0 0

ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో మహిళ ఆత్మహత్యాయత్నం

నెల్లూరు జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల శానిటేషన్ విభాగంలో సూపర్ వైజర్‌గా పనిచేస్తున్న మాలతి ఆత్మహత్యకు యత్నించారు. హాస్పిటల్‌లోనే మాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. అప్పటికప్పుడు ఆమెకు చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. పదినెలలుగా కాంట్రాక్టర్‌ జీతాలు చెల్లించడంలేదని మాలతి ఆరోపిస్తున్నారు....
0 0

దిశ ఘటన మరువకముందే.. హైదరాబాద్‌లో మరో గ్యాంగ్‌ రేప్‌

ఆడబిడ్డలపై అఘాయిత్యాలు ఆగడం లేదు. దిశ ఘటన మరువకముందే.. హైదరాబాద్‌ మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్య ఉదాంతానికి సరిగ్గా ఒకరోజు ముందు.. అంటే నవబంబర్‌ 26న పాతబస్తీలోని ఒక మానసిక వికలాంగురాలిపై ముగ్గురు...
0 0

సమత కేసు విచారణ మంగళవారానికి వాయిదా

సమత కేసు విచారణ మంగళవారానికి వాయిదా పడింది. మంగళవారం నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి తీసుకుంటారు. నిందితుల తరపున వాదించేందుకు న్యాయవాదులెవరూ ముందుకు రాలేదు. ముగ్గురు నిందితులు A1-షేక్‌బాబు, A-2షేక్‌ షాబుద్దీన్, A3-షేక్ ముగ్దుమ్‌లను ప్రత్యేక వాహనంలో ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు తీసుకొచ్చారు....

ఆర్డీఓ కార్యాలయం ఎదుట ముగ్గురు రైతులు ఆత్మహత్యాయత్నం

  నిజామాబాద్ జిల్లా బోధన్ ఆర్డీవో కార్యాలయంలో ముగ్గురు రైతులు ఆత్మహత్యాయత్నం చేయడం తీవ్ర కలకలం రేపింది. పెంటకుర్దు గ్రామానికి చెందిన రైతులు.. తమ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఆర్డీవో ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగారు. తమ పొలాల్లోకి వెళ్లకుండా...
0 0

మాస్టారు మందలించినందుకు స్టూడెంట్..

చదవడం లేదని మందలించినందుకు ఓ 10 వతరగతి విద్యార్ధి ప్రాణం తీసుకున్నాడు. కోహీర్‌ మండలం పైడిగుమ్మల గ్రామానికి చెందిన రత్నం అనే విద్యార్ధి కొండాపూర్‌ మండలం గిర్మాపూర్‌ గురుకుల పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. అయితే.. ఆ విద్యార్ధి సరిగా చదవకపోవడంతో...
0 0

40 వేలు లంచం తీసుకుంటూ.. అడ్డంగా దొరికిన సీఐ

కర్నూలు సెంట్రల్ క్రైమ్ స్టేషన్‌ సీఐ రామయ్య నాయుడు ఏసీబీకి దొరికారు. గోపాల్‌రెడ్డి అనే వ్యక్తిపై రౌడీ షీట్ తెరవకుండా ఉండేందుకు 40 వేలు డిమాండ్ చేశారు. న్యాయవాది చంద్రశేఖర్‌ రెడ్డి ద్వారా ఆ డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్...
0 0

ఫ్యాన్‌కు ఉరి వేసుకుని విద్యార్థిని ఆత్మహత్య

చిత్తూరు జిల్లాలో మరో దారుణం జరిగింది. ఫాతిమా అనే డిగ్రీ విద్యార్ధిని.. ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఇబ్రహీం అనే యువకుడి వేధింపులే తమ కూతురు మరణానికి కారణమంటున్నారు తల్లిదండ్రులు. ఇబ్రహీం.. ప్రేమ పేరుతో ఫాతిమాను లొంగదీసుకున్నాడని, అయితే...
0 0

బోయిన్‌‌పల్లిలో హత్య కేసును చేధించిన పోలీసులు

బోయిన్‌ పల్లిలో హత్య కేసును నార్త్‌ జోన్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు చేధించారు. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్‌తో పాటు మరో ముగ్గురిని అరెస్ట్‌ చేశారు. తూముకుంట మాధవ రెడ్డి, సమల మాధవ రెడ్డి, జక్కుల సురేందర్‌ రెడ్డి,...
0 0

సమత కేసులో ఛార్జ్‌షీటు దాఖలు

కొమురం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో సమత హత్య కేసులో పోలీసులు శనివారం ఛార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. ఈ కేసులో విచారణకు ఆదిలాబాద్‌ జిల్లా కోర్టు ప్రాంగణంలో ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల నిరోధ కోర్టును ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుగా ఏర్పాటు చేశారు. ఆ...
0 0

చెల్లి సమక్షంలోనే అక్కపై అత్యాచారం చేసిన మృగాడు

హైదరాబాద్‌ చాంద్రాయణగుట్ట పీఎస్‌ పరిధిలో దారుణం జరిగింది. మాయమాటలు చెప్పి చెల్లి సమక్షంలోనే అక్కపై అత్యాచారం చేశాడు. మూసా అనే యువకుడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన ఈనెల 8వ తేదీన జరిగింది. ఛార్మినార్‌ వెళ్లేందుకు హస్మాబాద్‌ వద్ద...
Close