హోదాను మరచి ఓ యాత్రికుడి కాళ్లకు మసాజ్‌ చేసిన జిల్లా ఎస్పీ

ఉత్తరప్రదేశ్‌లో కాన్వార్‌ యాత్ర జరుగుతోంది. ఈ యాత్రకు వచ్చే యాత్రికుల సౌకర్యార్ధం షాప్లీలో నేచురోపతి క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ క్యాంప్‌ ప్రారంభోత్సవానికి జిల్లా ఎస్పీ అజయ్‌కుమార్‌ను ఆహ్వానించారు. అయితే.. ఎస్పీ తన హోదాను పక్కనబెట్టి ఓ సాధారణ వ్యక్తిలా... Read more »

ఇండియన్‌ నేవీలో మరో కొత్త నౌక

భారత నౌకాదళంలో మరో కొత్త నౌక చేరింది. ఇండియన్‌ నేవీలో సేవలందించేందుకు విశాఖ నేవల్ డాక్ యార్డు నుంచి I.N.L.C.U.L-56 సముద్రంలోకి ప్రవేశించింది. తూర్పు నౌకాదళ అధిపతి వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ ఎల్సీయూల్‌-56 నౌకను ప్రారంభించారు. పోర్టు... Read more »

కాటేసిందని పాముని కొరికేశాడు..

పగలంతా కష్టపడ్డం. రాత్రవగానే ఆ వచ్చిన నాలుగు డబ్బులతో మద్యం తాగడం. ఉత్తరప్రదేశ్‌లోని ఎటవా జిల్లాకు చెందిన రాజ్ కుమార్ అనే యువకుడు ఆదివారం రాత్రి పీకల దాకా మద్యం తాగి వచ్చి పడుకున్నాడు. ఇంతలో ఎక్కడినుంచో పాము వచ్చి... Read more »

రాజ్యసభలో షార్ట్‌ సర్క్యూట్‌ కలకలం

రాజ్యసభలో అనుకోని పరిణామం చోటుచేసుకుంది. బెంచ్‌ వద్ద ఉండే మైక్‌ నుంచి పొగ రావడంతో సభ్యులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఉదయం రాజ్యసభ సమావేశమైన తర్వాత మాజీ ఎంపీ ఎస్‌ జైపాల్‌రెడ్డి మృతికి సభ్యులు సంతాపం తెలిపారు. ఆ తర్వాత... Read more »

పై బెర్త్ నుంచి కిందికి దిగుతూ కాలు జారడంతో ఓ మహిళ..

రైళ్లలో ప్రయాణించేటప్పుడు దూరప్రయాణాలని బెర్త్‌లు బుక్ చేసుకుంటారు. బుక్ చేసుకునేటప్పుడు కాస్త జాగ్రత్త వహించమంటున్నారు రైల్వే అధికారులు. పెద్ద వయసు వారు.. అనారోగ్య సమస్యలు ఉన్నవారు అంటే బీపీ, షుగర్, గుండెకు సంబంధించిన వ్యాధులు వున్నవారు పై బెర్తులు తీసుకోవద్దంటున్నారు.... Read more »

కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రాజీనామా

కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ రమేష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను అసెంబ్లీలో చదివి వినిపించారు. సంకీర్ణ సర్కారులో 14 నెలల పాటు స్పీకర్ గా పనిచేశారాయన. అంతకుముందు ఆర్ధిక బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఇవాళ... Read more »

బలపరీక్షలో నెగ్గిన యడియూరప్ప సర్కార్.. ఇకనుంచి బీజేపీ పాలన..

బలపరీక్షలో యడియూరప్ప సర్కార్ నెగ్గింది. మ్యాజిక్ ఫిగర్ కంటే రెండు ఓట్లు అదనంగా వచ్చాయి. దీంతో మూజువాణి ఓటుతో యడియూరప్ప సర్కార్ విజయం సాధించింది. మ్యాజిక్ ఫిగర్ 104 ఉండగా బీజేపీకి 106 మంది సభ్యుల మద్దతు లభించింది. కాంగ్రెస్,... Read more »

అసోం బియ్యం.. వండకుండానే వడ్డించేయొచ్చట!!

అన్నం వండకుండా ఎలా తింటారు. అలా బియ్యం తినేస్తే రుచీ పచీ ఎలా తెలుస్తుంది. అందులో కూరలు ఎలా కలుపుకుంటాము. ఇలాంటి అనుమానాలెన్నో. అయితే వాటన్నింటికీ చెక్ పెట్టేస్తూ ఈ బియ్యం మార్కెట్లోకి రాబోతున్నాయి. ఓ గంట నీళ్లలో నానబెడితే... Read more »

బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలుగురాష్ట్రాల్లో భారీ వర్షాలు..

పశ్చిమ బంగాల్‌కు ఆనుకుని ఉన్న బంగాళఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. వాయువ్య బంగాళాఖాతంలో 76 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తం ఉంది. నైరుతు రుతుపవనాలు చురుగ్గా సాగుతున్నాయి. వీటి ప్రభావంతో తెలుగురాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని... Read more »

దేశవ్యాప్తంగా భారీ వర్షాలు.. పలు రాష్ట్రాలు అతలాకుతలం

దేశవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలతో పలు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. దేశవ్యాప్తంగా వందలాది గ్రామాలు నీట మునిగాయి.. వరణుడి ధాటికి వేలాది ఇళ్లు కూలి పోయాయి. వర్షాలు-వరదల దెబ్బతో దాదాపు 6 వందల మంది మృతి... Read more »