తెలంగాణలోని యువతీయువకులు తమ అర్హతలకు తగ్గ ఉద్యోగాలు పొందేందుకు ప్రభుత్వం ఓ చక్కని ప్లాట్‌ఫామ్.. డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్సేంజ్ ఆఫ్ తెలంగాణ-DEET యాప్‌ని ప్రవేశపెట్టింది. దేశంలో ఇలాంటి ప్లాట్‌ఫామ్ మొదటిసారిగా రూపొందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే. నిరుద్యోగులకు డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్సేంజిని అందుబాటులోకి తీసుకువచ్చింది. కార్మిక ఉపాధి కల్పన శాఖ ఓ ప్రైవేట్ సంస్థ సహకారంతో DEET యాప్‌, వెబ్‌సైట్ రూపొందించింది. ఈ యాప్‌లో మీ పేరు, విద్యార్హతల వివరాలతో […]

ఆర్మీలో ఉద్యోగం చేయాలని ఆసక్తి చూపించే అభ్యర్థులకు ఇది ఓ మంచి అవకాశం. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్ట్ 30 నుంచి సెప్టెంబర్ 22వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 7 నుంచి 17వ తేదీ వరకు డా. బీర్ అంబేద్కర్ స్టేడియంలో ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. సెప్టెంబర్ 23 నుంచి అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. […]

భారతదేశంలో అతిపెద్ద ఎయిర్‌లైన్స్‌లో స్పైస్ జెట్ ఒకటి. ఈ సంస్థలో నియామక ప్రక్రియ నిరంతరం కొనసాగుతుంటుంది. ఇందులోని ఇన్‌ప్లైట్ సర్వీసెస్ విభాగంలో క్యాబిన్ క్రూ లేదా ప్లైట్ అటెండెంట్ పోస్టులకు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్లైట్‌లో ప్రయాణికుల భద్రతను పర్యవేక్షించడంతో పాటు వారికి సేవలు అందించాల్సి వుంటుంది ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారు. పెళ్లికాని అమ్మాయిలు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆసక్తిగల అమ్మాయిలు స్పైస్ జెట్ అధికారిక వెబ్‌సైట్ […]

ఎయిర్ ఇండియాలో స్కిల్డ్ ట్రేడ్స్‌మెన్, ఎయిర్ క్రాప్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది AIESL. మొత్తం 355 పోస్టులకు గాను.. హైదరాబాద్‌లో 72, ముంబైలో 185, ఢిల్లీలో 34, కోల్‌కతాలో 64 ఖాళీలున్నాయి. ఇవి టెంపరరీ పోస్టులు. వివరాలు.. స్కిల్ ట్రేడ్స్‌మెన్ (ఫిట్టర్ అండ్ షీట్ మెటల్) 37, స్కిల్ ట్రేడ్స్‌మెన్ (పెయింటర్)28, స్కిల్ ట్రేడ్స్‌మెన్ (టైలర్) 3, స్కిల్ ట్రేడ్స్‌మెన్ (ఎక్స్‌-రే) 9, స్కిల్ ట్రేడ్స్‌మెన్ […]

ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయ ఉద్యోగాల రాత పరీక్ష తేదీ దగ్గరకొచ్చేసింది. సరిగ్గా వారం రోజుల్లో మొదలు కానున్న తరుణంలో పరీక్ష రాసే అభ్యర్థులకు కొన్ని సూచనలు.. అభ్యర్థులు సాధ్యమైనంత మేరకు వారి నివాస ప్రాంతానికి 30 కిలోమీటర్ల పరిధిలోనే పరీక్షా కేంద్రాలను కేటాయిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ కమిషనర్ గిరిజా శంకర్ చెప్పారు. ఎటువంటి అవకతవకలకు ఆస్కారమివ్వకూడదని అభ్యర్థి సొంత మండల పరిధిలో కాకుండా పక్క మండలంలో […]

ఆటో కెపాసిటీ నలుగురైతే ఎనిమిది మందిని ఎక్కించుకోవడం.. ట్రాఫిక్ పోలీసులకు చిక్కకుండా మరో రూట్‌లో వెళ్లిపోవడం.. పుల్లుగా మందుకొట్టి రయ్యిమంటూ బండి మీద దూసుకు పోవడం.. ఇవన్నీ ప్రాణాలకే ప్రమాదమని తెలుసు. అయినా నిర్లక్ష్యం. నలుగురికి ఎనిమిది మంది ఎక్కితే నాలుగు డబ్బులు వస్తాయేమో కాని నిండు ప్రాణాలు బలైతే ఆ కుటుంబాలకు తీరని వేదన మిగులుతుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రవాణా నిబంధనలు కఠినతరం చేస్తూ ఉత్తర్వులు జారీ […]

ఇండియన్ ఫార్మర్స్ ఫర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ -IFFCO అగ్రికల్చర్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం గ్రాడ్యుయేట్స్ నుంచి దరఖాస్తుల్ని కోరుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు తమిళనాడు, కేరళ, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, అస్సాం రాష్ట్రాల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఈ పోస్టులు కేవలం అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ ట్రైనీలకు మాత్రమే. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. […]

దేశంలోని అన్ని పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి 11వ తరగతి చదువుతున్న విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ‘విద్యార్థి విజ్ఞాన మంథన్’ పోటీ పరీక్షకు రిజిస్ట్రేషన్ చేసుకునే గడువు సెప్టెంబర్ 15వ తేదీతో ముగుస్తుంది. ప్రతియేటా ఆన్‌లైన్‌లో ఈ పరీక్షను నిర్వహిస్తారు. పాఠశాల, జిల్లా, రాష్ట్ర జాతీయ స్థాయిల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పోటీ పరీక్షల్లో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులు www.vvm.org.in వెబ్‌సైట్ ద్వారా […]

లైఫ్ ఇన్య్సూరెన్స్ కార్పొరేషన్‌కు చెందిన హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అసిస్టెంట్, అసోసియేట్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఇందులో మొత్తం 300 పోస్టులున్నాయి. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులను రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, అస్సాం, సిక్కిం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, […]

ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ECIL సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ చేపట్టింది. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు 2019 ఆగస్ట్ 26,27 తేదీల్లో నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావచ్చు. ఇవి రెండేళ్ల కాంట్రాక్ట్ పోస్టులు. ప్రాజెక్ట్ అవసరాన్ని బట్టి కాంట్రాక్ట్ పొడిగించే అవకాశం ఉంటుంది. ఎంపికైనవారు న్యూఢిల్లీలో సెక్యూరిటీ సిస్టమ్స్ అండ్ ప్రాజెక్ట్ డివిజన్‌లో పని చేయాల్సి ఉంటుంది. సైంటిఫిక్ అసిస్టెంట్-ఏ పోస్టుకు ఆగస్ట్ […]