0 0

పాకిస్థాన్‌పై కోపాన్ని కశ్మీరీలపై చూపిస్తున్నారు : ఆజాద్

జమ్మూ కశ్మీర్ విభజన నిర్ణయం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ నిర్ణయాన్ని ఏమాత్రం అంచనా వేయని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు, ఎన్డీఏ ప్రభుత్వ తీరుపై తీవ్రంగా విరుచుకుపడ్డాయి. మోదీ సర్కారు వైఖరిని విపక్షాలు రాజ్యసభలో ఎండగట్టాయి. ఎన్డీఏ నిర్ణయం జమ్మూకశ్మీర్‌లో సంక్షోభాన్ని...
0 0

జోడి మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

యూత్ ఫుల్ స్టార్ ఆది సాయికుమార్ లేటెస్ట్ గా మరో మూవీతో రాబోతున్నాడు. కన్నడ బ్యూటీ, ‘జెర్సీ’ ఫేమ్ శ్రధ్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది. 'జోడి' మూవీ షూటింగ్ పూర్తయింది. సెప్టెంబర్ 6న జోడి సినిమాను గ్రాండ్ గా రిలీజ్...
0 0

శునకాల దాడిలో 100 గొర్రెలు మృతి

శునకాల గుంపు 100 గొర్రెలపై దాడిచేసి చంపేశాయి. దీంతో గొర్రెలే తమ జీవనాధారంగా బతుకుతున్న కాపరులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ఈ ఘటన మెదక్‌ జిల్లా నిజాంపేట మండలంలోని చల్మెడలో చోటు చేసుకుంది. కొట్టంలో ఉంచిన గొర్రెల మందపై 10 శునకాలు...
0 0

కశ్మీర్‌పై కేంద్ర నిర్ణయానికి టీడీపీ పూర్తి మద్దతు – చంద్రబాబు

ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి టీడీపీ పూర్తి మద్దతు ప్రకటిస్తుందన్నారు మాజీ సీఎం, ఆ పార్టీ అధినేత చంద్రబాబు. జమ్మూకాశ్మీర్‌ ప్రజలకు మేలు కలగాలని కోరుకుంటున్నాని ట్వీట్‌ చేశారు. అంతకు ముందు గుంటూరు పార్టీ కార్యాలయంలో సీనియర్‌...
0 0

దసరా అడ్వాన్స్.. పదివేలు తీస్కోండి.. పండగ చేస్కోండి

ఆహా! మేమెంత లక్కో మా బాసెంత మంచోరో. మూణ్ణెల్ల ముందుగానే పండగ అడ్వాన్స్ ప్రకటించారు. పండగ నెలరోజులు ఉందనగా పదివేలు చేతిలో పెడతారు. ఏమి హాయిలే హలా. ఈ పండగను మరింత ఆనందంగా జరుపుకోవచ్చని తమిళ తంబిలు సంతోషపడిపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు...
0 0

మెట్రోలో రెడ్‌ అలర్ట్‌.. అప్రమత్తమైన తెలంగాణ పోలీస్ శాఖ

జమ్మూ కశ్మీర్ విభజన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. జమ్మూ కశ్మీర్ అంతటా నిషేదాజ్ఞలు విధించారు. ఉదయం పూట 144 సెక్షన్, రాత్రి సమయంలో కర్ఫ్యూ విధించారు. ఇప్పటికే దాదాపు లక్ష మంది సైనికులను మోహరించారు. విద్యాసంస్థలకు సెలవులు...
0 0

నా కొడుక్కి నేను అక్కర్లేదు.. నా ఆస్తి మాత్రం ఎందుకు..

అమ్మానాన్న అక్కర్లేదు కానీ.. ఆస్తులు మాత్రం కావాలి. రెక్కలు ముక్కలు చేసుకుని బిడ్డల్ని పెంచితే రెక్కలు వచ్చిన తరువాత ఇంటి నుంచి తరిమేస్తున్నారు. వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్నారు. కన్న బిడ్డలు చూడట్లేదని కన్నీరు మున్నీరవుతున్న తల్లిదండ్రులు కొందరైతే, కోర్టుల్ని ఆశ్రయించి న్యాయం చేయమని...
0 0

కశ్మీర్ విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన మోదీ సర్కార్

కశ్మీర్ సమస్య పరిష్కారం విషయంలో మోదీ సర్కారు వ్యూహత్మకంగా వ్యవహరించింది. ఏదో జరగబోతోందీ అన్న సంకేతాలిచ్చిన కేంద్రం, ఏం జరబోతోందో మాత్రం బయటపడనివ్వలేదు. చివరి వరకు కంప్లీట్ సీక్రెట్‌ మెయింటైన్ చేసింది. ఐతే, జమ్మూ కశ్మీర్‌కు సంబంధించిన ఆర్టికల్స్ విషయంలో నేరుగా...
0 0

ఇక్కడ అందర్నీ వదిలేసి ముంబయికి..

టాలీవుడ్‌ క్రేజీస్టార్ విజయ్ దేవరకొండ.. అర్జున్ రెడ్డి సినిమాతో అన్ని భాషల్లో తన పేరు మారు మ్రోగేలా చేసుకున్నాడు. తాజా చిత్రం డియర్ కామ్రెడ్‌ని కూడా హిందీలో రీమేక్ చేయడానికి పాపులర్ డైరక్టర్ కరణ్ జోహార్ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సినిమాకు...
0 0

రాజ్యాంగాన్ని బీజేపీ హత్య చేసింది: గులాంనబీ ఆజాద్‌

జమ్ము కశ్మీర్‌పై మోదీ మదిలో ఏముందో స్పష్టత వచ్చింది. ఆ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 370, 35A రద్దుకు కేంద్రం బిల్లు పెట్టింది. జమ్ము కశ్మీర్ రిజర్వేషన్ల సవరణ బిల్లును హోంమంత్రి అమిత్‌షా రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అంతకంటే...
Close