ది లెజండరీ సోవియట్ కాస్మోనాట్(అంతరిక్ష యాత్రికుడు),54ఏళ్ల క్రితం అంతరిక్షంలో నడిచిన మొట్టమొదటి వ్యక్తి అలక్సీ లియోనోవ్ కన్నుమూశారు. ఆయన వయసు 85ఏళ్ల. గతకొంతకాలంగా చికిత్స పొందుతూ.. మాస్కోలో కన్నుమూసినట్టు శుక్రవారం రష్యన్ స్పేస్ ఏజెన్సీ రోస్కోస్మోస్ తన వెబ్ సైట్ లో పేర్కొంది. కొన్ని సంవత్సరాలుగా లియోనోవ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు రోస్కోస్మోస్ వెల్లడించింది. లియోనోవ్ పశ్చిమ సైబీరియాలోని ఓ సాధారణ రైతు కుటుంబంలో 1934 లో జన్మించాడు. సోవియట్ […]

ఎన్నిసార్లు తప్పులు జరిగినా టీడీడీ అధికారులు కళ్లు తెరవడం లేదు. తిరుమల కొండపై అన్యమత వివాదం కొనసాగుతుండగానే.. తాజాగా మరోసారి అన్యమత ప్రచారం కలకలం రేపుతోంది. అన్యమతానికి సంబంధించిన స్టిక్కర్లతో తిరుమలకు వాహనాలు చేరుకుంటున్నాయి. తమిళనాడుకు చెందిన ఓ వాహనంపై అన్య మతానికి చెందిన ఫొటోలు, శిలువ గుర్తులు ఉన్నాయి. కానీ అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. అన్యమత వాహనాలను తిరుమలకు అనుమతించడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం […]

మాములుగా పెళ్లి సమయంలో తండ్రి తన కూతరు కాళ్ళు కడుగుతాడు.. అయితే టీమిండియా మాజీ ఆటగాడు, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ మాత్రం తన చిన్నారి కూతుళ్ళ  కాళ్ళు కడిగి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇలా ఎందుకు చేశాడనే డౌట్ రావొచ్చు.. ఇదంతా శరన్నవరాత్సోవాల సందర్భంగా జరుపుకునే అష్టమి కంజక్‌ ఆచారంలో భాగం. ఈ ఆచారం ప్రకారం పెళ్ళైనా.. కాకపోయినా.. దసరా సమయంలో తండ్రి తన కూతుళ్ళ కాళ్ళు కడిగి ఆ […]

ఈమధ్య పార్కుల్లో నిర్జన ప్రదేశాల్లో ప్రేమికుల చిలిపి పనులు మరింత ఎక్కువై పోయాయి. అయితే ప్రేమ జంటలు ఎక్కడపడితే అక్కడ రొమాన్స్ మొదలుపెడితే గూగుల్ నేను వదలను అంటోంది. గూగుల్ స్ట్రీట్ వ్యూ మొత్తం రికార్డు చేసి ఇంటర్నెట్లో పెట్టేస్తుంది. తాజాగా గూగుల్ స్ట్రీట్ వ్యూ దెబ్బకు ఓ ప్రేమజంట బకరా అయింది. తైవాన్‌ తైచుంగ్ నగరంలోని శాంటియన్ రోడ్‌ ప్రాంతానికి చెందిన ఓ జంట ఎవరూలేని ప్రాంతంలోకి వెళ్లారు.. […]

భారత వైమానిక దళం అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. ఫ్రాన్స్ రూపొందించిన రఫేల్‌ యుద్ధ విమానం భారత్‌ చేతికి అందింది. డస్సాల్ట్‌ కంపెనీలో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు మెక్రాన్‌ చేతుల మీదుగా తొలి విమానాన్ని మన రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ స్వీకరించారు. విజయ దశమి పండుగకు తోడు భారత వాయుసేన ఆవిర్భావ దినోత్సవం కూడా కావడంతో తొలి విమానం అందుకున్నా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ విమానానికి ఆయుధ […]

జమ్ము నుంచి కన్యాకుమారి వరకు దసరా వేడుకలు అంబరాన్నంటాయి. దేశ రాజధాని ఢిల్లీలో చారిత్రాత్మక భవనాలన్ని డెరేషన్ లైటింగ్ లో అందంగా ముస్తాబయ్యాయి. ఇక ఢిల్లీలోని ద్వారక మైదానంలో నిర్వహించిన వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్నారు.. బాణం వేసి రావణ దహనం చేశారు. రావణ వథను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.. పండుగలు మన దేశ సాంస్కృతిని కాపాడుతాయన్నారు మోదీ. మన సంప్రదాయం చెడుపై పోరాటం చేస్తుందన్నారు. […]

కర్నూలు జిల్లా దేవరగట్టు బన్ని ఉత్సవాలు మరోసారి రక్తసిక్తంగా మారాయి. కర్రలు విరిగాయి. తలలు పగిలాయి. అనవాయితీగా వస్తున్న ఆచారాన్ని అడ్డుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు అన్ని నీరుగారిపోయాయి. స్వామి, అమ్మవారి విగ్రహాల కోసం 11 గ్రామాల మధ్య జరిగిన సమరంలో 50 మందికి గాయాలయ్యాయి. ఇందులో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. వీరారెడ్డి అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని అదోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దేవరగట్టు కొండలో […]

దేశాధినేతల సమావేశాలు, భేటీలూ అధికారిక నివాసాల్లో జరిగడం అనావాయితీ. అయితే మోదీ కొత్త సంప్రదాయానికి తెరతీశారు. చారిత్రక కట్టడాలను ద్వైపాక్షిక చర్చలకు వేదికలుగా మార్చారు. భారతదేశ చరిత్రను తెలియజేయడంతో పాటు… ప్రపంచదేశాల దృష్టిని కూడా ఆకర్శించి పర్యాటక క్షేత్రాలుగా మారతాయన్న ఆలోచన ఇందుకు కారణమా? త్వరలో చైనా అధ్యక్షుడితో భేటికి కూడా తమిళనాడులోని పురాతన ఆలయాన్ని మోదీ ఎంపికచేయడం విశేషం. ఐతే… ఈ భేటీని తమిళనాడులోని మమలియాపురంలో ఉన్న చారిత్రక […]

‘సైరా నరసింహరెడ్డి’ విజయంతో మాంచి ఊపుమీదున్న మెగాస్టార్ చిరంజీవి.. మరో సినిమాకు శ్రీకారం చుట్టారు. దసరా మహోత్సవాన్ని పురష్కరించుకొని చిరు 152వ సినిమా ప్రారంభమైంది. సినిమా పూజా కార్యాక్రమాన్ని చిత్ర బృందం నిర్వహించింది. పూజ అనంతరం దేవుడి చిత్రపటాలపై తీసిన ముహూర్తపు సన్నివేశానికి చిరంజీవి సతీమణి సురేఖ క్లాప్‌ కొట్టారు. త్వరలోనే రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. […]

తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాల్లో చివరి ఘట్టమైన చక్రస్నానం వేదమంత్రోచ్ఛారణల మధ్య కన్నులపండువగా జరిగింది. తొమ్మిది రోజులుగా వివిధ వాహనాలపై ఊరేగిన శ్రీవారు సేదతీరేందుకే ఈ చక్రస్నానం ఉంటుంది. వరాహస్వామి ఆలయం వద్ద ఉన్న పుష్కరిణిలో స్వామివారి చక్రతాళ్వార్‌కు స్నపన తిరుమంజనాలు పూర్తి చేసిన తర్వాత స్నానం చేయించారు. ఈ ఘట్టాన్ని చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రాత్రి ఆలయంలో ధ్వజావరోహణంతో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం కానున్నాయి.