0 0

చిరు న్యూలుక్‌.. మరో కొత్త ప్రాజెక్ట్ కోసమా..!!

అక్టోబర్ 2న సైరా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందుకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సైరాలో నరసింహారెడ్డి పాత్ర కోసం వేషం మార్చిన చిరంజీవి మరి ఈ కొత్త లుక్ మరో కొత్త ప్రాజెక్ట్ కోసం ప్లాన్ చేయట్లేదుకదా. అభిమానుల్లో...
0 0

జమ్ము కశ్మీర్‌‌ను విభజించిన కేంద్రం.. కేంద్ర పాలిత ప్రాంతంగా లడఖ్‌

జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కేంద్రం రద్దు చేసింది. జమ్ముకశ్మీర్‌ రాష్ట్రాన్ని రెండు ప్రాంతాలుగా కేంద్రం విభజించింది. ఆర్టికల్‌ 370 రద్దును ప్రతిపాదిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సోమవారం రాజ్యసభలో పలు కీలక ప్రకటనలు చేశారు. అసెంబ్లీ లేని కేంద్ర...
0 0

కేంద్రం సంచలన నిర్ణయం.. రాజ్యసభలో ఆర్టికల్‌ 370రద్దు బిల్లు

ఆర్టికల్‌ 370 అనేది కేంద్రానికి జమ్ముకశ్మీర్‌తో ఉన్న బంధాన్ని వివరిస్తుంది. దేశ రక్షణ, విదేశాంగ, సమాచార వ్యవహారాల్లో మినహా మిగిలిన విషయాల్లో జోక్యం చేసుకునే హక్కు కేంద్రానికి ఉండదు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేకుండా సరిహద్దులను మార్చే అధికారం కూడా పార్లమెంట్‌కు...
0 0

డిగ్రీ అర్హతతో బ్యాంకు ఉద్యోగాలు.. 4336 పోస్టులకు ‘ఐబీపీఎస్’ నోటిఫికేషన్

దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రభుత్వరంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో)/మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఎంటీ) పోస్టుల భర్తీకి ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి...
0 0

భార్య మీద అనుమానంతో..

వికారాబాద్‌లోని మోతిబాగ్‌ పాత మహిళా పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో దారుణం జరిగింది. అనుమానంతో భార్యా పిల్లలను కిరాతకంగా హత్య చేశాడు ఓ భర్త.. గత కొంతకాలంగా కాపురంలో కలహాలకు తోడు భార్య చాందినిపై అనుమానం పెంచుకున్న ప్రవీణ్‌ కుమార్‌.. క్షణికావేశానికి లోనై...
0 0

జమ్మూ కశ్మీర్‌ అంశంపై కేంద్రం నేడు కీలక ప్రకటన?

జమ్మూ కశ్మీర్‌లో క్షణక్షణానికి పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. రాజకీయం మరింత వేడెక్కుతోంది. జమ్మూ కశ్మీర్‌ విషయంలో ప్రభుత్వం ఏం చేస్తోందో చెప్పాలంటూ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, వామపక్షాలు, పీడీపీ లోక్‌సభలో చర్చకు వాయిదా తీర్మానం ఇచ్చాయి. మరోవైపు.. ప్రభుత్వం కూడా ప్రకటన...
0 0

వరినాట్లు వేసి ఇంటికి వెళుతుండగా..

రోజు కూలీలను మృత్యువు క్షణాల్లో కబళించింది. రెక్కాడితే గాని డొక్కాడని కష్టజీవుల జీవితాలను బలితీసుకుంది. మరో ఐదు నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనుకుంటున్న సమయంలో ఓ లారీ మృత్యువులా దూసుకొచ్చింది. 13 మంది ప్రాణాలను పొట్టన పెట్టుకుంది. మరో ఐదుగురికి తీవ్ర గాయాలు...
0 0

శాంతించిన గోదావరి.. వరద తగ్గుముఖం

ఎడతెరిపిలేని వర్షాలు.. ఎగువ నుంచి వస్తున్న వరదతో నిన్నటి వరకు గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఊళ్లకు ఊళ్లను ముంచేసింది. అయితే ప్రస్తుతం వరుణుడు కాస్త విరామం తీసుకోవడంతో తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి వరద క్రమంగా తగ్గుతోంది. ధవళేశ్వరం దగ్గర 12 లక్షల...
0 0

గర్భిణి ప్రసవం కోసం..

మన్యంలో వైద్యుల నిర్లక్ష్యం కొనసాగుతోంది. వరదల సమయంలో అప్రమత్తంగా ఉండాల్సిన వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వాగులు వంకలు పొంగి పొర్లుతుండడంతో గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇలాంటి సమయంలో ముందస్తుగా గర్భిణులను వైద్యశాఖలకు తరలించడంలో అశ్రద్ధ వహిస్తున్నారు వైద్య సిబ్బంది. దీంతో...
0 0

కేంద్ర నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ

జమ్మూ కశ్మీర్‌లో నెలకొన్న తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన రానుందో అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అటు కశ్మీర్ లోయలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్ల...
Close