టీవీ ఛానళ్లకు హెచ్చరిక

టీవీ ఛానళ్లకు, కేంద్రం హెచ్చరిక జారీచేసింది. గత కొన్నేళ్లుగా ఛానెళ్లలో రియాల్టీ షోలు, డ్యాన్స్ షోలు ఎక్కువైపోయాయి. రేటింగ్స్ కోసం షో నిర్వాహకులు చేసే ప్రయత్నాలు శృతి మించి పోతున్నాయి. ముఖ్యంగా డాన్స్ షోలలో పిల్లలను పొట్టి పొట్టి డ్రెస్సులతో అసభ్యంగా చూపిస్తున్న సంఘటనలు... Read more »

పెళ్లయిన 4 నెలలకే డెలివరి… టీచర్‌పై వేటు!

ప్రభుత్వ పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న ఓ మహిళ వివాహం జరిగిన నాలుగు నెలలకే బిడ్డకు జన్మనిచ్చింది. ఈ కారణంగా కొన్ని నెలలు ఆమె బడికి సెలవు పెట్టింది.ప్రసూతి సెలవులనంతరం తిరిగి ఉద్యోగంలో చేరేందుకు ప్రయత్నించగా..తోటి ఉపాధ్యాయులు అందుకు నిరాకరించారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు.... Read more »

మోదీ కొత్త సంప్రదాయం.. సీనియర్లు ఉన్నా.. వారిని కాదని..

లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ తరఫున రెండుసార్లు ఎంపీగా గెలిచిన ఓం బిర్లా ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ పదవికి ఎన్డీయే అభ్యర్థిగా బిర్లాను ఖరారు చేసిన బీజేపీ.. ఆ మేరకు ఆయన పేరును ప్రతిపాదించింది. లోక్‌సభ సెక్రటేరియట్‌కు నోటీసు ఇచ్చింది. ఏఐఏడీఎంకే సహా ఎన్డీయే... Read more »

లోక్‌సభ స్పీకర్‌గా ఓం బిర్లా.. మద్దతిచ్చిన వైఎస్సార్‌సీపీ..

లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ తరఫున రెండుసార్లు ఎంపీగా గెలిచిన ఓం బిర్లా ఇవాళ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ పదవికి ఎన్డీయే అభ్యర్థిగా బిర్లాను ఖరారు చేసిన బీజేపీ.. ఆ మేరకు ఆయన పేరును ప్రతిపాదించింది. లోక్‌సభ సెక్రటేరియట్‌కు నోటీసు ఇచ్చింది. ఏఐఏడీఎంకే సహా ఎన్డీయే... Read more »

లేఖ రాసిన చంద్రబాబు.. జగన్, కేటీఆర్..

జమిలి ఎన్నికల అంశం మళ్లీ తెరమీదకు వచ్చింది.. వన్‌ నేషన్‌-వన్‌ ఎలక్షన్‌ విధానాన్ని అమలు చేయాలన్న లక్ష్యంతో ముందుకెళ్తున్న కేంద్రం.. పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో అన్ని పార్టీల అధ్యక్షులతో ఈరోజు సమావేశం కానుంది.. దేశంలో అన్ని చట్ట సభలకు ఒకేసారి ఎన్నికలతోపాటు పలు కీలక... Read more »

అక్కడ తీవ్రంగా విజృంభిస్తున్న మెదడువాపు వ్యాధి

బిహార్‌లో పసిపిల్లలు పిట్టల్లా రాలిపోతున్నారు. మెదడువాపు వ్యాధి తీవ్రంగా విజృంభిస్తూ చిన్నారుల ప్రాణాలను బలి తీసుకుంటోంది. వ్యాధి కారణంగా మృతుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ 113కు చేరింది. ముఖ్యంగా ముజఫర్‌పూర్, వైశాలి జిల్లాల్లో మెదడువాపు వ్యాధి నరకం చూపిస్తోంది. ఆస్పత్రులన్నీ మెదడువాపు వ్యాధి... Read more »

టిక్‌టాక్‌ వీడియో కోసం గాల్లో పల్టీ కొట్టిన యువకుడు.. చివరకు..

టిక్‌టాక్‌ వీడియో సరదా.. ఓ యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. కర్నాటకలోని తుమ్కూరుకు చెందిన శివస్వామి అనే యువకుడు స్నేహితుడి సాయంతో గాల్లో పల్టీ కొట్టి… ఆ వీడియో టిక్‌టాక్‌లో పోస్ట్ చేయాలనుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తూ ఆ ప్రయోగం వికటించింది. గాల్లోకి ఎగిరిన స్వామి…... Read more »

గాంధీ అలా చెప్పడమే గాడ్సేకు వరమైంది : మహాత్మాగాంధీ వ్యక్తిగత కార్యదర్శి

మహాత్మా గాంధీకి వ్యక్తిగత కార్యదర్శిగా సేవలందిన వ్యక్తి వి. కళ్యాణం. ఆయన వయసు 98 ఏళ్లు. ఇప్పటికీ ఆయన పనులు ఆయనే సొంతంగా చేసుకుంటారు. బ్రిటీష్ హయాంలో వారి దగ్గర పని చేసిన కళ్యాణం తన 21వ ఏట వార్ధాలోని సేవాగ్రామ్ ఆశ్రమంలో అడుగుపెట్టారు.... Read more »

చంకలో ఒక బిడ్డ.. కడుపులో మరో బిడ్డ.. అయినా ప్రియుడితో..

వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారి అన్యోన్యతకు గుర్తుగా మూడేళ్ల కొడుకు ఉన్నాడు. మళ్లీ ఇప్పడు నాలుగు నెలల గర్భంతో ఉంది. అయినా ప్రియుడి మోజులో పడి పరారైంది. వేలూరు జిల్లా గుడియాత్తం గ్రామానికి చెందిన రాజేష్, పూర్ణిమలు నాలుగు సంవత్సరాల క్రితం ప్రేమించి... Read more »

ఖాకీల కాఠిన్యం వెనుక కన్నీళ్లు..

రేయింబవళ్లు ఒకరిని కాపాడడం కోసమే వారి డ్యూటీ. ఈ క్రమంలో వారు తమ ప్రాణాలు కోల్పోతుంటారు ఒక్కోసారి. తమ మీద ఆధారపడ్డ తమ కుటుంబాన్ని అన్యాయం చేసి అర్థాంతరంగా వెళ్లి పోతుంటారు. విధి నిర్వహణలో భాగంగా అనునిత్యం ఎన్నో ఒత్తిళ్లు, మరెంతో మంది నేరస్తులతో... Read more »

ప్రాణాల మీదకు తెచ్చిన విద్యార్థుల అత్యుత్సాహం

విద్యార్థుల అత్యుత్సాహం కొందరి ప్రాణాల మీదకు తెచ్చింది. చెన్నై బస్‌ డే వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. బస్‌ డే వేడుకల్లో భాగంగా 30 మంది కాలేజీ విద్యార్థులు.. బస్ టాప్‌పై ఎక్కి కూర్చున్నారు. బస్‌ వెళ్తుంటే కేరింతలతో హోరెత్తించారు. ఇంతలోనే బస్‌ డ్రైవర్‌... Read more »

మేం ఉన్నాం చెల్లెమ్మా అంటూ 50 మంది..

అమ్మానాన్న అన్నీ తానై నిలుస్తానన్న అన్న వీరమరణం పొందాడు. ఉన్న ఒక్కగానొక్క అన్న చెల్లెలి పెళ్లి చూడకుండానే వెళ్లి పోయాడు. రక్తం పంచుకు పుట్టిన అన్న లేకపోవచ్చు. మేం కూడా నీకు అన్నలమే తల్లీ అంటూ ప్రకాశ్ సహచర కమాండోలైన 50 మంది పెళ్లికి... Read more »

ఊహించిందే జరిగింది…

బలాన్ని మరింత పెంచుకునే దిశగా బీజేపీ పావులు కదుపుతోంది.. ఇందులో భాగంగానే వ్యూహకర్త జేపీ నడ్డాకు పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించింది.. బీజేపీలో ఎప్పుడూ కనిపించని, వినిపించని వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవిని నడ్డాకు కట్టబెట్టింది. ఇంతకూ నడ్డా యాక్షన్‌ ప్లాన్‌ ఎలా ఉండబోతోంది..? కొత్త... Read more »

ఆమె హీరో ఆఫ్ ది పార్లమెంట్..సంతకం చేయడం మర్చిపోయిన రాహుల్

సభలో అర్థవంతమైన చర్చ జరగాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల అభిప్రాయాలు చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు. 17వ లోక్‌సభ తొలి రోజు సమావేశాలు మొత్తం ప్రమాణస్వీకారాలతోనే ముగిసింది. అయితే కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ప్రమాణ స్వీకార సమయంలో సభ కరతాళ ధ్వనులతో మారుమోగింది.... Read more »

సీఎం నిర్ణయంతో జూనియర్‌ డాక్టర్లలో ఆనందం

దేశవ్యాప్తంగా నిరసనలతో హోరెత్తించిన జూనియర్‌ వైద్యులు సమ్మెను విరమించారు. పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీతో సమావేశం తరువాత వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించేందుకు మమతా ఒప్పుకోవడంతో జూనియర్‌ డాక్టర్లు ఆనందం వ్యక్తం చేశారు. నేటి నుంచి విధుల్లో చేరుతున్నట్టు... Read more »

పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన కాంగ్రెస్‌ పార్టీ నాయకులు..

మధ్యప్రదేశ్‌లో అధికార కాంగ్రెస్‌ పార్టీ నాయకులు రెచ్చిపోయారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. అసభ్య పదజాలంతో తిడుతూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. నన్నే అడ్డుకుం టావా అంటూ పోలీసులపై చేయి కూడా చేసుకున్నారు. మధ్యప్రదేశ్ మంత్రి సజ్జన్‌ సింగ్‌ వర్మ ఆధ్వర్యంలో... Read more »