0 0

శ్రీశైల క్షేత్రంలో కార్తీక మాస శోభ

శ్రీశైల మహాక్షేత్రం శివనామస్మరణలతో మారుమోగుతోంది. శ్రీభ్రమరాంబ మల్లిఖార్జున స్వామి వారి దర్శనానికి భక్తులు బారులుతీరారు. తెల్లవారు జామున పాతాళ గంగలో స్థానాలు ఆచరించి స్వామి, అమ్మవార్ల దర్శనానికి కంపార్ట్‌మెంట్లల్లో వేచి ఉన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రుద్రహోమం, చండీ హోమాలను...
0 0

పుష్పయాగానికి సిద్ధమైన శ్రీవారు

తిరుమల క్షేత్రం స్వామివారికి పుష్పయాగం నిర్వహించేందుకు సిద్ధమైంది. ఆలయ ప్రాంగణాన్ని పూలతో ఆలంకరించారు. ఏటా కార్తీకమాసంలో శ్రావణ నక్షత్ర పర్వదినాన పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పుష్పయాగం కోసం.. టీటీడీ ఉద్యానవన విభాగం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పుష్పాలు సేకరిస్తుంది....
0 0

గిన్నిస్‌ రికార్డ్ సృష్టించిన దీపోత్సవం

UPDATE : ఈ కింది వార్తకు సంబంధించి ఇచ్చిన సమాచారంలో కొన్ని తప్పులు దొర్లాయి.. ఉత్తరప్రదేశ్‌లో దీపావళి వేడుకల సందర్బంగా అయోధ్యలో 5.51 లక్షల మట్టి దీపాలను వెలిగించారని.. ఈ వేడుకలకు యోగి ఆదిత్యనాధ్ సర్కార్ రూ. 133 కోట్లు ఖర్చు...
0 0

ఈసారి దీపావళి ఇలా చేసుకుందామా..

నాన్నా.. నాకు క్రాకర్స్ కొనిస్తానని పోయిన వారం చెప్పావు.. ఇప్పటి వరకు కొనలేదు.. రేపే దీపావళి.. ఇంకెప్పుడు కొంటావు.. ఈ రోజు ఆఫీస్ నుంచి త్వరగా రాకపోతే.. క్రాకర్స్ కొనకపోతే.. నేను అన్నం తినను.. పదేళ్ల బుజ్జిగాడు నాన్న మీద అలిగాడు.....
0 0

అయ్యప్పమాలలో అంతర్లీనంగా దాగున్న సైంటిఫిక్ ప్రయోజనాలు..

పవిత్రమైన కార్తీక మాసంతో అయ్యప్ప భక్తుల హడావిడి మొదలవుతుంది. 41 రోజుల దీక్షను చేపట్టి నియమ నిష్టలతో భగవంతున్ని ఆరాధిస్తుంటారు. స్వాములు పొద్దున్నే చేసే చన్నీళ్ల స్నానం.. ఒక్కపూటే భోజనం.. చెప్పుల్లేకుండా నడవడం.. రెండు పూట్లా భక్తితో అయ్యప్ప ఆరాధన.. ప్రతి...
0 0

నేడు టీటీడీ పాలక మండలి సమావేశం.. చర్చించే అంశాలివే..

పలు కీలక నిర్ణయాలు తీసుకునేందుకు టీటీడీ పాలక మండలి సమావేశం బుధవారం తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో జరగనుంది.. ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరుగుతున్న రెండో సమావేశం ఇది. ఉదయం పది గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది.. జూనియర్‌ అసిస్టెంట్‌ స్థాయి వరకు...
0 0

టీటీడీలో శ్రీవాణి పథకం.. శ్రీవారి దర్శనం నిమిషాల్లోనే..

శ్రీవారి భక్తుల సౌకర్యం కోసం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఓ వైపు నిధులు సమకూర్చుకుంటూనే... మరోవైపు దళారి వ్యవస్థను సమూలంగా రూపుమాపేందుకు.. శ్రీవాణి పథకంతో కొత్త విధానాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఈ పథకానికి... పదివేలు...
0 0

వైభవంగా పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం

వేద మంత్రాలు.. మంగళవాద్యాలు.. సంప్రదాయాల మధ్య పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం వైభవంగా జరిగింది. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచే కాక పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన లక్షలాది మంది భక్తుల హృదయాలు భక్తి పారవశ్యంలో ఉప్పొంగాయి. సిరిమాను రథానికి విశేష పూజలు జరిపిన...
0 0

బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం.. శ్రీవారి హుండీ ఆదాయం ఎంతో తెలుసా?

తిరుమల బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం అయ్యాయి. తొమ్మిది రోజుల పాటు ఉదయం, సాయంత్రం వాహనసేవలో విహరించి భక్తులకు అభయప్రదానం చేసిన శ్రీవారి వేడుకలు ముగిశాయి. ఉదయం చక్రస్నానం నిర్వహించిన వేదపండితులు.. సాయంత్రం ధ్వజావరోహణం పూర్తిచేశారు. బ్రహ్మోత్సవాలకు ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ.. ధ్వజస్తంభానికి ఎగురవేసిన...
0 0

శ్రీవారికి అందుకే చక్రస్నానం చేయిస్తారు..

తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన చక్రస్నానం వేదమంత్రోచ్ఛారణల మధ్య కన్నులపండువగా జరిగింది. తొమ్మిది రోజులుగా వివిధ వాహనాలపై ఊరేగిన శ్రీవారు సేదతీరేందుకే ఈ చక్రస్నానం ఉంటుంది. వరాహస్వామి ఆలయం వద్ద ఉన్న పుష్కరిణిలో స్వామివారి చక్రతాళ్వార్‌కు స్నపన తిరుమంజనాలు పూర్తి...
Close