0 0

పట్టపగలే ఐసీఐసీఐ బ్యాంక్‌లో చోరీ

ఉత్తరప్రదేశ్‌లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. బస్తీ పట్టణంలో ఐసీఐసీఐ బ్యాంక్‌లో పట్టపగలే దొంగతనానికి పాల్పడ్డారు. తుపాకులు, కత్తులతో బ్యాంక్‌లోకి చొరబడ్డ దోపిడీ దొంగలు.. అక్కడి సిబ్బందిని.. కస్టమర్స్‌ను బెదిరించి మరీ చోరీ చేశారు. బ్యాంక్‌ నుంచి ఏకంగా రూ.30 లక్షలు దోచుకెళ్లారు....
0 0

హాజీపూర్‌ నిందితుడిని ఎన్‌కౌంటర్‌ చేయాలి : బాదితుల బంధువులు

సంచలనం సృష్టించిన హాజీపూర్‌ ఘటనలో నిందితుడు మర్రి శ్రీనివాస్‌ రెడ్డిని ఎన్‌కౌంటర్‌ చేయాలంటూ బాధితుల బందువులు డిమాండ్‌ చేశారు.. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం పోలీస్‌స్టేషన్‌ ముందు స్థానికులతో కలిసి బాధితుల బందువులు ఆందోళనకు దిగారు. దాదాపు ఏడాది కావస్తున్నా...
0 0

బాలికను చెరపట్టిన కీచకుడు.. సహాయపడిన అతని తల్లి

స్నేహం ముసుగులో బాలికను చెరబట్టాడో కీచకుడు. బర్త్‌డే రోజు సర్‌ప్రైజ్ గిఫ్ట్‌ ఇస్తానంటూ అమ్మాయిని తన ఇంటికి తీసుకెళ్లాడు. అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ దారుణం విజయవాడలోని భవానీపురంలో వెలుగులోకి వచ్చింది. నిందితుడికి అతని తల్లి సాయం చేసినట్టు తెలుస్తోంది. వైద్య పరీక్షల...
0 0

వివాహ వేడుకలో డ్యాన్స్ ఆపినందుకు గన్‌తో కాల్చిన గ్రామ పెద్ద బంధువు

ఓ దుండగుడి క్షణికావేశం మరో డ్యాన్సర్‌‌ ప్రాణాల మీదకు తెచ్చింది. మధ్యలో డ్యాన్స్‌ ఆపేసింది అనే చిన్న కారణంతో రెచ్చిపోయాడు కిరాతకుడు.. ఆవేశంతో ఊగిపోతూ తన చేతిలో ఉన్న తుపాకీతో డ్యాన్స్‌ర్‌ తలకు గురి పెట్టి కాల్చేశాడు. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే...
0 0

చటాన్ పల్లి ఎన్ కౌంటర్ ఘటనలో కీలక మలుపు

దేశ్యాప్తంగా సంచలనం రేపిన చటాన్ పల్లి ఎన్ కౌంటర్ ను సుమోటోగా స్వీకరించింది జాతీయ మానవ హక్కుల కమిషన్. ఈ కేసుపై అత్యవసర దర్యాప్తునకు ఎన్‌హెచ్‌ఆర్సీ ఆదేశించింది. నిందితుల ఎన్‌కౌంటర్‌పై పోలీసులకు ఎన్‌హెచ్‌ఆర్సీ నోటీసులు జారీ చేసింది. ఎన్ కౌంటర్ పై...
0 0

ఉన్నావ్ అత్యాచార బాధితురాలు మృతి

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉన్నావ్ అత్యాచార బాధితురాలు తుదిశ్వాస విడిచింది. ఢిల్లీలోని సఫ్దార్‌జంగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి 11 గంటల 40 నిమిషాలకు మృతి చెందింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. తమ పాప చావుకు...
0 0

ఆడపడుచుల ఆవేదన చల్లారింది..

ఆడపడుచుల కడుపు మంట చల్లారింది.. డప్పులు వాయిస్తూ విజయవాడ కాలేజీ అమ్మాయిలు సంబరాలు చేసుకున్నారు. దిశ హత్యాచార ఉదంతం వెలుగులోకి వచ్చినప్పటినుంచి అమ్మాయిల రక్తం ఉడికి పోయింది. కనిపిస్తే కనికరం చూపకుండా కాల్చిపడేయాలన్న కసితో ఉన్నారు. ఎట్టకేలకు ఎన్‌కౌంటర్ జరిగి నలుగురు...
0 0

పదేళ్ల తర్వాత.. సేమ్ ఇన్సిడెంట్‌ రిపీట్‌..

దిశ ఘటనతో దేశవ్యాప్తంగా జనం రగిలిపోయారు. ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. నిందితుల్ని కఠినంగా శిక్షించాలని ఊరూవాడా ఆందోళనలకు దిగారు. మీ వల్ల కాకపోతే మాకు అప్పగించండి... వాళ్లను చంపేస్తామంటూ నినాదాలు చేశారు. దిశను దారుణంగా హత్యచేసిన వారిని నిల్చోబెట్టి కాల్చేయాలన్న కసి...
0 0

ఎన్‌కౌంటర్‌పై నిందితుడు చెన్నకేశవులు భార్య స్పందన

పోలీసులు తమకు అన్యాయం చేశారన్నారు దిశ నిందితుడు చెన్నకేశవులు భార్య. నేరం చేసిన ఎంతోమందిని ఏళ్ల తరబడి జైళ్లలో పెట్టి పెంచుతున్నారని,కానీ తన భర్తను ఇలా చంపేశారని ఆమె అన్నారు. Also watch:
Close