0 0

లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం 13 మంది ప్రాణాలను తీసింది

మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను లారీ ఢీకొనడంతో 13 మంది చనిపోయారు. మృతి చెందిన వారంతా వ్యవసాయ కూలీలే. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్‌ నిర్లక్ష్యం, అతి వేగమే.. ఈ ప్రమాదానికి కారణమంటున్నారు పోలీసులు. ఈ...
0 0

ఓటమి నుంచి గెలవాలనే కసితో..

ఓటమి నుంచి గెలవాలనే పట్టుదల మరింత పెరుగుతుంది. ఇది సరిగ్గా అతనికి సరిపోతుంది. అతని పేరే ఫ్రాంకీ జపాటా. కొత్త అవిష్కరణల సృష్టికర్త అయిన.. ఫ్రాంకీ జపాటా.... తాను సొంతంగా తయారుచేసిన జెట్‌ఫ్లైబోర్డ్‌ సహయంతో ఫ్రాన్స్‌-ఇంగ్లాండ్‌ల మధ్య ఉన్న ఇంగ్లీష్‌ ఛానల్‌ను...
0 0

250 మందికి రెండు బాత్‌రూమ్‌లా

శ్రీకాకుళం పట్టణంలోని బీసీ హాస్టల్‌ విద్యార్థులు రోడ్డెక్కారు. కనీస మౌలిక వసతులు లేవంటూ ఆందోళన బాట పట్టారు. తమ వసతి గృహంలో చాలీ చాలని గదుల్లో ఇరుకిరుకుగా ఉంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్టల్‌లో రెండు వందల యాబై మందికి కేవలం...
0 0

జమ్మూకశ్మీర్‌లో బలగాల మోహరింపు వెనుక కారణమదేనా..?

జమ్మూ కశ్మీర్‌పై కేంద్రం వైఖరి ఇవాళ తెలిసిపోతుందా? రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. క్షణక్షణం ఉత్కంఠ రాజేస్తున్నాయి. అదనపు బలగాల మోహరింపు, భద్రత టైట్‌ చేయడంపై దేశమంతా చర్చ జరుగుతోంది. అయితే.. జమ్మూ కశ్మీర్‌లో ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు 10 శాతం...
0 0

టీవీ5 కథనాలపై స్పందించిన జీహెచ్‌ఎంసీ

హైదరాబాద్‌లో కురిసిన నాన్‌స్టాప్ వర్షాలకు రోడ్లు కొట్టుకుపోయాయి. టీవీ5 ప్రసారం చేసిన కథనాలతో GHMC ఉన్నతాధికారులు మరమ్మత్తులు చేయిస్తున్నారు. రోడ్ల మరమ్మతులు, పునరుద్దరణ పనులను గ్రేటర్ కమిషనర్ దానకిశోర్ తనీఖీ చేశారు. కుత్బుల్లాపూర్, సుచిత్ర జంక్షన్, చింతల్, బాలానగర్, మియాపూర్‌లో పనులను...
0 0

ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది దుర్మరణం

మహబూబ్ ‌నగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 13 మంది దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలించారు. మిడ్జిల్‌ మండలం కొత్తపల్లి దగ్గర కూలీలతో వెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టడంతో 10...
0 0

యువతుల కిడ్నాప్‌కు యత్నించి ..

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు దగ్గర యువతుల కిడ్నాప్‌కు యంత్నించిన డ్రైవర్‌ కిషన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రెండు రోజుల కిందట ముంబై నుంచి వచ్చిన ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు పిలల్ని కిడ్నాప్‌ చేసేందుకు కిషన్‌ ప్రయత్నించి.. విఫలమవ్వడంతో పరారాయ్యాడు. కుటుంబ సభ్యుల...
0 0

బలమైన గాలులు.. భారీ వర్షాలు.. మరో 24 గంటల్లో..

ఈశాన్య బంగాళాఖాతంలో మరో 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం గాంజటెక్‌వెస్ట్‌ బెంగాల్ వైపు తరలివెళ్లింది. దీంతో కోస్తాలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. అల్పపీడం కారణంగా కోస్తా తీరం...
0 0

ధర్మపురిలో గోదావరి ఉగ్రరూపం.. సిబ్బందిపై కలెక్టర్‌ సీరియస్‌

గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది.. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.. ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి.. గత పది రోజుల నుంచి ఎడతెరిపి లేని వర్షాలకు తోడు.. ఎగువ నుంచి వస్తున్న వరదతో ప్రస్తుతం తెలంగాణ పరిస్థితి ఇది. ఖరీఫ్‌కు సాగుకు ఆనందంగా సిద్ధమవుతున్న రైతులు......
0 0

తెలంగాణ రైతుల్లో ఆనందం

తెలంగాణలో గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో చెరువులోకి, కుంటల్లోకి భారీగ వరద నీరు చేరుకుంది. దీంతో రైతన్నలు ఆనందం వ్యక్తం చేస్తూ ఖరీఫ్‌ సాగుకు సిద్ధమవుతున్నారు. అయితే జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మలహార్‌ రావు మండలం ఇప్పలపల్లి గ్రామపంచాయతీ...
Close