0 0

మెర్సీ కిల్లింగ్‌కు అనుమతి కోరిన వృద్ధురాలు

ఓ డాక్టర్‌ తప్పుడు వైద్యంతో మంచానికే పరిమితమయ్యానని.. డాక్టర్‌పై చర్యలు తీసుకోని పక్షంలో మెర్సీ కిల్లింగ్‌కు అనుమతివ్వాలంటూ ఓ వృద్ధురాలు ప్రజావాణిలో దరఖాస్తు చేసుకుంది. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. సత్తెమ్మ అనే 80 ఏళ్ల వృద్ధురాలు...
0 0

అమ్మాయిలూ.. ఆర్టీసీ డ్రైవర్లు

అన్నిరంగాల్లో మహిళ దూసుకుపోతోంది. వచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకుంటోంది. మగవారికి ఏమాత్రం తీసిపోమంటూ గేరు మార్చి స్పీడు పెంచేస్తోంది. ఈ క్రమంలోనే మహారాష్ట్రలో ఆర్టీసి డ్రైవర్లుగా మహిళ స్టీరింగ్ తిప్పబోతోంది. రవాణా వ్యవస్థలో స్త్రీల ప్రాధాన్యతను పెంచేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలను...
0 0

హాస్టల్‌ బాత్‌రూమ్‌లో 3వ తరగతి బాలుడు..

కృష్ణా జిల్లా చల్లపల్లి బీసీ హాస్టల్‌లో దారుణం జరిగింది. మూడో తరగతి చదువుతున్న ఆదిత్య అనే బాలుడ్ని అతి దారుణంగా హత్య చేశారు దుండగులు. హాస్టల్‌ బాత్‌రూమ్‌లోనే బాలుడ్ని గొంతుకోసి కిరాతకంగా హత్య చేశారు. ఈఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనమైంది. కుమారుడు...
0 0

జమ్ముకశ్మీర్ పరిణామాలపై స్పందించిన రాహుల్‌

జమ్ముకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసే బిల్లు, ఆర్టికల్ 370 రద్దుపై AICC మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ స్పందించారు. జమ్ముక‌శ్మీర్‌కు ఉన్న ప్ర‌త్యేక హోదాను ర‌ద్దు చేయడాన్ని త‌ప్పుప‌ట్టారాయన. జాతీయ భ‌ద్ర‌త‌కు ఇది పెను ప్ర‌మాదంగా మారుతుందని రాహుల్...
0 0

జైలు నుంచి పారిపోయేందుకు ఖైదీ ‘జబర్దస్త్’ ప్లాన్.. తనను చూడ్డానికి వచ్చిన కూతురిని గదిలో పెట్టి..

దొరికితే కదా దొంగ.. దొరక్కపోతే దర్జాగా బతికేయొచ్చు. కష్టపడి పైసా పైసా కూడబెట్టి.. ఎప్పుడు కట్టాలి మేడలు. అదే అడ్డదారులు తొక్కి సంపాదిస్తే హాయిగా కోటీశ్వరుడైపోవచ్చు. ఆ దొంగ గారి ఇన్‌టెన్షన్ అదే అతడిని కటకటాల పాల్జేసింది. బ్రెజిల్‌లో డ్రగ్స్‌ను తరలించే...
0 0

చంద్రబాబు, లోకేష్‌లను కలిసిన అన్న క్యాంటీన్‌ కార్మికులు

అన్న క్యాంటీన్‌ కార్మికులు టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌లను కలిశారు. క్యాంటీన్‌ల మూసివేతతో రోడ్డున పడ్డామని చంద్రబాబు ముందు వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో తమ కుటుంబాలకు జీవనోపాధి లేకుండా పోయిందన్నారు. తమకు...
0 0

మత్తుకు బానిసలవుతున్న విద్యార్థులు

స్కూలుకు వెళ్లి చదువుకోవాల్సిన పిల్లలు మత్తుకు బానిసలుగా మారడం కలకలం రేపుతోంది. 10 నుంచి 15 ఏళ్లలోపు విద్యార్థులు వైట్‌నర్, ఫెవికాల్ సొల్యూషన్, నెయిల్ పాలిష్ రిమూవర్‌లను పీలుస్తూ తూలుతున్నారు. డబ్బుల కోసం చిన్నచిన్న దొంగతనాలు చేస్తూ నేరస్థులుగా మారుతున్నారు. చిత్తూరు...
0 0

అమ్మకు బై చెప్పి బడికెళ్లాడు.. అంతలోనే మృత్యువు..

మృత్యువు ఏ రూపంలో ముంచుకొస్తుందో ఎవరికీ తెలియదు. ఆడుతూ, పాడుతూ అమ్మ తినిపించే గోరుముద్దలు తింటూ స్కూలుకు వెళ్లే చిన్నారిని మృత్యువు తన ఒడికి చేర్చుకుంది. అమ్మకు తీరని వేదన మిగిల్చింది. వనపర్తి జిల్లా గోపాలపేట మండలం చెన్నూరు గ్రామానికి చెందిన...
0 0

కశ్మీర్‌ నిర్ణయాన్ని పీ5 దేశాలకు తెలిపిన భారత్‌

జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు, ఆ రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేస్తున్న విషయాన్ని ఐక్యరాజ్య సమితికి తెలియజేసింది భారత్. కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయాలను విదేశాంగ మంత్రిత్వ శాఖ ఐరాస భద్రతా మండలిలోని ఐదు శాశ్వత...
0 0

ఏరియల్ సర్వే ద్వారా మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించారు. నీటిని విడుదల చేసిన తర్వాత తొలిసారి కేసీఆర్‌ ప్రాజెక్టు సందర్శనకు వెళ్లారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మేడిగడ్డకు వెళ్లి.. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను ఏరియల్‌ వ్యూ ద్వారా పరిశీలించారు. మేడిగడ్డ...
Close