పచ్చటి కాపురంలో తాగుడు చిచ్చుపెట్టింది. భర్త ప్రతి రోజు తాగి వచ్చి హింసిస్తుండడంతో భార్య పుట్టింటికి వెళ్లింది. తాగుడు మానేసేదాకా రానని ఆమె తెగేసి చెప్పేసింది. ఇక భార్య కాపురానికి రావడం లేదన్న మనస్థాపంతో భర్త బ్లేడ్‌తో పీక కోసుకుని ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. ఏలూరు రూరల్‌ జూలిపూడిలో ముత్యాలు.. చేపల చెరువుపై కాపాల కాస్తుంటాడు. కొంతకాలంగా ముత్యాలుకు అతని భార్య రత్నాలుకు గొడవలు జరుగుతున్నాయి. భర్త తాగి వచ్చి […]

ఏలూరులో మహిళా పోలీస్‌ స్టేషన్‌ వద్ద దారుణం జరిగింది… భార్య కాపురనికి రావట్లేదంటూ భర్త ముత్యాలు బ్లేడుతో పీక కోసుకున్నాడు… తీవ్ర రక్తస్రావం అయి పరిస్థితి విషమంగా ఉండటంతో పోలీసులు అతన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు… వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించారు… ఏలూరు రూరల్‌ జాలిపూడిలో చేపల చెరువుకు కాపలా కాసే ముత్యాలుకు భార్య రత్నాలుకు మధ్య కొంతకాలంగా వివాదం జరుగుతోంది… రత్నాలు తన ఇద్దరు పిల్లలతో సహా పుట్టింటికి వెళ్లిపోయింది… […]

తెలంగాణలో ఖాళీ అయిన మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోలింగ్‌ స్వల్ప ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు జరిగిన ఈ పోలింగ్‌లో ఉమ్మడి రంగారెడ్డి, నల్లగొండ, వరంగల్ జిల్లాల జడ్పీటీసీ, ఎంపీటీసీలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం మూడు ఎమ్మెల్సీల పరిధిలో 2799 మంది ఓటర్లు ఉండగా.. 25 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్‌ పారదర్శకత కోసం వీడియోగ్రఫీ, వెబ్ […]

కేంద్రంలో మోదీ సర్కారు రెండో విడత పాలన మొదలైంది. పలువురు కేంద్ర మంత్రులు తొలిరోజే బాధ్యతలు స్వీకరించారు. ఉదయమే తమ శాఖల కార్యాలయాలకు చేరుకున్న మంత్రులు నిరాండంబరంగా బాధ్యతలు స్వీకరించారు. వీరిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో పాటు… కిరణ్‌ రిజిజు, పీయూష్‌ గోయల్‌, జితేంద్ర సింగ్‌, ప్రహ్లాద్‌ జోషి, శ్రీపాద యశోనాయక్, ప్రకాశ్‌ జావ్డేకర్‌, రమేష్‌ పోక్రియాల్‌ ఉన్నారు.

కిసాన్‌ యోజన పథకం పొడిగించేందుకు కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది… కిసాన్‌ యోజన పథకం రైతులందరికీ వర్తింపచేయాలని… గతంలో ఆదాయపన్ను చెల్లించే వారికి మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించింది… పార్లమెంట్‌ సమావేశాల తేదీలను కేబినెట్‌ ఖరారు చేసింది… జూన్‌ 17 నుంచి జులై 26 వరకు సమావేశాలు కొనసాగనున్నాయి… అలాగే జూన్‌ 19న స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు… భారత రక్షణ నిధి ద్వారా ఇచ్చే స్కాలర్‌షిప్‌లపై కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది… కేంద్ర […]

వజ్రం… ప్రపంచంలోనే అత్యంత విలువైన ఖనిజం… ఒక్క డైమండ్‌ ఉంటే రాజాలా బతికేయొచ్చు అంటుంటారు… అలాంటి వజ్రాల గనులు ఎక్కడో కాదు మన తెలంగాణలో ఉన్నాయని ఓయూ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది… కృష్ణమ్మ పరుగుల కింద మిళ మిళ మెరిసే వజ్రాల గనులున్నట్టు ఇటీవల నిర్వహించిన పరిశోధనల్లో గుర్తించినట్టు జియోలాజికల్‌ శాస్త్రవేత్తలు తెలిపారు… కృష్ణా, మూసీ నదుల పరివాహక ప్రాంతాల్లో వజ్రాల గనులు ఉన్నాయంటున్నారు… నల్లమల అడవుల్లో అపార ఖనిజ […]

ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ తన మంత్రివర్గం కూర్పుపై దృష్టి సారించారు. కేబినెట్ ప్రమాణస్వీకారానికి ముహూర్తం కూడా ఖరారు చేశారు. కేబినెట్ లోకి ఎంతమందిని తీసుకుంటారు..ఎవర్నెవరు తీసుకుంటారో సస్పెన్స్ గానే ఉన్నా..కొత్త మంత్రులు మాత్రం వచ్చే 8న ఉదయం 9 గంటల 15 నిమిషాలకు ప్రమాణస్వీకారం చేసేందుకు టైం ఫిక్స్ చేశారు. అదే రోజున జగన్ సీఎం హోదాలో తొలిసారిగా సచివాలయంలో అడుగుపెట్టబోతున్నారు. 9 గంటల 15 నిమిషాల నుంచి 11 […]

మద్యం మత్తులో ఓ యువకుడు గొంతు, చేతులు కోసుకొన్నాడు. అంతటితో అగకుండా రోడ్డుపై హాల్చల్ చేశాడు. స్థానికుల సమాచారంలో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అతనిని 108 వాహనంలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గొంతు కోసుకోవడంతో యువకుడు సాయికిరణ్‌ పరిస్థితి విషమంగా ఉంది. ఈఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం, రామాంజనేయకాలనీలో చోటు చేసుకుంది. గతంలో కూడా అనేక సార్లు.. కాళ్లు, చేతులు కోసుకొని చనిపోతానని బెదిరించేవాడని స్థానికులు తెలిపారు.

బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్‌ ఓ ఇంటర్వ్యూలో భావోద్వేగంతో స్పందించారు. తండ్రి లేని లోటు తనకు బాగా తెలుసు అని.. నా పిల్లలకు ఆ లోటు ఉండకూడదు అంటూ బరువెక్కిన గుండెతో చెప్పారు. కత్రినా చిన్నప్పుడే తల్లిదండ్రులు మనస్పర్ధలతో విడిపోయారు. దీంతో ఆమె చిన్నప్పటి నుంచి కత్రినా తండ్రి లేకుండానే పెరిగారు. ఫిలింఫేర్ మ్యాగజిన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ…”ఈ సమాజంలో ఆడపిల్ల జీవితంలో తండ్రి లేకపోతే అది లైఫ్ అసంపూర్తిగానే […]

భారత దేశ ప్రధానిగా మోదీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన వేళ అబుధాబిలో భారత్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఈ సందర్భంగా ఆ దేశంలో ప్రఖ్యాత ఏడీఎన్‌ఓసీ టవర్లపై భారత మువ్వన్నెల జెండాతో పాటు ఆ దేశ జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. అలాగే ఆ దేశ యువరాజు మహ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్ నహ్యాన్‌తో మోదీ కరచాలనం చేసిన చిత్రాన్ని కూడా ప్రదర్శించారు. ఈ అరుదైన ఘటనతో భారత్‌తో తమకున్న […]