ఎస్‌బీఐలో ఉద్యోగాలు.. అప్లైకి ఆఖరు తేదీ సెప్టెంబర్..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 477 స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ SCO పోస్టుల్ని భర్తీ చేయనుంది. వేర్వేరు విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేసుకునేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతోంది.. నెట్‌వర్క్,... Read more »

గ్రామ సచివాలయ పరీక్ష రాసిన ఉద్యోగులకు 15 మార్కులు..

పంచాయితీరాజ్‌‌శాఖలో డీపీఓ, డీపీఆర్సీలో ఈ-గవర్నెన్స్ కింద ఏడేళ్ల నుంచి పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లకు గ్రామ సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ పోస్టుల రాతపరీక్షల్లో 15 మార్కులు వెయిటేజీ కల్పించేందుకు పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనర్ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి ఆరు నెలలకూ... Read more »

హైకోర్టులో ఉద్యోగాలకు దరఖాస్తు గడువు పెంచారు.. ఆఖరు తేదీ..

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు పది, ఇంటర్, డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థుల కోసం ఉద్యోగ ప్రకటన జారీ చేసింది. ఈ మేరకు జిల్లాల వారీగా సబార్డినేట్ కోర్టుల్లో వివిధ ఉద్యోగాలకు సంబంధించి దరఖాస్తు గడువు ముగిసిపోయింది. అయితే దరఖాస్తు గడువును... Read more »

పది పాసైతే హెచ్‌‌సిఎల్‌లో ఉద్యోగాలు..

హిందూస్థాన్ కాపర్ లిమిటెడ్ (HCL) కోల్‌కతా ప్రధాన కేంద్రంగా పనిచేస్తోంది. సంస్థలో పని చేసేందుకు అభ్యర్థులనుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. విద్యార్హత: అభ్యర్థులు పదవతరగతి, సంబంధిత ట్రేడుల్లో ఐఐటీ ఉత్తీర్ణత కలిగి... Read more »

నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్..

తెలంగాణలోని యువతీయువకులు తమ అర్హతలకు తగ్గ ఉద్యోగాలు పొందేందుకు ప్రభుత్వం ఓ చక్కని ప్లాట్‌ఫామ్.. డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణ-DEET యాప్‌ని ప్రవేశపెట్టింది. దేశంలో ఇలాంటి ప్లాట్‌ఫామ్ మొదటిసారిగా రూపొందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే. నిరుద్యోగులకు డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్... Read more »

కరీంనగర్‌‌లో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ.. ఆసక్తిగల అభ్యర్థులు..

ఆర్మీలో ఉద్యోగం చేయాలని ఆసక్తి చూపించే అభ్యర్థులకు ఇది ఓ మంచి అవకాశం. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్ట్ 30 నుంచి సెప్టెంబర్ 22వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు... Read more »

పది, ఇంటర్ పాసైతే స్పైస్ జెట్‌లో ఉద్యోగాలు.. ఎప్పుడైనా అప్లై..

భారతదేశంలో అతిపెద్ద ఎయిర్‌లైన్స్‌లో స్పైస్ జెట్ ఒకటి. ఈ సంస్థలో నియామక ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంటుంది. ఇందులోని ఇన్‌ప్లైట్ సర్వీసెస్ విభాగంలో క్యాబిన్ క్రూ లేదా ప్లైట్ అటెండెంట్ పోస్టులకు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్లైట్‌లో ప్రయాణికుల భద్రతను పర్యవేక్షించడంతో... Read more »

ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు.. డైరెక్ట్ ఇంటర్వూ ద్వారా భర్తీ..

ఎయిర్ ఇండియాలో స్కిల్డ్ ట్రేడ్స్‌మెన్, ఎయిర్ క్రాప్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది AIESL. మొత్తం 355 పోస్టులకు గాను.. హైదరాబాద్‌లో 72, ముంబైలో 185, ఢిల్లీలో 34, కోల్‌కతాలో 64 ఖాళీలున్నాయి. ఇవి టెంపరరీ పోస్టులు.... Read more »

‘సచివాలయ’ పరీక్షకు రెడీ అయ్యారా.. పరీక్షకు సంబంధించి కొన్ని..

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయ ఉద్యోగాల రాత పరీక్ష తేదీ దగ్గరకొచ్చేసింది. సరిగ్గా వారం రోజుల్లో మొదలు కానున్న తరుణంలో పరీక్ష రాసే అభ్యర్థులకు కొన్ని సూచనలు.. అభ్యర్థులు సాధ్యమైనంత మేరకు వారి నివాస ప్రాంతానికి 30 కిలోమీటర్ల... Read more »

సెప్టెంబర్ 1 నుంచి రూల్స్ కఠినంగా.. ఇకపై ఇలా చేస్తే మీ బండి రోడ్డెక్కదు

ఆటో కెపాసిటీ నలుగురైతే ఎనిమిది మందిని ఎక్కించుకోవడం.. ట్రాఫిక్ పోలీసులకు చిక్కకుండా మరో రూట్‌లో వెళ్లిపోవడం.. పుల్లుగా మందుకొట్టి రయ్యిమంటూ బండి మీద దూసుకు పోవడం.. ఇవన్నీ ప్రాణాలకే ప్రమాదమని తెలుసు. అయినా నిర్లక్ష్యం. నలుగురికి ఎనిమిది మంది ఎక్కితే... Read more »