ఇదెక్కడి గొడవ.. రూ.17వేలు ఫైనా.. నెత్తీ నోరు బాదుకుంటున్న టూ వీలర్

కొత్త మోటారు వాహన చట్టం సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చింది.. అన్నీ కరెక్ట్‌గా ఉంటేనే బండి తీయాలి.. లేదంటే జేబుకి చిల్లే. లేదంటే ఫైన్లు కట్టలేక బండి అమ్ముకోవాల్సిన పరిస్థితి తెచ్చుకోవాల్సి వస్తుంది అలా ఉన్నాయి మారిన రూల్స్.... Read more »

ఫైన్ల మోత.. ట్రాక్టర్‌ డ్రైవర్‌కు రూ.59 వేలు జరిమానా

కేంద్రం తీసుకువచ్చిన మోటారు వాహనాల చట్టంతో ఫైన్ల మోత మోగుతోంది. ట్రాఫిక్ పోలీసులు నియమాలను ఉల్లంఘించిన వాహనదారులపై కొరడా ఝళిపిస్తున్నారు. తాజాగా హర్యానాలో ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించని ఒక ట్రాక్టర్‌ డ్రైవర్‌కు ఏకంగా రూ. 59 వేల మేరకు జరిమానా... Read more »

ఆ ఐదుగురుని ఉగ్రవాదులుగా ప్రకటించిన కేంద్ర హోంశాఖ

మ‌సూద్ అజ‌ర్‌, హ‌ఫీజ్ స‌యీద్‌, దావూద్ ఇబ్ర‌హీం, జ‌కీ ఉర్ రెహ్మాన్ ల‌ఖ్వీల‌ను ఉగ్ర‌వాదులుగా ప్రకటించింది కేంద్ర హోంశాఖ. కొత్త‌గా స‌వ‌రించిన యూఏపీఏ చ‌ట్టం కింద వీరిని టెర్రరిస్టులుగా ప్ర‌క‌టిస్తున్న‌ట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఓ గెజిట్‌... Read more »

మరణమృదంగం.. 23 మంది సజీవదహనం

పంజాబ్‌లోని బాణాసంచా ఫ్యాక్టరీలో మరణమృదంగం మోగింది. అగ్నికీలల్లో చిక్కుకొని 23 మంది సజీవదహనం అయ్యారు. మరో 27 మందికి పైగా తీవ్ర గాయాల పాలయ్యారు. పేలుడు ధాటికి బాణసంచా ఫ్యాక్టరీ భవనం పూర్తిగా దెబ్బతింది. పరిసరాల్లో ఉన్న మూడు, నాలుగు... Read more »

బంగారం ధరలకు రెక్కలు.. సామాన్యుడికి అందనంత ఎత్తులో..

బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయ్‌. హైదరాబాద్‌లో 99.9 శాతం స్వచ్ఛమైన 24 క్యారెట్ల పదిగ్రాముల ధర బుధవారం ఒకేరోజు 537 రూపాయలు పెరిగి 39వేల 590కి చేరింది. ఇక 22 క్యారెట్ల పది గ్రాముల ధర.. 37 వేల 790కి చేరింది.... Read more »

ఆరెంజ్ అలర్ట్‌.. మరో రెండు రోజులు భారీ వర్షాలు

ముంబై మళ్లీ మునిగింది. కొన్ని రోజుల పాటు గ్యాప్ ఇచ్చిన వరుణుడు మళ్లీ  తన ప్రతాపం చూపిస్తున్నాడు. ముంబై, థానే, నవీ ముంబైలలో భారీ వర్షం కురిసింది. కుండపోత వానలతో ముంబైలో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట... Read more »

బ్యాంకుల విలీనంతో కస్టమర్‌ల అకౌంట్లు..

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బ్యాంకుల విలీన ప్రక్రియ జరిగింది. దీంతో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 27 నుంచి 12కు దిగి వచ్చింది. ఈ విలీనం వలన.. 1. కెనరా బ్యాంక్, సిండికేట్ బ్యాంక్‌ల విలీనం జరిగి 4వ... Read more »

ఘోర రైలు ప్రమాదాన్ని తప్పించిన గొడుగు..

సాయం చిన్నదే కావచ్చు. కానీ పెను ప్రమాదం తప్పింది. వందల మంది ప్రాణాలు గాల్లో కలవకుండా కాపాడింది. రైలు ప్రయాణీకుల ప్రాణాలు కాపాడిన కూరగాయల వ్యాపారి వారి పాలిట దేవుడయ్యాడు. మహారాష్ట్రలోని కంజుర్ మార్గ్, బండప్ రైల్వే స్టేషన్ల మధ్య... Read more »

వంట గ్యాస్ ధర ఇంత పెరిగిందేంటి..

గ్యాస్ ధరలను ప్రతి నెల 1వ తేదీన ఆయిల్ సంస్థలు సవరిస్తుంటాయి. అందులో భాగంగానే సెప్టెంబర్ నెలలో గృహ వినియోగ వంట గ్యాస్ ధర సవరించిన రేట్ల ప్రకారం రూ.16 పెరిగింది. 14 కిలోల బరువున్న సిలిండర్ ధర గత... Read more »

కుటుంబసభ్యులే యువతిని అర్ధనగ్నంగా మార్చి..

కుటుంబసభ్యులే యువతి గౌరవాన్ని బజారుకీడ్చారు. ఆమెను ఎప్పటికి తలెత్తుకోనీయకుండా చేశారు. నచ్చిన యువకుడితో వెళ్లిపోయిందన్న అక్కసుతో ఆమెపై దారుణానికి ఒడిగట్టారు. అర్ధనగ్నంగా మార్చి వీధుల వెంట తిప్పుతూ తీవ్రంగా కొట్టారు… ఈ అమానుష ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. అలిరాజ్‌పూర్‌... Read more »