0 0

పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలపై ఆర్మీ అటాక్

ఉగ్రవాదులపై భారత సైన్యం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఉగ్రవాద శిబిరాల ధ్వంసమే లక్ష్యంగా దాడులు చేసింది. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లో ఉన్న టెర్రరిస్టు క్యాంపులపై భద్రతా బలగాలు దాడి చేశాయి. సరిహద్దులు దాటకుండానే ముష్కరమూకల స్థావరాలపై బాంబుల వర్షం కురిపించారు. ఇందుకోసం ఆర్టిలరీ...
0 0

వారిని కూల్ చేయడానికే బాలీవుడ్ సెలబ్రెటీలతో మోదీ సమావేశం – విపక్షాలు

ముల్లును ముల్లుతోనే తియ్యాలి.. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి.. మోదీ అదే చేస్తున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి డబుల్ సెంచరీ సాధించడం ఖాయమని కమలనాథులు చెప్తున్నా.. అందుకు ఏ చిన్న అవకాశం చేజారకుండా జాగ్రత్త పడుతున్నారు. బాలీవుడ్ సెలబ్రెటీలతో...
0 0

విద్యార్థులకు టీచర్ల సవాల్.. తీవ్ర వివాదాస్పదం..

మాల్‌ ప్రాక్టీస్‌ను అడ్డుకునేందుకు కర్నాటక హవేరిలోని భగత్‌ ప్రీ యూనివర్సిటీ తీసుకున్న ఓ తలతిక్క నిర్ణయం తీవ్ర వివాదాస్పదమైంది.. అసలు విద్యార్థులు తలలు తిప్పి, పక్కవాళ్ల పేపర్లను చూస్తేనే కదా మాస్ కాపీయింగ్ జరిగేది అనుకున్నారు. తలలు తిప్పకుండా ఒకరినొకరు చూడకుండా...
0 0

బ్యాట్ పట్టి షాట్లు కొడుతూ సందడి చేసిన రాహుల్ గాంధీ

కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ సరదాగా క్రికెట్ ఆడారు. నెట్స్‌ మధ్య బ్యాట్ పట్టి షాట్లు కొడుతూ సందడి చేశారు. శుక్రవారం హర్యానాలోని మహేంద్రగఢ్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లి తిరిగొస్తున్న సమయంలో రాహుల్ ఇలా రిలాక్స్ అయ్యారు. బహిరంగ సభ తర్వాత...
0 0

స్టెప్పులతో ఫ్యాన్స్‌‌ను ఫిదా చేసిన అసదుద్దీన్ ఓవైసీ

మహారాష్ట్రలో బలం పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్న ఎంఐఎం ఎన్నికల ప్రచారంలో స్పీడు పెంచింది. ఔరంగాబాద్‌లో ఎన్నికల ర్యాలీ నిర్వహించిన అసదుద్దీన్ ఓవైసీ.. వేదికపై మాట్లాడిన తర్వాత స్టేజ్ దిగుతూ డ్యాన్స్‌తో ఆకట్టుకున్నారు. కొన్ని సెకన్లపాటు స్టెప్పులేస్తూ పార్టీ కార్యకర్తల్ని ఉత్సాహపరిచారు. ఎప్పుడూ...
0 0

ముంబై ఆర్బీఐ కార్యాలయం ముట్టడించిన డిపాజిటర్లు

పీఎంసీ బ్యాంకు స్కాంతో లక్షలాది ఖాతాదారుల భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారింది. న్యాయం కోసం దాదాపు 17 లక్షల మంది ఖాతాదారులు పోరాటం చేస్తున్నారు. ఆరు నెలల వరకు పీఎంసీ బ్యాంకుపై ఆంక్షలు విధించిన ఆర్బీఐ.. నగదు ఉపసంహరణ పరిమితిని 10 వేలుగా...
0 0

అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించని తల్లీబిడ్డలు

లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా జవసత్వాలు కోల్పోయినట్లుంది. అసలు పోరాటం చేయడాన్ని కూడా హస్తం పార్టీ మరిచిపోయినట్లుంది. 2 కీలక రాష్ట్రాలకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలే అందుకు ఉదాహరణ. మహారాష్ట్ర, హర్యానా శాసనసభ ఎన్నికలను కాంగ్రెస్ నాయకత్వం సీరియస్‌గా...
0 0

సంచలనం : ఢిల్లీ స్పీకర్‌కు ఆరు నెలల జైలు

ఢిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు శుక్రవారం సంచలన తీర్పు వెలువరించింది. ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ రామ్‌ నివాస్‌ గోయెల్‌, అతని కుమారుడు సుమిత్‌ గోయెల్‌కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. 2015 లో తూర్పు ఢిల్లీ కాలనీలోని రియల్టర్ ఇంటిపై...
0 0

భర్తను బేరం పెట్టింది.. రూ.5లక్షలకు అమ్మేసింది..

మా ఆయన నీకు నచ్చాడా.. నా తల్లే.. నా బంగారమే.. నేను కూడా ఎలా వదిలించుకోవాలా అని చూస్తున్నాను.. మంచి బేరమే దొరికింది.. సరే ఇంతకీ ఎంతకి కొంటావో చెప్పు.. రూ.5 లక్షలకు ఒకేనా.. డబ్బు కట్టి ఆయన్ని పట్టుకుపో.. ఏంటో...
0 0

శివసేనకు అమిత్‌షా షాక్!

'ఏదో ఒకరోజు శివసైనికుడే మహారాష్ట్ర ముఖ్యమంత్రి అవుతారు'.. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే పలుకులివి. 'ఆదిత్య ఠాక్రేకు సీఎం అయ్యే లక్షణాలున్నాయ్'.. శివ సైనికుల అభిప్రాయమిది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠాన్ని చేపట్టాలన్నది శివసేన చిరకాల వాంఛ. సీఎం సీటులో తమవాడు కూర్చుంటే...
Close