ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు

ఎన్నికలకు ముందు నగదు బదిలీ పథకాలపై నిషేధం విధించాలన్న పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ మొదలైంది. ఏపీ, తెలంగాణ, ఒడిశా, బెంగాల్, కర్నాటక, జార్ఖండ్‌ రాష్ట్రప్రభుత్వాలకు దీనిపై సుప్రీం నోటీసులు కూడా ఇచ్చింది. ఎన్నికలకు ఆరు నెలల ముందు ఓటర్లను ఆకర్షించే... Read more »

భారీగా పెరిగిన పెట్రోల్ ధర.. తెలంగాణలో ఎంతంటే..

కేంద్ర బడ్జెట్‌లో సామాన్యులపై భారం పెంచారు. జీఎస్టీ పరిధిలోకి పెట్రోలియం ఉత్పత్తులను తీసుకొచ్చి భారం తగ్గిస్తారని భావిస్తున్న సమయంలో.. సెస్ విధించి అదనపు భారం పెంచారు. ఇంధనంపై ఎక్సైజ్ సుంకం రూపాయి పెంచడం ద్వారా పెట్రోల్ డీజిల్ ధరలు భారీగా... Read more »

మహిళా కార్యకర్త ఇంటికి వెళ్లిన అమిత్‌ షా..

బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా హైదరాబాద్‌కు చేరుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన హైదరాబాద్‌ నుంచి ప్రారంభించనున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు గవర్నర్‌ నరసింహన్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి ఘన... Read more »

కుమార్తె అశ్లీల చిత్రాలు చూసి ఉరేసుకున్న తండ్రి.. ఆగిన చిన్నాన్న గుండె ..

తిన్నా తినకపోయినా పరువు మర్యాద కాపాడుకోవాలి. నలుగురు వేలెత్తి చూపేలా ప్రవర్తించకూడదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఎదుటి వారికి అవకాశం ఇవ్వకూడదు. బుద్దిగా చదువుపై శ్రద్ధపెట్టు. ప్రేమా దోమా అంటూ జీవితాన్ని నాశనం చేసుకోకు. ఇలా తండ్రి ఎన్ని... Read more »

కర్నాటకలో తీవ్ర రాజకీయ సంక్షోభం

కర్నాటకలో తీవ్ర రాజకీయ సంక్షోభం ముదురుతోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేలు పదవులకు రాజీనామా చేశారు. ఇందులో ఇద్దరు మంత్రులు కూడా ఉన్నారు. ఇప్పటికే అసెంబ్లీకి చేరుకున్న వీరంతా తమ రాజీనామా పత్రాలను అసెంబ్లీ కార్యదర్శికి అందజేశారు.... Read more »

కుప్పకూలిన రెండు అంతస్థుల భవనం.. 15 మంది..

తమిళనాడులో భవనం కుప్పకూలిన ఘటనలో ముగ్గురు చనిపోయారు. మధురైలోని తిరుమంగళం ఈ ఘటన చోటు చేసుకుంది. రెండు అంతస్థుల భవనం ఒక్కసారిగా కూలడంతో ముగ్గురు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. మరో 15 మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. వారిని బయటికి తీసేందుకు... Read more »

ప్రాణం తీసిన పందెం.. బతికున్న బల్లిని తిని..

గోడ మీద పాకుతున్న బల్లిని చూస్తేనే ఒళ్లంతా జలదరిస్తుంది. బల్లిని చూస్తే అల్లంత దూరం పరిగెట్టేస్తారు. దాన్ని బయటకు పంపించిందాకా నిద్ర పట్టదు. అది ఎక్కడ పాత్రల మీద పాకుతుందో అని ఒకింత భయం. బల్లులు, తేళ్లు, జెర్రెలు ఆహారంగా... Read more »

ప్లాస్టిక్‌ నిషేధం ఒట్టి మాటేనా?

పర్యావరణానికి ప్లాస్టిక్‌ పెనుభూతంగా మారింది. ప్లాస్టిక్‌ కవర్లు మొదలు వాటితో చేసిన వస్తువుల విక్రయం, వినియోగానికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరి జీవితంలో ప్లాస్టిక్‌ భాగమైపోయింది. దీంతో... Read more »

ఆన్‌లైన్‌లో కిడ్నీ సేల్స్..!

ఇడ్లీల తరహాలో కిడ్నీలను ఆన్‌లైన్లో అమ్మకానికి పెట్టిందో ముఠా. ఆ రాకెట్‌ గుట్టును రాచకొండ పోలీసులు రట్టు చేశారు. కిడ్నీసేల్స్ పేరుతో ఆన్‌లైన్‌లో మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని SOT పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి నకిలీ డాక్యుమెంట్లు,సెల్... Read more »

కూతురు ప్రేమ పెళ్లి చేసుకుందనే కోపంతో..

తమిళనాడులో పరువు హత్య కలకలం రేపుతోంది. కుమార్తె దళితుడిని పెళ్లి చేసుకుందనే కోపంతో అతి దారుణంగా నరికి చంపాడో తండ్రి. కూతురుతో పాటు అల్లుడినీ కిరాతకంగా హత్య చేశాడు. తూత్తుకుడి జిల్లా విలాత్తుపురంలో చోటు చేసుకుంది. ఒకే గ్రామానికి చెందిన... Read more »