ఎక్కడైనా విన్నారా కారం నీళ్లతో అభిషేకం.. అది కూడా దేవుడికి కాదు పూజారికి..

భారతదేశంలో ఎన్నో ఆలయాలు మరెన్నో సంప్రదాయాలు.. ఎన్నో వింతలు మరెన్నో విశేషాలు.. పరిశోధకులకు సైతం అంతు చిక్కని రహస్యాలు. అదేదో పనిష్మెంట్ ఇస్తున్నట్టు.. కారం కలిపిన నీళ్లతో అభిషేకం చేస్తున్నారు ఓ పూజారికి. అభిషేకం అంటే పంచామృతాలు.. పాలతో కదా... Read more »

నాకు అవకాశం రావడం సంతోషంగా ఉంది : పృథ్వీరాజ్‌

టీటీడీ ఆధ్యాత్మిక ఛానల్‌ ఎస్వీబీసీ ఛైర్మన్‌గా సీని నటుడు పృథ్వీరాజ్‌ బాధ్యతలు చేపట్టారు. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్‌ ఛైర్మన్‌గా అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రపంచఖ్యాతి గడించేలా ఎస్వీబీసీని అభివృద్ధి చేస్తామన్నారు పృథ్వీరాజ్. ఎస్వీబీసీ ఉద్యోగులతో కలిసి పనిచేస్తానని..శ్రీవారి... Read more »

సెప్టెంబర్‌ 30 నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు

కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతుంది. సెప్టెంబర్‌ 30 నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్నాయి. అక్టోబర్‌ 8 వరకు 9 రోజుల పాటు అత్యంత వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలను నిర్వహించనున్నారు. 29న ఉత్సవాలకు అంకురార్పణ జరగనున్నట్టు... Read more »

లష్కర్ బోనాలలో భవిష్యవాణి చెప్పిన స్వర్ణలత

ఈ ఏడాది వర్షాలు సంవృద్ధిగానే పడతాయని భవిష్యవాణి చెప్పింది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల్లో భాగంగా సోమవారం రంగం కార్యక్రమం జరిగింది. స్వర్ణలత భవిష్యవాణి వినిపించింది. భక్తుల్ని సంతోషంగా ఉంచే బాధ్యత తనదేనని.. ఈ ఏడాది ఉత్సవాలు జరిగిన... Read more »

భక్తుల ఆగ్రహంతో దిగొచ్చిన టీటీడీ

భక్తుల ఆగ్రహంతో టీటీడీ దిగొచ్చింది.. వీఐపీల సేవలో తరిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తడంతో చర్యలకు సిద్ధమవుతోంది.. వీఐపీ బ్రేక్‌ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే స్పష్టం చేసిన టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి.. నిర్ణయాన్ని అమలు చేసేదిశగా కసరత్తు చేస్తున్నారు.. మంగళవారం... Read more »

గ్రహణ సమయంలో తెరిచి ఉండే ఆలయం అదే..

గ్రహణ సమయంలో చంద్రుని నుంచి వెలువడే విష కిరణాలు దేవాలయాలపై ప్రభావం చూపుతాయనే నమ్మకం మనలో ఉంది. గ్రహణాలు సంభవించినపుడు ఆలయాలను మూసివేస్తారు. శ్రీవారి ఆలయం సహా ప్రతి ఆలయం మూతబడుతుంది. కానీ, శ్రీకాళహస్తీశ్వరుని సన్నిధిలో మాత్రం గ్రహణ సమయంలో... Read more »

తెలుగు రాష్ట్రాల్లో గురు పౌర్ణమి వేడుకలు

తెలుగు రాష్ట్రాల్లో గురు పౌర్ణమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఆషాఢ శుద్ధ పౌర్ణమికి ఆలయాలు అందంగా ముస్తాబయ్యాయి. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సద్గురు సాయిబాబా ఆలయాలు భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. సాయినామ... Read more »

సంచలన నిర్ణయం తీసుకున్న టీటీడీ

తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలకు మంగళం పాడుతున్నారు. ఎల్లుండి నుంచి L1, L2, L3 దర్శనాలను రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి రేపు ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఆలయాల్లో వీఐపీ ట్రీట్‌మెంట్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైకోర్టును కూడా... Read more »

రేపు తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

రేపు తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఆలయంలో అష్టదల పాదపద్మారాధన సేవ రద్దు చేశారు. సుప్రభాతం, తోమాల, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12... Read more »

వైభవంగా జగన్నాథ రథయాత్ర

జగన్నాథ రథచక్రాలు కదిలాయి. జగాలనేలే జగన్నాథుడు అన్నాచెల్లెళ్లతో కలసి అమ్మదగ్గరకు పయనమయ్యాడు. అలిగిన అమ్మవారిని ఊరడించేందుకు యాత్ర చేపట్టాడు. బలభద్రుడు-సుభద్రతో కూడి జగన్నాథ స్వామి పుర వీధుల్లో ప్రయాణం ప్రారంభించాడు. ఒడిషాలోని పూరీ క్షేత్రాన్ని పురుషోత్తమ క్షేత్రమని, శ్రీక్షేత్రమని, శంఖక్షేత్రమని,... Read more »