క్రైమ్

క్రైమ్

చెల్లి సమక్షంలోనే అక్కపై అత్యాచారం చేసిన మృగాడు

హైదరాబాద్‌ చాంద్రాయణగుట్ట పీఎస్‌ పరిధిలో దారుణం జరిగింది. మాయమాటలు చెప్పి చెల్లి సమక్షంలోనే అక్కపై అత్యాచారం చేశాడు. మూసా అనే యువకుడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన ఈనెల 8వ తేదీన జరిగింది. ఛార్మినార్‌ వెళ్లేందుకు హస్మాబాద్‌ వద్ద ఆటో కోసం ఎదురు చూస్తోన్న ఇద్దరు అక్కాచెల్లెళ్ల దగ్గరకు ఆటోతో వచ్చాడు మహ్మద్‌ అమీర్‌. తమను ఛార్మినార్‌ వద్ద జఘీంర్‌ […]

గుంటూరులో దారుణం.. ఐదేళ్ల బాలికపై అత్యాచారం

గుంటూరు జిల్లాలో మరో దారుణం జరిగింది. బాలికపై ఓ కామాంధుడు అత్యాచారం చేశాడు. ఇంట్లో ఆడుకుంటుండగా పై పోర్షన్‌లో ఉండే లక్ష్మణరెడ్డి అనే యువకుడు.. చిన్నారిపై అత్యాచారం చేశాడు. చిన్నారి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో తల్లిదండ్రులు ఆరా తీయగా అసలు విషయం వెలుగుచూసింది. నగరంపాలెం పోలీసులను బాధిత తల్లిదండ్రులు ఆశ్రయించగా.. నిందితుడ్ని అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం ఆ బాలిక జీజీహెచ్‌లో చికిత్స పొందుతుంది. […]

ప్రియుడి మోజులో భర్తనే కడతేర్చిన భార్య

వివాహేతర సంబంధం ఆ ఇంట్లో చిచ్చుపెట్టింది. ప్రియుడి మోజులో కట్టుకున్న భర్తనే కడతేర్చింది ఓ భార్య. పక్కా ప్లాన్‌ ప్రకారం సుపారీ ఇచ్చి కిరాయి రౌడీలతో దారుణంగా హత్య చేయించింది. మృతదేహం ఆనవాళ్లు కూడా దొరక్కుండా చేయాలని కుట్ర పన్ని భార్య.. కర్నాటక రాష్ట్రానికి తీసుకెళ్లి మరీ హత్య చేయించింది. డెడ్‌బాడీని అక్కడే తగులబెట్టించింది. కానీ చివరికి ఆ దుర్మార్గపు భార్య పాపం […]

అనంతపురంలో పోలీస్ స్టేషన్ ముందు స్థానికులు ధర్నా.. ఉద్రిక్త పరిస్థితులు..

అనంతపురం జిల్లాలోని ఉరవకొండ పోలీస్ స్టేషన్ ముందు అర్ధరాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పాల్తూరుకు చెందిన బోయ శ్రీనివాసులు అనే రైతు పోలీసుల దెబ్బలు తట్టుకోలేక మృతి చెందినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. శ్రీనివాసులు మృతదేహంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. రాత్రి జరిగిన గొడవ కారణంగా శ్రీనివాసులును పోలీసులు పట్టుకెళ్లారు. అనంతరం అతడిని పోలీసులు విపరీతంగా కొట్టారని, ఆ […]

తెరపైకి ఆయేషా మీరా హత్య కేసు.. మరోసారి పోస్టుమార్టం

ఆయేషా మీరా హత్య కేసు మళ్లీ తెరపైకి వస్తోంది. శనివారం మరోసారి శవపరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయేషా తల్లిదండ్రులకు తెలియజేశారు. దాదాపు పుష్కర కాలం తర్వాత సీబీఐ టేకప్‌ చేయడం, శవపరీక్షకు సిద్ధం కావడం హాట్ టాపిక్ అయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర సంచలనం సృష్టించిన ఆయేషా మీరా హత్య కేసులో నిందితుడు ఎవరన్నది ఇప్పటికీ మిస్టరీనే. వాస్తవాలను […]

దారితప్పిన టీచర్.. విద్యార్థినులతో అసభ్యంగా..

అతనో ఉపాధ్యాయుడు.. భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత అతడిపై ఉంది. కానీ.. ఆ టీచర్‌ దారితప్పాడు. ఏకంగా విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. దీంతో బాలికల పేరెంట్స్‌.. పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో జరిగింది. నేరేడ్‌మెట్‌లోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఈ దారుణం జరిగింది. పోలీసులు విచారణ జరిపి.. ఉపాధ్యాయుడు జగదీశ్వర్‌పై పోక్సో […]

ప్రేయసిని గర్భవతిని చేసి ముఖం చాటేసిన ప్రియుడు

ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి.. గర్భవతిని చేసి ఇప్పుడు ముఖం చాటేశాడని ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా పాలకీడు మండలం మహంకాళిగూడెంలో చోటుచేసుకుంది. అదే గ్రామానికి చెందిన ఓ యువతిని శ్యాంసుందర్‌ గత మూడేళ్లుగా ప్రేమిస్తున్నాడు. అనంతరం మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడని బాధితురాలు ఆరోపించింది. అనంతరం అబార్షన్‌ కూడా చేయించాడని పేర్కొంది. పెళ్లి మాట ఎత్తితే […]

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డ 14 కేజీల బంగారం

శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి హైదరాబాద్‌ వచ్చిన ఇద్దరు విదేశీ స్మగ్లర్ల ముఠా 14 కేజీల పసిడిని సినీ ఫక్కీలో తరలిస్తూ డీఆర్ఐ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. డీఆర్‌ఐ అధికారులు పక్కా సమాచారంతో దాడి చేసి పట్టుకున్నారు. ఈ ఘటన శంషాబాద్‌ విమానాశ్రయంలో సంచలనం సృష్టించింది. ఈ గోల్డ్ విలువ సుమారు ఆరు కోట్ల వరకు […]

వైఎస్ వివేకానంద హత్యకేసులో సిట్ ముందు హాజరైన మాజీ మంత్రి

వైఎస్‌ వివేకానంద హత్యకేసులో గురువారం కీలక విచారణ జరుగుతోంది. ఈ కేసులో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డిని సిట్‌ అధికారులు విచారిస్తున్నారు. కడప శివారులోని పోలీసు శిక్షణ కేంద్రానికి విచారణకు హాజరుకావాలని ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. దీంతో ఆయన సిట్‌ ముందు హాజరయ్యారు. ఈ ఏడాది మార్చి 15న పులివెందులలో వివేక హత్య జరిగితే.. 8 నెలల తర్వాత ఆదినారాయణరెడ్డిని పిలవడం విశేషం. […]

యువతిపై వక్రబుద్ధి చూపించిన కీచకుడు.. దేహశుద్ధి చేసిన స్థానికులు

  కామాంధుల అకృత్యాలకు అడ్డుపడడం లేదు. చట్టాలు ఎంత పకడ్బందిగా అమలు అవుతున్నా.. కీచకుల బుద్ధి మాత్రం మారడం లేదు. మహిళలపై విషం కక్కుతూనే ఉన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ ప్రబుద్దుడు తన వక్రబుద్ది చూపించాడు. ఎదురింట్లో ఉంటున్న ఓ అమ్మాయిపై ఆఘాత్యానికి పాల్పడే యత్నం చేశాడు. అమ్మాయి కేకలు వేయడంతో చివరికి ఆ కీచకుడి బండారం బయటపడింది. పాల్వంచశాస్త్రి రోడ్డులో […]