ఉగ్రవాదులు రైల్వే స్టేషన్లను టార్గెట్ చేశారని ఐబీ వార్నింగ్

ఉగ్రవాదులు రైల్వే స్టేషన్లను టార్గెట్ చేశారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. రైల్వే స్టేషన్లపై దాడులకు టెర్రరిస్టులు ప్రణాళిక రచించారని వార్నింగ్ ఇచ్చాయి. నిఘా వర్గాల హెచ్చరికలతో రైల్వే శాఖ అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లు, రైళ్లలో భద్రతను పెంచారు. కీలకమైన... Read more »

ఈ-సిగరెట్లపై కేంద్రం నిషేధం..

ఈ-సిగరెట్లపై కేంద్రం నిషేధం విధించింది. ఈ-సిగరెట్ల దిగుమతి, ఎగుమతి, విక్రయాలు, ప్రచారం వంటి అంశాలపై నిషేధం విధించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. యువతపై ఈ సిగరెట్ల ప్రభావం అధికంగా ఉందని.. అవి వారిపై తీవ్రమైన చెడు... Read more »

తగ్గనున్న టీవీల ధరలు.. కారణం ఇదే..

దేశీయ తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఓపెన్ సెల్ టీవీ ప్యానళ్లపై దిగుమతి సుంకాన్ని రద్దు చేసింది. దీంతో ఇండియాలో తయారయ్యే ఎల్ఈడీ, ఎల్సీడి టీవీ ధరలు తగ్గే అవకాశం ఉంది.... Read more »

ప్రధాని మోదీ భార్యను కలుసుకున్న మమతాబెనర్జీ

ప్రధాని నరేంద్ర మోదీ భార్య జశోదాబెన్ ను కలుసుకున్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ. ఈ సందర్బంగా ఇద్దరు సరదాగా మాట్లాడుకున్నారు. ప్రధాని మోదీతో భేటీ అయ్యేందుకు ఢిల్లీ బయలుదేరిన మమత మంగళవారం రాత్రి కోల్‌కత్తా విమానాశ్రయానికి చేరుకున్నారు. అదే... Read more »

భారీ తగ్గింపు ఆఫర్లతో అమెజాన్‌ ‘గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌’

భారత్‌లో ఆరేళ్ళు పూర్తిచేసుకున్న సందర్బంగా అలాగే పండుగల సీజన్‌ ను పురస్కరించుకుని ప్రముఖ ఈ–కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌.. ‘గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌’ పేరిట భారీ ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఆఫర్ ఈనెల 29 నుంచి అక్టోబర్‌ 4 వరకు... Read more »

తెలుగురాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు

ఏపీ, తెలంగాణలను అతి భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో బుధవారం, గురువారం పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కోస్తాంధ్రా తీరానికి దగ్గరలోని బంగాళాఖాతంలో... Read more »

అయోధ్య కేసులో డెడ్‌లైన్ విధించిన సుప్రీంకోర్టు

ఈ ఏడాది చివరికల్లా అయోధ్య వివాదం తేలిపోతుందా..! రామజన్మభూమి కేసును 2019లోనే ఓ కొలిక్కి తేవాలని సుప్రీంకోర్టు భావిస్తోందా..? బుధవారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ఆదేశాలు చూస్తే.. ఏళ్లతరబడి సాగుతున్న దానికి 3 నెలల్లో ముగింపు... Read more »

దళితులు రావడానికి వీల్లేదని లోక్‌సభ సభ్యుడినే అడ్డుకున్న..

ఆధునిక కాలంలోనూ కుల రక్కసి కాటు వేస్తోంది. ఉన్నత స్థాయి వ్యక్తులు కూడా కులోన్మాదం నుంచి తప్పించుకోలేకపోతున్నారు. బీజేపీ ఎంపీ ఎ.నారాయణ స్వామి ఉదంతమే ఇందుకు ఉదాహరణ. బీజేపీ సీనియర్ నేత ఎ.నారాయణ స్వామి కర్నాటకలోని చిత్రదుర్గ నియోజకవర్గానికి ఎంపీగా... Read more »

హైదరాబాద్-కర్ణాటక పేరు మారింది.. ఇకపై..

హైదరాబాద్-కర్ణాటక పేరు మారింది. ఆ ప్రాంతానికి కళ్యాణ కర్ణాటక అని కొత్త పేరు పెట్టారు. ఈ మేరకు కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కీలక నిర్ణయం ప్రకటించారు. బుధవారం నుంచి హైదరాబాద్-కర్ణాటక రీజియన్‌ను కళ్యాణ కర్ణాటక రీజియన్‌గా వ్యవహరించాలని సూచించారు. కళ్యాణ... Read more »

దేశ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం.. మోదీతో భేటీ కానున్న దీదీ

దేశ రాజకీయాల్లో బుధవారం ఆసక్తికర పరిణామం చోటు చేసుకోనుంది. ఉప్పు-నిప్పులా చిటపటలాడుతున్న ఇద్దరు అగ్రనాయకులు బుధవారం భేటీ కానున్నారు. అందులో ఒకరు ప్రధానమంత్రి నరేంద్రమోదీ కాగా, మరొకరు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. మోదీ అంటేనే ఇంతెత్తున ఎగిరిపడే మమతా... Read more »