జేడీఎస్‌-కాంగ్రెస్‌ కూటమి ముక్కలవుతోందా..?

త్వరలో కర్ణాటక ప్రభుత్వం కూలిపోనుందా..? జేడీఎస్‌-కాంగ్రెస్‌ కూటమి ముక్కలవుతోందా..? తాజాగా మాజీ ప్రధాని దేవగౌడ వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. త్వరలోనే కర్ణాటకలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటూ ఆయన అభిప్రాయపడ్డారు.. సంకీర్ణ కూటమిలో ఉండే కష్టాలేంటో తనకు బాగా తెలుసన్నారు దేవేగౌడ.... Read more »

భారీ అగ్నిప్రమాదం.. మెట్రో సర్వీసులకు అంతరాయం

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కళిందికుంజ్ మెట్రో స్టేషన్ సమీపంలో ఉన్న ఫర్నీచర్ మార్కెట్‌లో మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమా పక సిబ్బంది, వెంటనే ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. 17 ఫైరింజన్ల సాయంతో గంటల పాటు శ్రమించి మంటలను... Read more »

ఒవైసీ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీల అభ్యంతరం

ట్రిపుల్ తలాఖ్ బిల్లు మరోసారి పార్లమెంట్‌ ముందుకు వచ్చింది. ముస్లిం మహిళల వివాహ హక్కుల రక్షణ బిల్లు-2019ని లోక్‌సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్, ట్రిపుల్ తలాఖ్ బిల్లును దిగువసభలో ప్రవేశపెట్టారు. ముస్లిం మహిళలకు న్యాయం చేయడానికే ఈ బిల్లు తీసుకొచ్చామని రవి... Read more »

మరో వివాదంలో చిక్కుకున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరో వివాదంలో చిక్కుకున్నారు. పార్లమెంట్ ఉభయసభలను ఉద్దే శించి రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ ప్రసంగిస్తున్న సమయంలో రాహుల్ వ్యవహరించిన తీరు వివాదం రేపింది. రాష్ట్రపతి ప్రసంగిస్తుండగా, రాహుల్ తన సెల్‌ఫోన్‌ చూడడంలో మునిగిపోయారు. నవ భారత నిర్మాణం దిశగా... Read more »

కర్నాటకలో సంకీర్ణ ప్రభుత్వంపై దేవెగౌడ సంచలన వ్యాఖ్యలు

కర్నాటకలో సంకీర్ణ ప్రభుత్వంపై దేవెగౌడ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వం ఎన్నాళ్లు కొనసాగుతుందో చెప్పలేనని.. ఏ క్షణమైనా మధ్యంతర ఎన్నికలు రావొచ్చని బాంబు పేల్చారు. లోక్‌సభ ఎన్నికల్లో కూటమి ఓటమికి జేడీఎస్ కారణమన్న కాంగ్రెస్‌పైనా విమర్శలు చేశారు. రెండ్రోజుల క్రితమే సంకీర్ణ ప్రభుత్వంలో..... Read more »

టీడీపీ విలీనంపై సభలో ఛైర్మన్ వెంకయ్య నాయుడు ప్రకటన

రాజ్యసభలో నలుగురు తెలుగుదేశం MPలు ఇకపై అధికారికంగా భారతీయ జనతాపార్టీ సభ్యులయ్యారు. బీజేపీలో టీడీఎల్పీ విలీనంపై సభలో ఛైర్మన్ వెంకయ్య నాయుడు ప్రకటన చేశారు. రాజ్యసభ రికార్డుల్లోనూ పార్టీల వారీ జాబితాలో మార్పులు చేశారు. సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి..... Read more »

తెలుగు రాష్ట్రాలో వాతావరణం కూల్‌.. రేపటినుంచి భారీ వర్షాలు..

ఎండలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలో వాతావరణం కూల్‌ అయ్యింది. పలుచోట్ల చిరుజల్లులు కురిసాయి. దీంతో ఎండ నుంచి జనం ఉపశమనం పొందారు. అటు వాతావరణ శాఖ తెలుగు ప్రజలకు చల్లటి కబురు అదించింది. నైరుతి రుతుపవనాల ప్రవేశానికి అనుకూలంగా పరిస్థితులు ఉన్నాయని తెలిపింది. రుతుపవనాల... Read more »

వాయుసేన విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలు లభ్యం

భారత వాయుసేనకు చెందిన AN‌-32 విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. ప్రాణాలు విడిచిన వారిలో ఆరుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకుంది. మరో ఏడుగురి శరీర భాగాలు లభ్యమైనట్లు భారత వాయుసేన తెలిపింది. విమానం కూలిపో యిన ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్‌కు... Read more »

టీడీపీకి గుడ్ బై చెప్పిన నలుగురు రాజ్యసభ సభ్యులు..!

తెలుగుదేశం పార్టీలో సంక్షోభం ముదిరింది. టీడీపీకి చెందిన నలుగురు రాజ్య సభ సభ్యులు, దాదాపుగా ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ మేరకు నలుగురు ఎంపీలు CM రమేష్, సుజనా చౌదరి, TG వెంకటేశ్, గరిక పాటి రామ్మోహన్‌ రావులు, రాజ్యసభ ఛైర్మన్... Read more »

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్.. కానీ కాపురానికి పనికిరాడంటూ భార్య..

సంసారానికి పనికి రాకున్నా తనను పెళ్లి చేసుకొని మోసం చేశాడని భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది ఓ మహిళ. కేవలం పరువు కోసం, కట్నం కోసం తన జీవితాన్ని నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తోందామె. చిత్తూరు పాకాలకు చెందిన శ్యాంప్రసాద్ నాయుడు సాఫ్ట్... Read more »

కాంగ్రెస్‌ నేతలపై యోగా గురు రాందేవ్‌బాబా వివాదాస్పద వ్యాఖ్యలు

ప్రఖ్యాత యోగా గురు రాందేవ్‌ బాబా కాంగ్రెస్‌ నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యోగా చేయకపోవడం వల్లే వారు అధికారానికి దూరమయ్యారని ఎద్దేవా చేశారు. మాజీ ప్రధానులు నెహ్రూ, ఇందిరాగాంధీ యోగాచేసేవారని.. అయితే వారి వారసులెవరూ యోగా చేయడంలేదన్నారు. యోగాను గౌరవించనందువల్లే వారు అధికారంలోకి... Read more »

అర్థరాత్రి నడిరోడ్డుపై మాజీ మిస్‌.. ఆమెని చూసిన యువకులు..

అమ్మాయి కనిపిస్తే చాలు ఆబగా చూసే పోకిరీలు.. రక్షక భటులు కదా అని పోలీసులను ఆశ్రయిస్తే ఆ ఏరియా మా పరిధిలోకి రాదంటూ కుర్చీలో కునుకు తీసే పోలీసు. వెరసి ఆమె ఎవరితో చెప్పుకోవాలో తెలియక తనకు జరిగిన అవమానాన్ని సోషల్ మీడియాలో పోస్ట్... Read more »
electric vehicles

కేంద్రం బంపరాఫర్‌

ఎలక్ట్రిక్‌ వాహనాలపై కేంద్ర ప్రభుత్వం బంపరాఫర్ ప్రకటించింది. విద్యుత్ సహాయంలో నడిచే వాహనాలపై రిజిస్ట్రేషన్ ఫీజును రద్దు చేస్తున్నట్లు రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ పేర్కొన్నది. ఈ మేరకు సెంట్రల్ మోటర్ వెహికిల్స్ రూల్స్ (సీఎంవీఆర్) 1989 చట్టాన్ని సవరించినట్లు తాజా డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌లో... Read more »

లోక్‌సభ, రాజ్యసభల్లో ఆ ఇద్దరూ ఇక కనిపించరా?

ఇద్దరూ..ఇద్దరే..! మహిళా నేతలుగా వాళ్ల రాజకీయ ప్రస్థానం ఎందరికో ఆదర్శం..! అత్యంత కీలకమైన పదవులు నిర్వహించారు. పార్టీపై చెరగని ముద్ర వేశారు. కానీ ఆశ్చర్యంగా ఆ ఇద్దరు సీనియర్ నేతల పొలిటికల్ కెరీర్ కు ఒకేసారి ఎండ్ కార్డ్ పడింది.. ప్రతిపక్ష పార్టీ వాళ్లు... Read more »

కర్ణాటక రాష్ట్రంపై సంచలన నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ పార్టీ

కర్ణాటకలో ఇటీవల లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఘోర వైఫల్యం, పార్టీలో పెరుగుతున్న అసంతృప్తులతో అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏఐసీసీ రద్దు చేసింది. గత కొంతకాలంగా రాష్ట్ర నాయకుల తీరుపై ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్‌ అధిష్ఠానం.. పార్టీలో... Read more »

స్పీకర్‌గా ఓం బిర్లా ఎన్నికపై కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి హర్షం

17వ లోక్‌సభ స్పీకర్‌గా బీజేపీ ఎంపీ ఓం బిర్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దిగువసభలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఓం బిర్లాకు మద్దతు తెలిపాయి. సభ ప్రారంభమైన వెంటనే ఓం బిర్లా పేరును ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌,... Read more »