింపులు భరించలేక జూనియర్లు కాలేజీలు మానేసిన సందర్భాలున్నాయి. అయితే ఈ ర్యాగింగ్ భూతంపై అటు పోలీసులు, ఇటు కాలేజీల యాజమాన్యాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. అయితే ఇదంతా నాణేనికి ఒక వైపు మాత్రమే.... Read more »

ఆమె కారణంగానే భారతిని హత్య చేశారు : తల్లిదండ్రులు

కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ మధు ప్రకాశ్ భార్య భారతి డెత్ మిస్టరీగా మారింది. చీరతో సీలింగ్‌ ఫ్యానుకు ఉరివేసుకుని చనిపోయిందనేది మధు ప్రకాశ్, అతడి కుటుంబసభ్యుల వర్షన్. కానీ భర్తే హత్య చేశాడనేది భారతి కుటుంబ సభ్యుల ఆరోపణ. ఈ... Read more »

విద్యార్థి ఆదిత్య హత్యకు అసలు కారణం ఏంటంటే..

రాత్రి మర్డర్ చేసి ఉదయాన్నే హాస్టల్ గేటు దగ్గర ఉన్నాడు. పని వుండడం వల్ల రాత్రి హాస్టల్‌కు రాలేదని వార్డెన్‌తో చెప్పాడు. విన్నారుగా… కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు చెప్పింది. ఓ టెన్త్ క్లాస్ స్టూడెంట్ ఎంత పెద్ద... Read more »

హాస్టల్‌ బాత్‌రూమ్‌లో 3వ తరగతి బాలుడు..

కృష్ణా జిల్లా చల్లపల్లి బీసీ హాస్టల్‌లో దారుణం జరిగింది. మూడో తరగతి చదువుతున్న ఆదిత్య అనే బాలుడ్ని అతి దారుణంగా హత్య చేశారు దుండగులు. హాస్టల్‌ బాత్‌రూమ్‌లోనే బాలుడ్ని గొంతుకోసి కిరాతకంగా హత్య చేశారు. ఈఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనమైంది.... Read more »

అమ్మకు బై చెప్పి బడికెళ్లాడు.. అంతలోనే మృత్యువు..

మృత్యువు ఏ రూపంలో ముంచుకొస్తుందో ఎవరికీ తెలియదు. ఆడుతూ, పాడుతూ అమ్మ తినిపించే గోరుముద్దలు తింటూ స్కూలుకు వెళ్లే చిన్నారిని మృత్యువు తన ఒడికి చేర్చుకుంది. అమ్మకు తీరని వేదన మిగిల్చింది. వనపర్తి జిల్లా గోపాలపేట మండలం చెన్నూరు గ్రామానికి... Read more »

భార్య మీద అనుమానంతో..

వికారాబాద్‌లోని మోతిబాగ్‌ పాత మహిళా పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో దారుణం జరిగింది. అనుమానంతో భార్యా పిల్లలను కిరాతకంగా హత్య చేశాడు ఓ భర్త.. గత కొంతకాలంగా కాపురంలో కలహాలకు తోడు భార్య చాందినిపై అనుమానం పెంచుకున్న ప్రవీణ్‌ కుమార్‌.. క్షణికావేశానికి... Read more »

భార్యను జూదంలో పెట్టాడు .. పందెం ఓడడంతో ఆమెపై సామూహిక అత్యాచారం

సభ్య సమాజం తలదించుకునే సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఓ ప్రబుద్ధుడు మద్యానికి బానిసై భార్యనే జూదంలో పెట్టాడు. ఆ పందెంలో అతను ఓడిపోవడంతో జూదంలో పాల్గొన్నవారు ఆమెను అత్యాచారం చేశారు. అనంతరం బాధితురాలు ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లగా... Read more »