మే 24న ఈద్-ఉల్-ఫితర్

ఈద్-ఉల్-ఫితర్‌ను మే 24న జరపాలని సౌదీఅరేబియాలోని ముస్లిమ్ మతపెద్దలు నిర్ణయించారు. లడఖ్, కార్గిల్ ప్రాంతాల్లో నెలవంక కనిపించడంతో అక్కడ మే 23వతేదీనే ఈద్-ఉల్-ఫితర్ సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించారు. కేరళ, కర్ణాటక ప్రాంతాలో మే 24వతేదీన ఈద్-ఉల్-ఫితర్ జరపాలని నిర్ణయించినట్లు కేరళలోని హిలాల్ కమిటీ పేర్కొంది.... Read more »

ఆన్‌లైన్‌లో భద్రాద్రి రాములోరికి పూజలు.. ముత్యాల తలంబ్రాలు

భద్రాద్రిలో రాములోరి కళ్యాణం ఈ సంవత్సరం నిరాడంబరంగా జరిగింది. కరోనా మహమ్మారి దేశంలో వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో భక్తులు లేకుండానే భద్రాదిలో కళ్యాణం జరిగిపోతోంది. మిథిలా స్టేడియం లో ఆరుబయట జరిపే కల్యాణానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదు. దీంతో ఆలయ ప్రాకారం లోనే కళ్యాణం... Read more »

లాక్‌డౌన్‌ పొడిగింపు.. టీటీడీ కీలక నిర్ణయం

దేశంలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను ప్రకటించి అమలు చేస్తున్నాయి. అయితే కరోనా వైరస్‌ నియంత్రణకు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఏప్రిల్‌ 14వ తేదీ వరకు తిరుమల శ్రీవారి... Read more »

ముగిసిన కోదండరాముని బ్రహ్మోత్సవాలు

ఒంటిమిట్ట కోదండరాముని బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఒంటిమిట్టలో కోదండరాముని బ్రహ్మోత్సవాలు అత్యంత నిరాడంబరంగా, భక్తులు ఎవరూ లేకుండా గురువారం ప్రారంభం అయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి భయంతో భక్తులకు అనుమతి నిరాకరించగా, అర్చకుల సమక్షంలో గురువారం నాడు ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఆలయ అధికారులు, తిరుమల... Read more »

భ‌ద్రాద్రిలో నిరాడంబ‌రంగా సీతారాముల కల్యాణం

భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని గురువారం నిరాడంబ‌రంగా నిర్వహించనున్నారు. ఆలయ ప్రాంగణంలోని బేడా మండపంలో ఈ వేడుకలు జరగనున్నాయి. ఇందుకోసం ఆల‌య అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. శ్రీ సీతారామచంద్రులకు ప్ర‌భుత్వం త‌ర‌పున దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, రవాణా... Read more »

యాదాద్రి బ్రహ్మోత్సవాలు.. భక్తులకు కనువిందు చేసిన పుష్పయాగం

యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన పుష్పయాగం భక్తులకు కనువిందు చేసింది. వజ్ర వైడూర్యాలు, వివిధ రకాల పుష్పాలతో అలంకరించిన లక్ష్మీ సమేత నరసింహుడు నయన మనోహరంగా దర్శనమిచ్చారు. అలాగే వార్షిక బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించిన ముక్కోటి దేవతలకు మహా పూర్ణాహుతితో హవిస్సులు అందజేసి… మేళ తాళాలతో... Read more »

వైభవంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి, అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవం నిర్వహించారు. స్వామివారి తరపున ఆలయ ఈవో గీతారెడ్డి, అమ్మవారి తరపున ఆలయ ఛైర్మన్‌ నర్సింహమూర్తి పెళ్లి పెద్దలుగా ఉండి ఎదుర్కోలు తంతు జరిపారు. బుధవారం బాలాలయంలో తిరుకల్యాణోత్సవం జరగనుంది.... Read more »

2020 -21 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న టీటీడీ పాలకమండలి

శనివారం జరిగే టీటీడీ పాలకమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా 165 అంశాలపై పాలకమండలి సుదీర్ఘంగా చర్చించనుంది. మొదట 2020 -21 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టి ఆమోదం తెలపనుంది. సుమారు 3150 కోట్ల రూపాయల అంచనాతో టీటీడీ వార్షిక బడ్జెట్‌... Read more »

మేడారం జాతర.. భక్తులను కనువిందు చేసిన అమ్మవారి రాక..

మేడారం జాతరలో కీలకఘట్టం ఆవిష్కృతమైంది. భక్తుల కోలాహలం మధ్య సమ్మక్క తల్లి మేడారం గద్దెపై కొలువు దీరింది. చిలకలగుట్టపై కుంకుమ భరిణ రూపంలో ఉన్న సమ్మక్క తల్లిని మేడారానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు పూజారులు. ఆదివాసీల సంప్రదాయ నృత్యాలు, డబ్బు చప్పుల మధ్య అమ్మవారి రాక..... Read more »

సమ్మక్క, సారలమ్మల చరిత్ర

సమ్మక్క, సారలమ్మల మహిమ, గొప్పతనం, వీరత్వం గురించి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. దేవతలుగా పూజలందుకుంటున్న ఈ కోయ వీరులు సామన్య మనుషులు. అయితే ప్రజల కోసం బతకాలి. ప్రజల కోసం చావాలి అనే వారి విధానమే వారిని దేవుళ్ళను చేసింది. వీరత్వం దైవత్వంగా... Read more »

అసరవల్లిలో అంగరంగ వైభవంగా రథ సప్తమి వేడుకలు

అరసవల్లి సూర్యనారాయణ క్షేత్రంలో రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. భక్తులు లక్షలాది భక్తులతో క్యూలైన్లు కిటకిటలాడాయి. ఆరోగ్య ప్రధాత అయిన స్వామిని దర్శించుకోనేందుకు ఆంధ్ర ప్రదేశ్ తో పాటు ఒడిస్సా, చత్తీష్ గడ్ ప్రాంతాలనుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. విశాఖ శారాధ... Read more »

నేడు రథ సప్తమి.. ముస్తాబైన తిరుమల

రథ సప్తమికి టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. సూర్య జయంతి సందర్భంగా ఇవాళ రథ సప్తమి వేడుకలు తిరుమలలో అంగరంగ వైభవంగా జరగనున్నాయి. శ్రీమలయప్ప స్వామి వారు.. సప్త వాహనాలపై తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ దర్శనమిస్తారు. రథసప్తమిని పురస్కరించుకుని.. శ్రీవారి ఆలయంలో అన్ని ఆర్జిత... Read more »

షిరిడీలో కొత్త వివాదం.. సాయిబాబా ఆలయం మూసివేత

అసలు బాబాగారు ఎక్కడ పుట్టారు.. మహారాష్ట్ర పర్బణీ జిల్లా పాథ్రీలో పుడితే ఇక్కడ ఎందుకు కట్టారు ఇదే ఇప్పుడు షిరిడీలో ఉన్న సాయిబాబా ఆలయం మూసివేతకు కారణమైంది. 1999లో శ్రీసాయి జన్మస్థాన్ మందిర్ వాళ్లు పాథ్రీలో ఆలయాన్ని నిర్మించి పూజలు నిర్వహిస్తున్నారు. అక్కడికి కూడా... Read more »

కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సంక్రాంతిని ఎలా చేసుకుంటారంటే తెలిస్తే..

సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుతుంటారు. కుటుంబసభ్యుల ఆత్మీయ కలయికలు, కోడి పందేలు, ఎడ్ల పందేలు, తినుబండారాల తయారీతో మహా గొప్పగా ఉంటుంది. ఐతే, ఈ పండుగ మనకు మాత్రమే పరిమితమైనది కాదు. ఇతర రాష్ట్రాల్లోనూ ఈ వేడుకను చేసుకుంటారు. దక్షిణాన కన్యాకుమారి... Read more »

సంక్రాంతి పండుగ విశిష్టత

పాల పొంగులు రంగవల్లుల తోరణాలు పల్లెసీమల్లో ఆనందాల హరివిల్లు ఆత్మీయ పలకరింపులతో ఇంటింటా సంతోషాలు సంస్కృతీ సంప్రదాయాలకు సంక్రాంతి శోభ భారతీయ పండుగలన్నీ ప్రకృతితో ముడి పడి ఉంటాయి. ప్రకృతిని, కాలగమనాన్ని ఆచరిస్తాయి. అందులో సంక్రాంతి పండుగ అత్యంత విశిష్టమైనది. మిగిలిన పండుగలన్నీ చాంద్రమానాన్ని... Read more »

నేడు విష్ణుమూర్తిని దేవతలు దర్శించుకునే రోజు

వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగురాష్ట్రాల్లోని ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఉత్తరద్వార దర్శనానికి బారులు తీరారు. శ్రీమన్నారాయణుడికి ప్రీతికరమైన సుదినం వైకుంఠ ఏకాదశి. దేవతలకు బ్రహ్మ మూహూర్త కాలం వైకుంఠ ఏకాదశి. వైకుంఠంలో ఉత్తర ద్వారం నుంచి విష్ణుమూర్తిని దేవతలు దర్శించుకునే రోజు ఇది.... Read more »