0 0

పార్లమెంట్ సాక్షిగా పాకిస్థాన్‌కు భారత ప్రభుత్వం గట్టి షాక్

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ విషయం లో దాయాది దేశం నాటకాలకు త్వరలోనే ముగింపు పలుకుతామని వార్నింగ్ ఇచ్చింది. పీఓకేను ఎలా స్వాధీనం చేసుకోవాలో తమకు తెలుసు అంటూ పాక్‌కు సూటిగానే హెచ్చరికలు పంపింది. కశ్మీర్ విభజన, ఆర్టికల్-370 రద్దుపై పార్లమెంట్‌ లో...
0 0

కశ్మీర్ విభజన బిల్లులకు భారీ మెజార్టీతో ఆమోదం తెలిపిన లోక్‌సభ

జమ్మూ కశ్మీర్ విభజన బిల్లులకు భారత పార్లమెంట్ ఆమోదముద్ర వేసింది. ఇప్పటికే ఈ బిల్లులకు రాజ్యసభ ఆమోదం తెలపగా, తాజాగా లోక్‌సభ కూడా ఆమోదం తెలిపింది. కశ్మీర్ విభజన బిల్లులను సోమవారమే లోక్‌సభలో ప్రవేశపెట్టగా, మంగళవారం సుదీర్ఘ చర్చ జరిగింది. కేంద్రహోంమంత్రి...
0 0

డిగ్రీ చదివితే చాలు సాఫ్ట్‌వేర్ జాబ్.. నిరుద్యోగులను నిండా ముంచిన కంపెనీ

విశాఖలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను నిండా ముంచిందో ఓ బోగస్ కంపెనీ. డిగ్రీ చదివితే చాలు, సాఫ్ట్ వేర్ ట్రైనింగ్ ఇచ్చి, ఉపాధి కల్పిస్తామంటూ చాలా మంది దగ్గర 9 నుంచి 15 వేల రూపాయల వసూలు చేశారు. అయితే...
0 0

లోక్‌సభలో ఆమోదం పొందిన కశ్మీర్‌ విభజన బిల్లు

రాజ్యసభలో ఆమోదం పొందిన జమ్మూకశ్మీర్ పునర్వవస్థీకరణ బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్‌షా లోక్‌సభలో ప్రవేశపెట్టారు. జమ్మూ కశ్మీర్ విభజన, ఆర్టికల్ 370, ఆర్టికల్ 35A రద్దుపై లోక్‌సభలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఉదయం 11 గంటలకు మొదలైన చర్చ సాయంత్రం...
0 0

అయోధ్య కేసుపై సుప్రీంకోర్టులో రోజువారి విచారణ

అయోధ్య కేసుపై సుప్రీంకోర్టులో రోజువారి విచారణ ప్రారంభమైంది. వివాదాస్పద 2.77 ఎకరాల భూమికి ఎవ్వరికి చెందుతుందో తేల్చే పనిలో సుప్రీంకోర్టులో నిమగ్నమైం ది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాస నం, బాబ్రీమసీదు-రామజన్మభూమి వివాదంపై...
0 0

ఏపీ కాంగ్రెస్‌లో మరో కొత్త వివాదం

125 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ.. ఏపీలో అసలుందా అనే పరిస్థితికి చేరింది. 2014, 19 ఎన్నికల్లో ఒక్కరు కూడా గెలవలేదు. రాష్ట్ర విభజన సమయంలో ఆ పార్టీ వ్యవహరించిన తీరు ప్రజల మనసుల్లో నుంచి చెరిగిపోలేదు. అందుకే ద్వేషిస్తున్నారు....
0 0

అమిత్ షా వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన ఫరూక్ అబ్దుల్లా

కశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా భద్రంగా ఉన్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఆయన ఇంట్లో స్వేచ్చగా ఉన్నారని తెలిపారు. ఫరూక్ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటనపై కశ్మీర్...
0 0

జోరుగా కురుస్తున్న వానలు.. పొంగిపొర్లుతున్న నదులు

అల్పపీడనం ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు శబరి, గోదావరి నదులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో విలీన మండలాల్లో జనజీవనం స్తంభించింది. వీఆర్‌పురం, చింతూరు మండలాల మధ్యలో దాదాపు 30 గ్రామాలు జల దిగ్భంధంలోనే ఉన్నాయి. అయితే రాబోయే వరదను దృష్టిలో ఉంచుకొని శ్రీరామగిరి, చింతరేవులపల్లి...
0 0

వైసీపీ నేతలను మేపడానికేగా ఇదంతా? – చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక కొరతపై నిప్పులు చెరిగారు టీడీపీ అధినేత చంద్రబాబు. ముందస్తు ప్రణాళిక లేకుండా పాత ఇసుక విధానాన్ని రద్దు చేయడంపై తీవ్రంగా మండిపడ్డారాయన. కొత్త విధానం ఎప్పుడో తీరిగ్గా వస్తుందట, ఏమిటీ పిల్లల ఆటలంటూ ట్వీట్‌లో ఫైరయ్యారు. వ్యవస్థలో మార్పులు...
0 0

ఆర్టికల్‌ 370 రద్దుపై కమల్‌ కామెంట్‌

జమ్మూ కశ్మీర్ పునర్విభజన, ఆర్టికల్-370, ఆర్టికల్-35A రద్దుపై విపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. క‌శ్మీర్ విభ‌జ‌న‌, ఆర్టిక‌ల్ 370 ర‌ద్దును కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు. జ‌మ్మూక‌శ్మీర్‌కు ఉన్న ప్రత్యేక హోదాను ర‌ద్దు చేయడాన్ని రాహుల్ గాంధీ వ్యతిరేకించారు....
Close