ఆర్థిక పద్దుపై ప్రశంసల జల్లు కురిపించిన అధికార పక్షం.. పెదవి విరిచిన ప్రతిపక్షాలు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌పై మోదీ సర్కారు ప్రశంసల వర్షం కురిపించింది. ఈ బడ్జెట్‌ ద్వారా మధ్య తరగతి వర్గానికి మేలు జరుగుతుందన్నారు ప్రధాని మోదీ. పన్ను విధానాన్ని సులభతరం చేశామని, మౌలిక వసతుల... Read more »

కార్పొరేట్ ట్యాక్స్ విధానంలో మార్పులు

2019-20 ఆర్థిక సంవత్సరానికి మోడీ ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రకటించింది. ఆశించిన నిర్ణయాలు కొన్ని, ఊహించని విధానాలు మరికొన్ని… ఇలా నిర్మలా సీతారామన్ బడ్జెట్‌… మిశ్రమంగానే కనిపించింది. ఈ బడ్జెట్ మొత్తం ఆదాయం అంచనా 27,86,349 లక్షల కోట్ల రూపాయలు. ఇందులో... Read more »

రూ.76ల బిర్యానీ ఆర్డర్ ఇచ్చి రూ.40వేలు పోగొట్టుకుంది..

రోజూ తినే ఫుడ్ బోరు కొట్టేసింది చెన్నైకి చెందిన ప్రియా అగర్వాల్‌కి. హైద్రాబాద్ బిర్యానీ తినాలనిపించింది. అందుకే ఉబర్ ఈట్స్ కంపెనీకి ఫోన్ చేసి పార్సిల్ తెమ్మంటూ ఆర్డర్ పెట్టింది. బిర్యానీ ధర రూ.76లను ఆన్‌లైన్ ద్వారా చెల్లించింది. మళ్లీ... Read more »

బడ్జెట్‌ 2019 : ధరలు పెరిగేవి, తగ్గేవి ఇవే..

2019-20 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ శుక్రవారం పార్లమెంటులో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. ఇందులో ధరలు తగ్గేవి, పెరిగే వస్తువులు ఉన్నాయి. వాటిలో.. ధరలు తగ్గేవి *డిఫెన్స్‌ ఎక్విప్‌మెంట్‌ *కొన్ని ఎలక్ట్రానిక్‌ వస్తువులు *ఎలక్ట్రిక్‌ బైకులు ధరలు... Read more »

ముద్ర యోజన ద్వారా ఒక్కో మహిళకు రూ. లక్ష రుణం

బడ్జెట్‌లో పేద, మధ్య తరగతి మహిళలకు పెద్ద పీట వేశారు. ముద్ర యోజన ద్వారా ఒక్కో మహిళకు లక్ష వరకు రుణం ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా స్వయం సహాయక గ్రూపులలో సభ్యత్వం ఉన్న మహిళలకు 5వేల వరకు ఓవర్‌డ్రాఫ్ట్‌... Read more »

పెరగనున్న పెట్రోల్‌, డీజీల్‌ ధరలు

ఆదాయ పన్ను పరిమితి రూ. 5 లక్షలకు పెంపు రూ. 400 కోట్ల టర్నోవర్‌ ఉన్న సంస్థలకు 25శాతం పన్ను మినహాయింపు తగ్గనున్న ఎలక్ట్రిక్‌ వాహనాల ధరలు ఆటో పార్ట్స్‌, సీసీ టీవీలపై పన్ను పెంపు ఎలక్ట్రిక్‌ వాహనాలు కొంటే... Read more »

వేతన జీవుల ఆశలపై నీళ్లు చల్లిన కేంద్రం

వేతన జీవుల ఆశలపై మరోసారి నీళ్లు చల్లింది కేంద్రం. వ్యక్తిగత ఆదాయపు పన్ను పరిమితిలో ఎలాంటి మార్పులు చేయలేదు. మధ్య తరగతి ఆదాయ వర్గాల ప్రజలు పన్ను మినహాయింపు పరిమితిని రెండున్నర లక్షల నుంచి కనీసం 3 లక్షలకు పెంచుతారాని... Read more »

కొత్త నాణేలు.. చూపు లేని వారు కూడా గుర్తించే విధంగా..

నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత కేంద్రం పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఈ బడ్జెట్‌లో పలు కీలక నిర్ణయాలు వెల్లడించారు. దీనిలో భాగంగానే కొత్త నాణేలను ప్రవేశ పెడుతున్నట్లు తెలియజేశారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. పెద్ద నోట్లను రద్దు... Read more »

పన్ను చెల్లింపు దారులకు వరాలు ప్రకటించిన ఆర్థిక మంత్రి

లోక్‌సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌. ప్రముఖ సూక్తులు, మహానీయుల మాటలను గుర్తు చేస్తూ దాదాపు రెండు గంటలకుపైగా ఆమె బడ్జెట్‌ ప్రసంగం కొనసాగింది. భారత్‌ను 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చి దిద్దడమే తమ... Read more »

వారు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు

వ్యక్తిగత ఆదాయపు పన్ను పరిమితిలో ఎలాంటి మార్పులు లేవని ఆర్థిక మంత్రి తెలిపారు. గత బడ్జెట్‌లో తెలిపిన విధంగానే పన్ను పరిమితులు ఉంటాయని మంత్రి వివరించారు. రూ.5 లక్షల ఆదాయానికి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. స్లాబుల్లో కూడా... Read more »