0 0

సుష్మాస్వరాజ్ చనిపోవడానికి మూడు గంటల ముందు..

ట్విట్టర్ లో ఎక్కువ మంది ఫాలోయర్లు ఉన్న భారత రాజకీయ నేతల్లో సుష్మాస్వరాజ్ ఒకరు. ఆమెకు ట్విట్టర్‌లో కోటి 30లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. మంత్రిగా విదేశాల్లో ఇబ్బందులు పడుతున్న ఎంతో మంది భారతీయులకు ఆమె ట్విట్టర్ ద్వారా సాయం చేశారు....
0 0

ఎమ్మెల్యే నుంచి కేంద్ర మంత్రి వరకు.. సుష్మాస్వరాజ్‌ లైఫ్ హిస్టరీ

చిన్నమ్మ కన్నుమూశారు. రాత్రి గుండెపోటు రావడంతో సుష్మా స్వరాజ్‌ను కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సుష్మా స్వరాజ్‌ మరణించారు. అనేక పదవులు చేపట్టి... తనదైన ముద్ర వేశారు కేంద్రమాజీ మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత సుష్మాస్వరాజ్‌....
0 0

గోదావరి ప్రవాహాన్ని చూసి పులకించిన కేసీఆర్‌

రాష్ట్రంలో కోటీ 20 లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక అద్భుతమని కేసీఆర్‌ పేర్కొన్నారు.. అడ్డంకులను అధిగమించి అద్భుతాన్ని ఆవిష్కరించామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి.. హెలికాప్టర్‌ ద్వారా...
0 0

కృష్ణమ్మ పరవళ్లు.. పదేళ్ల తర్వాత సాగర్‌‌కు భారీ వరద

కృష్ణా నదికి వరద ఉధృతి కొనసాగుతోంది.. ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి.. శ్రీశైలం రిజర్వాయర్‌లో గంటగంటకూ నీటిమట్టం పెరుగుతుంటే.. ఇటు సాగర్‌కు ఇప్పుడిప్పుడే కృష్ణమ్మ పరుగులు పెడుతోంది.. మరికొన్ని రోజులు...
0 0

ఉక్కు మహిళ.. సోనియా ప్రధాని కాకుండా అడ్డుకున్న సుష్మా

సుష్మాస్వరాజ్‌..... తనకు అప్పగించిన ఏ బాధ్యతనైనా వందకు వంద శాతం పూర్తి చేసేవారు. అందుకే బీజేపీ అగ్రనేతల్లో ఆమె ఒకరిగా నిలిచారు. సోనియాగాంధీని ఢీకొట్టిన ధీర వనితగా, ఆమె జాతీయతను ప్రశ్నించిన ఉక్కుమహిళగా సుష్మాకు పేరుంది. బీజేపీ కీలక నేతగా ఎదిగిన...
0 0

ఇళ్లలోకి గోదావరి.. లంక గ్రామాల్లో ఎటు చూసినా నీరే

శాంతించినట్టే శాంతించిన గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చుతోంది.. ఎగువ నుంచి వరద ప్రవాహం కొనసాగుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో ఉగ్ర గోదారిలా మారుతోంది.. వందలాది లంక గ్రామాలు వరద గుప్పిట్లో చిక్కుకోగా.. పోలవరం దగ్గర గోదావరి ఉధృతిని చూసి ముంపు గ్రామాల ప్రజలు...
0 0

కంటతడి పెట్టిన కిషన్ రెడ్డి!

జమ్ము కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తి బిల్లు తొలగింపు సందర్భంగా సుష్మ.. ప్రధాని మోదీకి, హోంమంత్రి అమిత్‌షాకు అభినందనలు తెలుపుతూ చివరి ట్వీట్ చేశారు. తన జీవితకాలంలో ఇలాంటి రోజు కోసం ఎదురు చూశానన్నారు సుష్మా. ఆర్టికల్‌ 370 రద్దు, కశ్మీర్‌ విభజన...
0 0

బీజేపీ ఎంపీ స్పీచ్‌కి ప్రధాని ఫిదా!

తన మాటల తూటాలతో, పొలిటికల్ పంచ్ లతో, కవితలతో అదరహో అనిపించారు లడఖ్ బీజేపీ ఎంపీ సేరింగ్‌ నమగ్యాల్‌. ఆయన ప్రసంగానికి..... సభ్యుల చప్పట్లు కూడా తోడు కావడంతో .. లోక్ సభ మార్మోగింది. కశ్మీరుతో కలిసి ఉండాలని లడఖ్ ప్రజలు...
0 0

దివికేగిన సుష్మమ్మ.. దిగ్భ్రాంతిలో యావత్తు దేశం

చిన్నమ్మ కన్నుమూశారు.. బీజేపీ అగ్రనేతల్లో ఒకరు, కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్‌ ఇక లేరన్న వార్త పార్టీ వర్గాలను షాక్‌కు గురిచేసింది.. రాత్రి గుండెపోటు రావడంతో సుష్మా స్వరాజ్‌ను కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. అప్పటికే ఆమె పరిస్థితి విషమంగా...
0 0

ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్‌ భేటీ

పార్లమెంట్ కార్యాలయంలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు ఏపీ సీఎం జగన్‌. దాదాపు 45 నిమిషాల పాటు భేటీ కొనసాగింది. ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు చేయాలని ప్రధానిని కోరారు సీఎం జగన్‌. రాష్ట్రాభివృద్ధికి ఆర్థిక సాయం చేయాల్సిందిగా విజ్ఞప్తి...
Close