‘సచివాలయ’ పరీక్షకు రెడీ అయ్యారా.. పరీక్షకు సంబంధించి కొన్ని..

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయ ఉద్యోగాల రాత పరీక్ష తేదీ దగ్గరకొచ్చేసింది. సరిగ్గా వారం రోజుల్లో మొదలు కానున్న తరుణంలో పరీక్ష రాసే అభ్యర్థులకు కొన్ని సూచనలు.. అభ్యర్థులు సాధ్యమైనంత మేరకు వారి నివాస ప్రాంతానికి 30 కిలోమీటర్ల... Read more »

సెప్టెంబర్ 1 నుంచి రూల్స్ కఠినంగా.. ఇకపై ఇలా చేస్తే మీ బండి రోడ్డెక్కదు

ఆటో కెపాసిటీ నలుగురైతే ఎనిమిది మందిని ఎక్కించుకోవడం.. ట్రాఫిక్ పోలీసులకు చిక్కకుండా మరో రూట్‌లో వెళ్లిపోవడం.. పుల్లుగా మందుకొట్టి రయ్యిమంటూ బండి మీద దూసుకు పోవడం.. ఇవన్నీ ప్రాణాలకే ప్రమాదమని తెలుసు. అయినా నిర్లక్ష్యం. నలుగురికి ఎనిమిది మంది ఎక్కితే... Read more »

డిగ్రీ అర్హతతో ఇఫ్కోలో ఉద్యోగాలు.. శిక్షణా కాలంలో రూ.37,000 స్టైఫెండ్

ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ -IFFCO అగ్రికల్చర్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం గ్రాడ్యుయేట్స్ నుంచి దరఖాస్తుల్ని కోరుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కేరళ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, గుజరాత్,... Read more »

6-11 తరగతి విద్యార్థుల ప్రతిభకు పరీక్ష ‘విద్యార్థి విజ్ఞాన మంథన్’.. అప్లైకి ఆఖరు..

దేశంలోని అన్ని పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి 11వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ‘విద్యార్థి విజ్ఞాన మంథన్’ పోటీ పరీక్షకు రిజిస్ట్రేషన్ చేసుకునే గడువు సెప్టెంబర్ 15వ తేదీతో ముగుస్తుంది. ప్రతియేటా ఆన్‌లైన్‌లో... Read more »

డిగ్రీ అర్హతతో ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్‌లో ఉద్యోగాలు.. అప్లైకి ఆఖరు తేదీ..

లైఫ్ ఇన్య్సూరెన్స్ కార్పొరేషన్‌కు చెందిన హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అసిస్టెంట్, అసోసియేట్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఇందులో మొత్తం 300 పోస్టులున్నాయి. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.... Read more »

ఈసీఐఎల్‌లో ఉద్యోగాలు.. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా భర్తీ

ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ECIL సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ చేపట్టింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు 2019 ఆగస్ట్ 26,27 తేదీల్లో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. ఇవి రెండేళ్ల కాంట్రాక్ట్ పోస్టులు.... Read more »

పదవతరగతి అర్హతతో ఆంధ్రాబ్యాంకులో ఉద్యోగాలు..

ఆంధ్రాబ్యాంకులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. శ్రీకాకుళం జోన్‌లోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఎస్‌టీ కేటగిరిలో సబ్‌స్టాఫ్ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఆసక్తిగల అభ్యర్థులు 2019 ఆగస్ట్ 31లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం పోస్టులు... Read more »

రైల్వే ఉద్యోగాలకు అప్లై చేశారా.. మొత్తం పోస్టులు 1,03,769.. 

రైల్వే రిక్రూట్‌మెంట్ లెవెల్ 1 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. సంతకం, ఫోటో తదితర కారణాల వల్ల రిజెక్ట్ అయిన దరఖాస్తుల్ని రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ మళ్లీ పరిశీలించనుంది. తమ దరఖాస్తులను రైల్వే బోర్డు తిప్పిపంపించిందని అనేక... Read more »

పదవతరగతి అర్హతతో BROలో ఉద్యోగాలు.. జీతం రూ.20,200

భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) జనరల్ రిజర్వ్ ఇంజనీర్ ఫోర్స్‌లో ఖాళీగా ఉన్న 337 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్దులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం ఖాళీలు:... Read more »

ఇస్రోలో ఉద్యోగాలు.. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా నియామకం

ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో అనుబంధ సంస్థ అయిన విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ VSSC ఉద్యోగాల భర్తీ చేపట్టింది. టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొని ఆగస్ట్ 17న... Read more »