గదిలో నిర్భంధించి.. ఎస్‌ఐ పలుసార్లు అత్యాచారం చేశాడు : బాధితురాలు

పశ్చిమగోదావరి జిల్లా ధర్మాజిగూడెం ఎస్‌ఐ లంకా రాజేష్‌పై అత్యాచార ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఎస్‌ఐ రాజేష్‌ తనపై అత్యాచారం చేశాడంటూ ఏలూరు మహిళ పోలీస్టేషన్‌లో ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ తనను నిర్భంధించి పలుసార్లు అత్యాచారం చేశాడని ఆ... Read more »

సంతకు వెళ్లి.. తిరిగిరాని ఇద్దరు మహిళలు

సంత నుంచి సరుకులు తెస్తామని ఇంట్లో చెప్పి వెళ్లిన ఇద్దరు గిరిజన మహిళలు వారం గడిచినా ఇంటికి రాలేదు. బంధువుల ఇళ్లలో వాకబు చేసిన భర్తలు చివరికి పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా కూనవరం మండలం పెద్ద... Read more »

వేశ్యను పెళ్ళి చేసుకుంటానని.. తర్వాత ఆమెను..

ఓ వేశ్యను పెళ్ళి చేసుకుంటానని ప్రపోజ్ చేసిన ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. తన అభ్యర్ధనను ఆమె తిరస్కరించడంతో హత్య చేసి పరారయ్యాడు. .ఢిల్లీకి చెందిన మహ్మద్ అయూబ్‌ ఇటీవలే ఓ వేశ్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కొద్దిరోజుల తర్వాత... Read more »

విశాఖలో వెలుగుచూసిన మరో ఆన్‌లైన్‌ దోపిడీ

విశాఖలో ఆన్‌లైన్‌ చీటింగ్‌కు పాల్పడుతున్న ఐదుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 7.6 లక్షలతోపాటు బంగారు నాణేలు స్వాధీనం చేసుకున్నారు. బంగారం లింక్‌ బిజినెస్‌ చేసేందుకు విశాఖలో 2 రోజుల కిందట ఓ ముఠా మకాం... Read more »

‘కల్తీ’ కలవరం.. మాంసం కొనేటప్పుడు జాగ్రత్త

నెల్లూరు జిల్లాలో కల్తీ మాంసం కలకలం రేపుతోంది. కల్తీ మాంసంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కొందరు వ్యాపారులు. చిత్తూరు జిల్లా నుంచి నెల్లూరు జిల్లా ముత్తుకూరులోని దుకాణాలకు తరలిస్తున్న 5 వందల కేజీల నిల్వ మాంసాన్ని అధికారులు పట్టుకున్నారు. అధికారులు... Read more »

కూతురును కాపురానికి పంపించలేదని.. అత్తను కత్తితో పొడిచిన అల్లుడు

సూర్యాపేట జిల్లా హుజుర్‌నగర్‌ మండలం మిట్టగూడెం గ్రామంలో దారుణం జరిగింది. బిడ్డను కాపురానికి పంపించలేదని కోపంతో అత్తను కత్తితో పొడిచి హత్య చేశాడు అల్లుడు. కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడ్డ లలితను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూనే ఆమె ప్రాణాలు కోల్పోయింది.... Read more »

విశాఖలో మరో ఘరానా మోసం

విశాఖలో మరో ఘరానా మోసం వెలుగుచూసింది. ఆన్‌లైన్‌ చీటింగ్‌కు పాల్పడుతున్న అక్రమార్కులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంగారం ద్వారా లింక్‌ బిజినెస్‌ చేసేందుకు ప్రయత్నిస్తున్న ఓ ముఠాను పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి 7 లక్షల 60 వేల నగదు... Read more »

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ హత్య కేసు.. పోలీసుల అదుపులో నిందితుడు

సంచలనం రేపిన కూకట్‌పల్లి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సతీష్‌ మర్డర్‌ కేసు ఓ కొలిక్కి వస్తోంది. సతీష్‌ను మర్డర్‌ చేసిన క్లోజ్‌ ఫ్రెండ్‌ హేమంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హేమంత్‌ లవర్‌ అయిన మహిళా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌తో సతీష్‌ చనువుగా ఉండడంతోనే... Read more »

వివాహేతర సంబంధం.. రోకలితో భార్య తలపై కొట్టి..

వివాహేతర సంబంధాల కారణంగా జీవితాలు బలైపోతున్నాయి. భార్యాభర్తలలో ఏ ఒక్కరు పక్క దారి పట్టినా పలు అనర్ధాలు చోటు చేసుకుంటాయి. విజయవాడలో అక్రమ సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. రామ్‌నగర్‌లో లారీ డ్రైవర్‌గా పనిచేస్తోన్న సోమేలు, భార్య... Read more »

సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ హత్య కేసులో మరో మలుపు

కూకట్‌పల్లి సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ సతీష్‌ హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని అనుమానిస్తున్నారు పోలీసులు. పథకం ప్రకారమే సతీష్‌ను ఇంటికి పిలిచి హేమంత్‌ హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. హేమంత్‌ స్నేహితురాలు ప్రియాంకతో సతీష్‌కు... Read more »