0 0

ఢిల్లీలో అంతర్జాతీయ న్యాయ సదస్సు

భారతదేశానికి న్యాయవ్యవస్థే సుప్రీం అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. దేశంలో చట్టమే అత్యున్నతమై నదని తేల్చి చెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో అంతర్జాతీయ న్యాయసదస్సు జరిగింది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే, సుప్రీంకోర్టు సహా వివిధ కోర్టుల...
0 0

నిర్భయ దోషులకు తీహార్ జైలు అధికారుల చివరి లేఖ

నిర్భయ కేసు క్లైమాక్స్‌కు చేరుకుంటున్నట్లే కనిపిస్తోంది. దోషులకు ఈసారి కచ్చితంగా ఉరి అమలు చేస్తారని అంటున్నారు. తాజాగా తీహార్ జైలు అధికారులు నలుగురు దోషులకు చివరి లేఖ రాశారు. ఆఖరిసారి కుటుంబసభ్యులను కలవడానికి పవన్‌ గుప్తా, వినయ్ శర్మ, అక్షయ్ కుమార్‌,...
0 0

గూగుల్ ప్లేస్టోర్ నుంచి 600 యాప్‌లు తొలగింపు

నిబంధనల ఉల్లంఘన, మోసాలకు పాల్పడుతున్న యాప్‌లపై గూగుల్ మరోసారి వేటు వేసింది. వందల సంఖ్యలో యాప్‌లకు చెక్ పెట్టింది. దాదాపు 6 వందల యాప్‌లను గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొ గించింది. ప్రకటనల మానిటైజే షన్ ప్లాట్‌ఫామ్‌లైన గూగుల్ యాడ్‌మాబ్, గూగుల్...
0 1

మస్త్‌గా చిందేసిన పోలీసులు

బెంగళూరు పోలీసులు సంతోషంతో ఊగిపోయారు. ఆనందంతో ఊర్రూతలూగారు. మస్త్ మస్త్‌గా చిందేశారు. విజిల్స్, అరుపులతో కేక పుట్టించారు. ఈ ఉల్లాసం, ఉత్సాహాలకు కారణం జుంబా డాన్స్. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 750 మంది పోలీసులు.. వాళ్లంత తమ పొజిషన్లు,...
0 0

మావోయిస్టులకు మరోసారి గట్టి ఎదురుదెబ్బ

మావోయిస్టులకు మరోసారి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎన్‌కౌంటర్‌లో 8 మంది మావోలు ప్రాణాలు కోల్పోయారు. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య హోరాహోరీగా కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో 8 మంది నక్సల్స్ మృతి...
0 0

అమూల్య లియోనాపై ఆమె తండ్రి సంచలన వ్యాఖ్యలు

అమూల్య లియోనా వివాదం ముదురుతోంది. అమూల్య లాంటి వాళ్లు చాలామంది ఉన్నారని తెలుస్తోంది. స్వయంగా అమూల్యే ఈ విషయాన్ని బయటపెట్టింది. తనలాంటి వాళ్లు చాలా మంది ఉన్నారని, తాము చాలాసార్లు డిస్కషన్ చేసుకుంటామని తెలిపింది. అమూల్య లియోన్ పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు...
0 0

మొతెరా స్టేడియం కొత్తదేం కాదు.. పాతదే.. కానీ..

ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియం..! అత్యంత విశాలమైన గ్రౌండ్.. మెల్బోర్న్ స్టేడియాన్ని తలదన్నే కెపాసిటీ.. మోస్ట్ అడ్వాన్స్‌డ్‌ ఫెసిలిటీస్.. ఇన్ని విశిష్టతలు ఉన్న ఆ భారీ స్టేడియం మన దేశంలోనే ఉంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ పరిసరాల్లో ఆ స్టేడియాన్ని నిర్మించారు....
0 0

పాక్‌తో స్నేహమేంటి.. మాజీ ఎంపీ శతృఘ్నసిన్హాకు ప్రశ్నల వర్షం

బాలీవుడ్‌ ప్రముఖ నటుడు, బీజేపీ మాజీ ఎంపీ శతృఘ్నసిన్హా పాకిస్థాన్‌లో పర్యటించడం వివాదస్పదమవుతుంది. పాక్‌కు చెందిన వ్యాపారవేత్త మియాన్‌ అసద్‌ అహసన్‌ ఆహ్వానంపై సిన్హా లాహోర్‌కి వెళ్లి పెళ్లి వేడుకలో పాల్గొన్నారు. నటి రీమాఖాన్ తో కలిసి వివాహ విందులో పాల్గొని...
0 0

పేకమేడలా కూలిపోయిన మూడంతస్తుల భవనం

చత్తీస్‌గఢ్‌ రాజధాని రాయ్‌పూర్‌లో ఓ మూడంతస్తుల భవనం ఉన్నట్టుండి కుప్పకూలింది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. నగరంలోని ఖమత్‌రాయి‌ ప్రాంతంలో ఉన్న ఈ భవనం పక్కనే మరో బిల్డింగ్‌ నిర్మాణం జరుగుతోంది. పునాదుల కోసం లోతైన తవ్వకాలు జరపడంతో.. పక్కనే...
0 0

అయోధ్య రామాలయ నిర్మాణానికి ప్రధాని మోదీకి ఆహ్వానం

అయోధ్య రామాలయ నిర్మాణానికి ప్రధాని మోదీకి ఆహ్వానం వచ్చింది. రామమందిర నిర్మాణానికి సంబంధించి భూమిపూజకు రావాలని రామమందిరం ట్రస్ట్‌ మోదీని కోరింది. ట్రస్ట్ అధ్యక్షుడు నృత్య గోపాల్ దాస్‌ నేతృత్వంలో సభ్యులంతా ప్రధాని నివాసానికి వెళ్లారు. రామాలయ నిర్మాణం, భూమిపూజపై ప్రధానితో...
Close