పెళ్లి చేసిన పూజారితోనే.. పెళ్లి కూతురు జంప్..

ఎవరికి ఎవరో ముందే రాసి పెట్టి ఉందంటారు. మరి అది ఎంత వరకు నిజమో. వేద మంత్రాల సాక్షిగా పెళ్లి జరిపించే పూజారితోనే పెళ్లి కూతురు జంప్ అయితే ఏమనాలో అర్థం కావట్లేదు ఊరి ప్రజలకి. మధ్యప్రదేశ్‌లోని విధిష జిల్లా సిరోంజ్‌లోని బాగ్‌రడ్‌కు చెందిన... Read more »

మంత్రి పదవి ఇస్తారంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు.. కానీ ఆయన మాత్రం..

మంత్రి పదవి ఇస్తానంటే ఎవరైనా ఎగిరి గంతేస్తారు. అరుణ్‌జైట్లీ మాత్రం భిన్నంగా స్పందించారు. గత ఐదేళ్లు మోదీ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన ఆయన.. అనారోగ్యం కారణంగా ప్రస్తుత సర్కారులో భాగస్వామి కాలేనంటూ తప్పుకుంటున్నారు. నిజానికి.. కేబినెట్ కూర్పుపై మోదీ, అమిత్‌షా ముమ్మరంగా కసరత్తు... Read more »

ఒడిశా ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ ప్రమాణ స్వీకారం

ఒడిశా ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఒడిశాకు సీఎం కావడం ఇది వరుసగా ఐదోసారి. ఆయనతో పాటు 21 మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈసారి కేబినెట్‌లో 10 మంది కొత్తవారికి నవీన్ పట్నాయక్‌ చోటిచ్చారు. పార్లమెంట్ ఎన్నికలతో... Read more »

దారుణం.. మహిళను పోలీసు అధికారి..

హర్యానాలో అమానవీయ ఘటన జరిగింది. ఫరీదాబాద్‌లో ఓ మహిళతో పోలీసులు దారుణంగా ప్రవర్తించారు. విచక్షణమరిచి ఆమెను బెల్ట్‌తో కొట్టారు. గత నవంబర్‌లో జరి గిన ఈ సంఘటన, రెండు రోజుల క్రితం వెలుగుచూసింది. ఓ కేసు విషయంలో ఆ మహిళను పోలీసు అధికారి బెల్ట్‌తో... Read more »

పూరిగుడిసెలో ఉన్న వ్యక్తి ఎంపీగా.. ఏమీ లేకపోయినా..

అధికారంలోకి వచ్చేంత వరకు అందరూ నావాళ్లే అంటారు. నా ప్రతి రక్తపు బొట్టు వారికోసమే అంటారు. ఒక్కసారి ఆ సీట్లో కూర్చున్నాక తిరిగి మళ్లీ చూడరు. అయిదేళ్లలో దండుకోవలసిందంతా దండుకుంటారు. చేసిన వాగ్ధానాలు, చెప్పిన శ్రీరంగ నీతులు అన్నీ గాలికి వదిలేస్తారు. ఎన్నికల్లో విజయం... Read more »

మరోసారి రెచ్చిపోయిన మావోయిస్టులు.. ఐఈడీ పేలుడు..

జార్ఖండ్‌లో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. సరయ్‌కెల్లాలోని కుచాయ్‌ ప్రాంతంలో భద్రతాసిబ్బందిని లక్ష్యంగా చేసుకుని ఐఈడీ పేలుడుకు పాల్పడ్డారు. ఈ ఘటనలో 11 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. ఇవాళ తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఝార్ఖండ్‌ పోలీసులు, 209 కోబ్రా... Read more »

హెచ్చరిక.. తెలుగు రాష్ట్రాల్లో భయంకరమైన వడగాల్పులు.. అర్థరాత్రి 12 గంటల వరకు..

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు భగభగ మంటున్నాయి. రోహిణి కార్తె కావడంతో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. భయంకరమైన వడగాల్పులు , ఉక్కపోతతో బయటకు రావాలంటే జనం జంకుతున్నారు. ముఖ్యంగా తెలంగాణ అగ్ని గుండంగా మారింది. అర్థరాత్రి 12 గంటల వరకు గాలి చల్లబడంలేదు. తెలంగాణలో రికార్డు... Read more »
husband, talaq, wife, chatting, women

యువతిని ఇంటికి తీసుకు వచ్చి.. భార్య ముందే..

పెళ్లికి ముందు ప్రేమ. ఎంతో అందంగా కనిపించింది ఆమె. అందుకే తల్లి దండ్రులను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు బెంగళూరుకు చెందిన సయ్యద్ రెహమాన్. యూఎస్‌లో సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న ఆమె.. అక్కడే ఉద్యోగం చేస్తున్న సయ్యద్‌ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కొన్ని రోజులు... Read more »
petrol tanker

ఫ్లై ఓవర్‌పై ప్రయాణిస్తున్న పెట్రోల్‌ ట్యాంకర్‌లో చెలరేగిన మంటలు

ముంబైలోని ఓ ఫ్లైఓవర్‌పై ప్రయాణిస్తున్న పెట్రోల్‌ ట్యాంకర్‌లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. క్షణాల్లో ట్యాంకర్‌ మొత్తం మంటలు వ్యాపించాయి. డ్రైవర్‌ క్యాబిన్‌లో చెలరేగిన మంటలు క్రమంగా ట్యాంకర్‌ అంతటికీ వ్యాపించడంతో అంధేరి నుంచి గోరెగావ్‌ వెళ్లే రోడ్లపై ట్రాఫిక్‌ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. ఈ ప్రమాదంతో... Read more »
sabarimala

శబరిమలలో 40 కేజీల బంగారం, వంద కేజీల వెండి మాయం?

శబరిమల వివాదాలు అక్కడి ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇప్పటికే మహిళల ప్రవేశంపై జరుగుతున్న రాద్దాంతం అంతాఇంతా కాదు.. తాజాగా ఆలయానికి చెందిన బంగారం మాయమైందని వస్తున్న ఆరోపణలు మరింత కలవరపెడుతున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 40 కిలోల బంగారం, వంద కేజీల... Read more »
modi

కాశీకి వెళ్లిన మోదీ…

వారణాసిలో భారీ విజయం సాధించిన మోదీ.. కాశీ విశ్వనాథ మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు.. గెలుపు మొక్కులు చెల్లించుకున్నారు. కాశీకి వెళ్లిన మోదీ వెంటనే అధ్యక్షుడు అమిత్‌ షా, యూపీ సీఎం యోగి కూడా ఉన్నారు. మోదీకి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.... Read more »