ఏపీ సీఎం జగన్ తో సమావేశం అయ్యారు తెలంగాణ సీఎం కేసీఆర్. దుర్గగుడి నుంచి నేరుగా తాడేపల్లిలోని సీఎం జగన్ ఇంటికి చేరుకున్నారు కేసీఆర్. ఆయన వెంట కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమారు, సీనియర్ నేత వినోద్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు.  జగన్ ఎదురొచ్చి కేసీఆర్ బృందానికి సాదర స్వాగతం పలికారు. ఆ తర్వాత  అందరూ కలిసి లంచ్ చేశారు. ఆ తర్వాత తాజా రాజకీయాలు, విభజన […]

పాత జీవితానికి ముగింపు పలికి కొత్త జీవితాన్ని ప్రారంభించింది రేణూ దేశాయ్. అయినా గతాన్ని గుర్తుకు తెస్తూ ఆమెని అలాగే సంభోధిస్తుంటే ఓపిక పట్టింది. తన సహనాన్ని పరీక్షించిన ఓ జర్నలిస్ట్.. మరి కాస్త ముందుకు వెళ్లి మరి కావాలని రాశాడో.. అక్షర దోషమో తెలియదు కానీ రేణూ దేశాయ్ చేతిలో అడ్డంగా బుక్కయ్యాడు. పదే పదే పవన్ కళ్యాణ్ మాజీ భార్య అంటే సహించింది. తనకంటూ సొంత ఐడెంటీని […]

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 80వ స్నాతకోత్సవం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. స్నాతకోత్సవానికి గవర్నర్ నరసింహన్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వర్సిటీలోని ఠాగూర్ ఆడిటోరియంలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా 850 మందికి పీహెచ్‌డీ పట్టాలు, వివిధ అంశాల్లో ప్రతిభ కనబర్చిన 292 మందికి బంగారు పతకాలను అందజేయనున్నారు. ఆరేళ్ల క్రితం 79వ స్నాతకోత్సవాన్ని 2013లో నిర్వహించారు. సాయంత్రం 5 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది.

అఖండ మెజారిటీని అందించిన యూపీపై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి పెట్టారు. నీటి సమస్యను తీర్చి 2022 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించాలన్నది కమలనాథుల వ్యూహం. అసెంబ్లీ ఎన్నికలకంటే ఏడాది ముందుగానే యూపీలో నీటి సమస్యను పరిష్కరించాలని ప్రధాని మోదీ యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌కు సూచించారు. యూపీ నీటి ప్రాజెక్టుల కోసం 9 వేల కోట్లను మోదీ ప్రభుత్వం విడుదల చేయనుంది. వీటితో నీటి సమస్య తీవ్రంగా ఉన్న […]

17వ లోక్ సభలో వైసీపీ ఎంపీలు అధినేత జగన్ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేస్తారని పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. ఢిల్లీలో విజయసాయిరెడ్డి నివాసంలో ఎంపీలు సమావేశమయ్యారు. ఈ నెల 22న పిఆర్ఎస్ రీసెర్చ్ సహకారంతో ఎంపీలకు ఓరియెంటేషన్‌ తరగతులు నిర్వహించనున్నట్టు తెలిపారు. పార్లమెంట్ లో జరిగే ప్రతిచర్చలో తమ పార్టీ పాల్గొంటుందన్నారు. ఏపీ ప్రయోజనాలు సాధించడమే లక్ష్యంగా ఎంపీలు కృషిచేస్తారన్నారు విజయసాయిరెడ్డి.

టీమిండియా గెలిచే ప్రతి మ్యాచ్‌కు గిఫ్ట్‌గా ఒక్కో సెమీ న్యూడ్‌ ఫోటోను విడుదల చేస్తానన్న బాలీవుడ్‌ సినీ నటి పూనం పాండే.. అన్నంత పని చేసింది. పాక్‌పై భారత్‌ గెలవడంతో తాజాగా పూనకాలు తెచ్చే అందాలను ప్రదర్శించిన పూనం… ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌కు ముందు ఆ దేశం రూపొందించిన అభినందన్ వివాదాస్పద యాడ్‌పైనా హాట్‌గా, స్పైసీగా విరుచుకుపడింది పూనమ్‌. […]

పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదని పెద్దలు ఊరికే అనలేదు. కొన్ని చిట్కాలు ఉపశమనం ఇస్తాయేమో కానీ అదే పర్మినెంట్ సొల్యూషన్ కాదు. అయినా వ్యాధి తీవ్రతను బట్టి వైద్యుని సంప్రదించడమే మంచిది. చిన్నదైతే వంటింటి చిట్కా పనికొస్తుందేమో కానీ అన్నింటికీ అదే పరిష్కారం అనుకుంటే పొరపాటే. మలేసియాకు చెందిన ఓ మహిళకి చేయి కాలేసరికి ఎక్కడో విన్న చిట్కా ఒకటి పాటించి గోటితో పోయేదాన్ని గొడ్డలిదాకా తెచ్చుకున్నట్లయింది. కాలిన […]

అమ్మకోసం, ఆకలి తీర్చే అమ్మ పాల కోసం మట్టిలో వెతుకుతోంది. శరీరం పైన చిన్న బట్ట అయినా చుట్టకుండా వదిలేసి వెళ్లిన ఆ తల్లి అంత నిర్దయగా అలా ఎలా వదిలి వెళ్లింది. తప్పేమైనా చేసి తప్పటగులు వేసి నవమాసాలు మోసి బిడ్డను కందేమో. మూడో కంటికి తెలియకుండా మట్టిలో పూడ్చాలనుకుందేమో. కానీ మనసు రాక దయగల మహరాజులు ఎవరైనా బిడ్డని అక్కున చేర్చుకుంటారని తలచినట్లుంది. కనులైనా తెరవని ఆ […]

తమ కుటుంబపై అక్రమంగా కేసులు పెడుతూ వేధిస్తున్నారని మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆరోపించారు. సిట్ విచారణ జరిపిస్తామన ప్రభుత్వం అంటోంది.. ఇందుకు తాము సిద్దంగా ఉన్నామన్నారు. ప్రతిపక్షాలపై వేధింపులపై దృష్టిపెట్టకుండా.. రాష్ట్రంలో కరువు, ప్రత్యేక హోదా, పోలవరం అంశాలపై చర్చిస్తే భాగుంటుందన్నారు. విజయసాయిరెడ్డి ప్రోత్సాహంతో కేసులు బనాయిస్తున్నారు. ప్రశాంత వాతావారణంలో పాలన చేయాల్సిన వైపీపీ ప్రభుత్వం… ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తుందన్నారు.

బీజేపీ ఎంపీ వీరేంద్రకుమార్‌ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణస్వీకారం చేశారు. వీరేంద్ర కుమార్‌ చేత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ప్రమాణం చేయించారు. రాష్ట్రపతి భవన్‌లో జరగిన ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు. కాసేపట్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ముందుగా ప్రధాని మోదీ, కేబినెట్‌ మంత్రులు, ప్యానల్‌ ఛైర్మన్లు ఎంపీలుగా ప్రమాణం […]