0 0

ఓ వైపు గోదావరి ఉదృతి.. మరోవైపు కొందరు కాసుల కోసం కక్కుర్తి ..

ఎడతెరిపిలేని వర్షాలకు తోడు.. ఎగువ నుంచి వస్తున్న వరద గోదావరి ఊళ్లను ముంచెత్తుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు నిరాశ్రయులవుతున్నారు. ముంపుకు గురైన దేవీపట్నం 32 గ్రామాల ప్రజలను ప్రస్తుతం పునరావస ప్రాంతాలకు అధికారులు తలరించారు. రాజమహేంద్రవరం సమీపంలో ఉన్న బ్రిడ్జి...
0 0

ఓటమి తర్వాత తొలిసారిగా భీమవరానికి పవన్.. శర్వానంద్‌తో..

గోదావరి వరద సహాయక చర్యల్లో పాల్గొనాలని జన సైనికులకు పిలుపు ఇచ్చారు పార్టీ అధినేత పవన్‌. పోలవరం ముంపు ప్రాంతాలకు వెళ్లి బాధితులకు సహాయం అందించాలని అభిమానులకు సూచించారు పవన్‌. ప్రస్తుతం పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న పవన్‌కు ఎయిర్‌పోర్టులో, పార్టీ కార్యకర్తలు,...
0 0

తుంగభద్ర జలాల కోసం కత్తులుపట్టి నదికి వెళ్లిన 800 మంది రైతులు

అతివృష్టి, అనావృష్టితో తాము పంటలు నష్టపోకుండా చల్లగా చూడాలంటూ.. రైతులంతా వేటకొడవళ్లు చేతపట్టి దేవుడికి పూజలు చేశారు. గోవిందా.. గోవిందా.. అంటూ భగవన్నామస్మరణతో మార్మోగించారు. ఈ వింత ఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని వెంకటాపురం గ్రామంలో జరిగింది. వర్షాలు బాగా...
0 0

గోదావరి ఉగ్రరూపం.. ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, ధవళేశ్వరం కాటన్ ఆనకట్ట వద్ద గోదావరి ఉరకలేస్తోంది. 13 లక్షల 80వేల క్యూసెక్కుల వరద బ్యారేజీకి వచ్చి చేరుతుండడంతో.. నీటిమట్టం 14 అడుగులకు చేరువవుతోంది. డెల్టా కాల్వలకు 7వేల 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన అధికారులు.....
0 0

గేదెను అలా పూడ్చి పెట్టడం వల్లే ఇలా జరిగిందంటూ…

వర్షాలు పడకపోతే ఏం చేస్తారు. చాలా చోట్ల ఆ భారాన్ని దేవుడిపై వేస్తారు. కప్పల పెళ్లిల్లు లాంటి వింత ఆచారాలన్నీ పాటిస్తారు. కానీ సూర్యాపేట జిల్లాలోని ఓ గ్రామస్తులు మూఢనమ్మకాల్లో మరో అడుగు ముందుకేశారు. ఏడాది క్రితం కరెంట్‌ షాక్‌తో పాడి...
0 0

పార్టీ ఫిరాయింపులపై సంచలన వ్యాఖ్యలు చేసిన స్పీకర్ తమ్మినేని

పార్టీ ఫిరాయింపుల అంశంపై ఏపీ స్పీకర్ తమ్మినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించడం చట్టరీత్యా నేరమని అన్నారు. ఉన్నత పదవిలో ఉన్న వెంకయ్య నాయుడు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం తగదని అన్నారు. వెంకయ్య స్థానంలో తానుంటే ఆ పని...
0 0

రేపు ఉదయం కేంద్ర కేబినెట్‌ సమావేశం.. కశ్మీర్‌పై కీలక నిర్ణయం!

జమ్మూకాశ్మీర్‌పై వేగంగా అడుగులు వేస్తోంది కేంద్రం. హోంశాఖ ఉన్నతాధికారులతో అమిత్‌ షా సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌, హోంశాఖ కార్యదర్శి రాజీవ్‌తో పాటు ఇంటెలిజెన్స్‌ అధికారులు హాజరయ్యారు. కశ్మీర్‌ పరిణామాలపై అధికారులతో చర్చిస్తున్నారు హోంమంత్రి...
0 0

రంగారెడ్డి జిల్లాలో మహిళ అనుమానాస్పద మృతి

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం చింతపల్లిగూడ గేట్‌ సమీపంలో ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి మహిళ మృతదేహాన్ని ఇక్కడ పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. స్థానికుల సమాచారంతో స్పాట్‌కు చేరుకున్న పోలీసులు...
0 0

ఆదిలాబాద్‌ జిల్లాలో కాల్పుల కలకలం.. పది ఊర పందులు మృతి

ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌నగర్‌లో కాల్పులు కలకలం రేపాయి. ఈ ఉదయం ఊర పందులను హతమార్చే క్రమంలో ఈ కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే కాల్పులు ఎవరు జరిపారు? ఎందుకు జరిపారు? నిజంగానే పందులను చంపేందుకు కాల్పులు జరిపారా? మనుషులు టార్గెట్‌గా...
0 0

కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు కల్పించడానికి కారణం ఏంటి?

అసలు రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 370, ఆర్టికల్‌ 35A ప్రత్యేకతలేంటి?కశ్మీర్‌కు ప్రత్యేక అధికారాలు కల్పించడానికి కారణం ఏంటి? ఒకసారి చూద్దాం. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించడం కోసం రాజ్యాంగంలో చేర్చిందే ఆర్టికల్‌ 370. 1947 అక్టోబరు 26న కశ్మీర్‌ను భారత యూనియన్‌లో...
Close