0 0

ప్రతి భక్తుడికి ఉచితంగా వెంకన్న లడ్డు

కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్న భక్తులకు న్యూ ఇయర్‌ సందర్భంగా టీటీడీ స్పెషల్‌ గిఫ్ట్‌ ఇచ్చింది. దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి ఉచితంగా లడ్డూ ప్రసాదం అందించనుంది. ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు 20 రూపాయలకు రెండు లడ్డూలు,...
0 0

తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమం

తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. జనవరి 6న వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో శ్రీవారి ఆలయాన్ని శుద్ధి చేశారు. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, ముక్కోటి పర్వదినాల ముందు వచ్చే మంగళవారం రోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టడం...
0 0

భక్తుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ

సామాన్య భక్తులకు పెద్ద పీట వేస్తున్న టీటీడీ.. తాజాగా భక్తుల కోసం మరో కీలక నిర్ణయం తీసుకుంది.. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు అలిపిరిలో వసతి సముదాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. అలిపిరి వద్ద నిర్మించనున్న...
0 0

గ్రహణం సమయంలో కూడా తెరుచుకున్న శ్రీకాళహస్తి ఆలయం

సూర్యగ్రహణం సందర్భంగా అన్ని ఆలయాలు మూతబడ్డాయి. అయితే శ్రీకాళహస్తిలో మాత్రం శివాలయం తెరిచి ఉంటుంది. ఇక్కడ రాహుకేతు పూజల కోసం.. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. భక్తులు విపరీతంగా రావడంతో.. దక్షణమూర్తి ముందు కూర్చోబెట్టి పూజలు నిర్వహించారు.
0 0

గ్రహణం వీడటంతో తెరుచుకోనున్న ఆలయాలు

గ్రహణం వీడటంతో తెలుగురాష్ట్రాల్లో ఆలయాలు తెరుచుకోనున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయం సంప్రోక్షణ అనంతరం మధ్యాహ్నం 2 గంటల తర్వాత భక్తులకు సర్వదర్శనాన్ని కల్పించనున్నారు. ఆలయం శుద్ది, పుణ్యహావాచనం నిర్వస్తున్నారు. తోమాల, అరల్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. గ్రహణం వీడటంతో.....
0 0

హిందూపురంలో ఘనంగా కార్తీక దీపోత్సవం నిర్వహించిన బాలకృష్ణ

అనంతపురం జిల్లా హిందూపురం MGM గ్రౌండ్స్‌లో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో కార్తీక దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా తలపెట్టిన ఈ కార్యక్రమానికి వేలాది మంది మహిళలు తరలివచ్చారు. సంప్రదాయబద్దంగా వేద పండితుల...
0 0

కనులపండువగా ఆది దంపతుల కళ్యాణోత్సవం

పెళ్లిమండపంలో దివ్యాలంకారభూషితుడైన శివయ్య.. పక్కన సిగ్గులొలుకుతూ అపర్ణ. ఆ రుద్రుడే వరుడు. జగజ్జనని పార్వతీదేవి వధువు. ఆకాశమంత పందిరి. భూదేవంత అరుగు. ఆది దంపతుల కళ్యాణోత్సవం కర్నాటకలోని దావణగెరెలో అత్యంత వైభవంగా జరిగింది. లయకారుడు వరుడై పెళ్లిపీటలు ఎక్కగా.. లోకమాత పార్వతీదేవి...
0 0

శ్రీవారి సేవలో.. రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొనె

బాలీవుడ్‌ హాట్ కపుల్స్‌.. రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొనె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం VIP విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం తర్వాత రంగనాయకుల మండలంలో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొనేలకు వేద పండితులు వేద...
0 0

అయోధ్య, వారణాసిలో కార్తీక పౌర్ణమి శోభ

అయోధ్యలో కార్తీక పౌర్ణమి శోభ సంతరించుకుంది. సరయూ నది భక్త జన సందోహంగా మారింది. తెల్లవారు జామునే సరయూ నది ఒడ్డుకు చేరుకున్న లక్షలాది మంది భక్తులు.. పుణ్యస్నానాలు ఆచరించారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అటు వారణాసిలోనూ కార్తీక...
0 0

భక్తులతో కిటకిటలాడుతున్న కోటప్పకొండ

కార్తీక సోమవారం సందర్భంగా గుంటూరు జిల్లాలోని కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. తెల్లవారుజాము నుంచే కోటప్పకొండ భక్తులతో కిటకిటలాడుతోంది. స్వామివారికి జరిగే మూలవిరాట్‌ అభిషేకాలు, మండప అభిషేకాల్లో భక్తులు పెద్దఎత్తున పాల్గొంటున్నారు. త్రికోటేశ్వరస్వామిని దర్శనానికి వచ్చే భక్తుల కోసం అధికారులు...
Close