శబరిమల యాత్రకు కేరళ సర్కార్ గ్రీన్ సిగ్నల్

అయ్యప్ప భక్తులకు ఆలయ ప్రవేశం కల్పిస్తూ శబరిమల యాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేరళ సర్కారు. కొవిడ్ నిబంధనలకు లోబడి యాత్ర కొనసాగుతుందని కేరళ దేవాదాయశాఖ మంత్రి కదకంపల్లి సురేంద్రన్ తెలిపారు. నవంబర్ 16న యాత్ర ప్రారంభమవుతుందని, అయ్యప్పదర్శనానికి వచ్చే భక్తులు కోవిడ్ లేదని... Read more »

ప్రపంచంలో ఎక్కడైనా మూడు రాజధానులు ఉన్నాయా? : రాంమాధవ్

ఏపీ రాజధాని అంశంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామమాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర రాజధానులు నిర్ణయించడంలో కేంద్రం పాత్రం పరిమితం అంటూనే వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ప్రపంచంలో ఎక్కడైనా మూడు రాజధానులు ఉన్నాయా? అని ప్రశ్నించారు. దేశంలో అతిపెద్ద... Read more »

వివిధ దేశాల్లో కరోనా కేసులు, మరణాల సంఖ్య

యునైటెడ్ స్టేట్స్ – 5,094,400 కేసులు, 163,463 మరణాలు బ్రెజిల్ – 3,057,470 కేసులు, 101,752 మరణాలు భారతదేశం – 2,268,675 కేసులు, 45,257 మరణాలు రష్యా – 890,799 కేసులు, 14,973 మరణాలు దక్షిణాఫ్రికా – 563,598 కేసులు, 10,621 మరణాలు మెక్సికో... Read more »

అవి అమ్మేసి ఇది తీసుకున్నా: రేణూ దేశాయ్

వాహన కాలుష్యాన్ని నియంత్రిస్తే కొంతైనా పర్యావరణాన్ని కాపాడిన వారమవుతాం అని పెట్రోల్ తో నడిచే తన రెండు కార్లు అమ్మి ఎలక్ట్రిక్ కొన్నానని చెబుతున్నారు నటి రేణూ దేశాయ్. సినిమాల్లో నటించకపోయినా, బుల్లి తెరమీద కొన్ని షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ అభిమానులకు దగ్గరగా ఉండే... Read more »

ప్రపంచంలో మొట్టమొదటి కరోనా వ్యాక్సిన్

కరోనావైరస్ కు వ్యాక్సిన్‌ను తయారు చేయడంలో రష్యా విజయవంతం అయిందని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. వ్యాక్సిన్ పై పుతిన్ ఇలా అన్నారు.. ‘మేము కరోనాకు సురక్షితమైన వ్యాక్సిన్ తయారు చేశాము..దేశంలో కూడా నమోదు అయింది.. నా కుమార్తెకు మొదటి టీకా... Read more »

స్కూళ్లలోకి చొరబడిన కరోనా.. 97 వేల మంది విద్యార్థులకు..

వైరస్ వ్యాప్తి విస్తృతంగా ఉన్న అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశం మేరకు జూలై నెల నుంచి స్కూల్స్ తెరిచారు. దీంతో జార్జియా, ఇండియానా, మిసిసిప్పీ నగరాల్లో రద్దీగా ఉన్న స్కూల్స్ లోకి కరోనా చొరబడింది. స్కూల్స్ తెరిచిన మొదటి రోజే వందల సంఖ్యలో... Read more »

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా సోము వీర్రాజు ప్రమాణం

ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా సోము వీర్రాజు బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ఆయనను ఆ పార్టీ అధిష్ఠానం ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించిన సంగతి తెలిసిందే. మంగళవారం ఉదయం విజయవాడలోని నందమూరి తారకరామారావు హెల్త్ యూనివర్సిటీ సమీపంలోని ది వెన్యూ ఫంక్షన్ హాల్‌లో పలువురు... Read more »

ఆగస్టు 17 నుంచి ఆన్‌లైన్‌ తరగతులు..

ఆగస్టు 17, 2020 నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 11 మరియు 12 తరగతుల విద్యార్థుల కోసం ఆన్‌లైన్ తరగతులను ప్రారంభిస్తుంది. ఈ సమాచారాన్ని తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఈ నేపథ్యంలో 6 వ... Read more »

ప్రముఖ కవి రహత్‌ ఇందోరి కన్నుమూత

ప్రముఖ ఉర్దూ కవి రహత్ ఇందోరి మంగళవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రహత్ ఇందోరి మధ్యప్రదేశ్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా గుండెపోటు రావడంతో తుదిశ్వాస విడిచారు. కాగా చికిత్స సమయంలో ఆయనకు రెండు సార్లు గుండెపోటు వచ్చినట్లు ఇండోర్‌లోని ఆసుపత్రి వైద్యులు... Read more »

ఆడబిడ్డలకు ఆస్తి హక్కు.. సుప్రీం సంచలన తీర్పు

మహిళలకు ఆస్తి హక్కు విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సవరించిన హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఆస్తిలో వాటా కలిగి ఉండటానికి కుమార్తెల హక్కులకు అనుకూలంగా తీర్పునిచ్చింది. కుటుంబంలోని ఆడబిడ్డలకు కొడుకులతోపాటు సమాన ఆస్తి హక్కులను కల్పిస్తూ తీర్పు వెల్లడించింది. హిందూ వారసత్వ... Read more »

లెబనాన్‌కు మరోసారి చేయూతనందించనున్న భారత్

లెబనాన్ కు భారత్ మరోసారి చేయూనందిస్తుంది. కరోనాతో తీవ్ర సంక్షోబాన్ని ఎదుర్కొంటున్న లెబనాన్ కు గతంలో వైద్య పరికరాలు అందించిన విషయం తెలిసిందే. లెబనాన్ రాజధాని బీరూట్ లో పేలుడు సంభవించి 150 మంది మృతి చెందారు. ఈ నేపత్యంలో మరోసారి భారత్ మానవ... Read more »

ఉత్తరాఖండ్‌లో ఉద్రిక్తమవుతున్న వరదలు

ఉత్తర, ఈశాన్య భారతదేశంలో కరోనాకు తోడు వర్షాలు కూడా ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడ్డాయి. ధర్చులాలోని కైలాష్‌-మనససరోవర్‌ యాత్ర మార్గంలో రెండుచోట్ల కొండచరియలు విరిగిపడి రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో భాగేశ్వర్‌ సమీపంలో జాతీయ రహదారి... Read more »

భారీగా దిగివచ్చిన బంగారం ధరలు

డాలర్‌ బలపడటంతో అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పడిపోయాయి. దీంతో వరుసగా పెరుగుతూ వస్తోన్న బంగారం ధరలు ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి. గత మూడురోజుల్లో మంగళవారం రెండోసారి భారీగా దిగివచ్చాయి. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్(ఎంసీఎక్స్)లో పదిగ్రాముల బంగారం 2392 రూపాయలు తగ్గి 52,554 రూపాయలకు... Read more »

అమెరికా తరువాత రెండో స్థానం భారత్‌దే: ట్రంప్

ఈ ఏడాది చివరి నాటికి కరోనా వ్యాక్సిన్ వస్తుందని అమెరికా అద్యక్షుడు ట్రంప్ అన్నారు. కచ్చితంగా వ్యాక్సిన్ అనుకున్న సమయానికి వస్తుందని బలంగా నమ్ముతున్నానని ఆయన అన్నారు. ప్రపంచంలో కరోనా పరీక్షలు ఎక్కువగా చేసిన దేశం తమదేనని అన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు అమెరికాలో 65... Read more »

అమెరికా తరువాత రెండో స్థానం భారత్‌దే: ట్రంప్

ఈ ఏడాది చివరి నాటికి కరోనా వ్యాక్సిన్ వస్తుందని అమెరికా అద్యక్షుడు ట్రంప్ అన్నారు. కచ్చితంగా వ్యాక్సిన్ అనుకున్న సమయానికి వస్తుందని బలంగా నమ్ముతున్నానని ఆయన అన్నారు. ప్రపంచంలో కరోనా పరీక్షలు ఎక్కువగా చేసిన దేశం తమదేనని అన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు అమెరికాలో 65... Read more »