0 0

టీడీపీని వీడేది లేదు.. కులాల వారీగా కూర్చుంటే తప్పు ఏంటి

టీడీపీని వీడేది లేదన్నారు ఆ పార్టీ కాపు నేతలు. పార్టీపై ఎలాంటి అసంతృప్తి లేదని, కులాల వారీగా కూర్చుంటే తప్పు ఏంటని ప్రశ్నించారు. టీడీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే తమ ముందున్న లక్ష్యమని స్పష్టం చేస్తున్నారు. ఇటీవల కాకినాడలో జరిగిన కాపు...
0 0

మెడికల్ వీసాపై బెంగళూర్ వచ్చిన ఓ ప్రేమజంట

హైదరాబాద్ లో మరోసారి భారీ డ్రగ్స్ ముఠా పట్టుబడింది. ఫారెన్ కి చెందిన ఇద్దరు ప్రేమికులు డ్రగ్స్ ను సరఫరా చేస్తూ... ఎక్సైజ్ ఎన్ ఫొర్స్ మెంట్ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. బెంగళూర్ నుంచి హైదరాబాద్ కు గత కొంత కాలంగా...
0 0

ముంబై మళ్లీ మునిగింది.. 24 గంటల్లో 23 సెంటీమీటర్ల వర్షపాతం

ముంబై మళ్లీ మునిగింది.వరణుడి దెబ్బకు ఆర్థిక రాజధాని చిన్నాభిన్నమైంది. వర్షాలు, వరదలు ముంబై పూణే నగరాల్లో బీభత్సం సృష్టించాయి. రవాణా వ్యవస్థ స్తంభించడంతో జనజీవనం అతలాకుతలమైంది.అటు కుండపోత వానతో ముంబైలో ఘోర ప్రమాదం జరిగింది. మలాడ్ ఈస్ట్‌లో గోడ కూలి 12...
0 0

సార్సా దాడిపై కేంద్రం సీరియస్‌

తెలంగాణలోని కుమ్రం భీం జిల్లా సార్సాలలో అటవీ శాఖ అధికారులపై జరిగిన దాడిని కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. మహిళా అధికారిపై జరిపిన దాడిని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి జవదేకర్ ఖండించారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణిస్తున్నట్టు కేంద్ర అటవీ, పర్యావరణశాఖ...
0 0

ఎవరికీ సీరియస్‌నెస్‌ లేదు.. అలా హెచ్చరించడంలో ఆంతర్యమేమిటి:చంద్రబాబు

తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఉగ్ర చంద్రుడిగా మారారు. టీడీపీ కార్యకర్తలపై దాడులను ఎట్టి పరిస్థితుల్లోను సహించబోనని హెచ్చరించారు. వైసీపీ శ్రేణుల ఘాతుకానికి బలైన వారి కుటుంబాలకు అండగా ఉంటానని చెప్పారాయన. మృతుల కుటుంబాలను పరామర్శించి, వారికి ఆర్థికంగా సహాయం అందిస్తామంటున్నారు. వైసీపీ...
0 0

బంగాళాఖాతంలో అల్పపీడనం..ఇవాళ, రేపు భారీ వర్షాలు

ఉత్తర బంగాళాఖాతంలో ఆవర్తనం ప్రభావంతో ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం ప్రకటించింది. రానున్న రెండు రోజుల్లో ఈ అల్పపీడనం బలపడి తీవ్ర అల్పపీడనంగా, వాయుగుండంగా మారొచ్చని వెల్లడించింది. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం...
0 0

ఏపీలో అన్నదాతల ఆందోళన..

ఏపీలో అన్నదాతలు ఆందోళనబాట పట్టారు. సబ్సీడి విత్తనాల కోసం రోడ్డెక్కి రాస్తారోకో, ధర్నాలకు దిగుతున్నారు. ఖరీప్ సీజన్‌లో వేరుశనగ, పత్తి విత్తనాలతో పాటు ఇతర విత్తనాలు తక్షణమే పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. విత్తుకు పదను దాటిపోతోందని ఇంకెప్పుడు విత్తనాలు...
0 0

రెచ్చిపోతున్న వైసీపీ కార్యకర్తలు

ఏపీలో టీడీపీ నేతలపై దాడుల పరంపర కొనసాగుతోంది. రాష్ట్రంలో తమ కార్యకర్తలకు రక్షణ లేదని నిన్న డీజీపీ గౌతం సవాంగ్‌ కు తెలుగుదేశం సీనియర్ నేతలు ఫిర్యాదు చేశారు. ఇది జరిగి 24 గంటలు కూడా గడవక ముందే గుంటూరు జిల్లాలో...
0 0

కొత్తగూడెం ఎమ్మెల్యేపై కేసు నమోదు

కుమ్రం భీం జిల్లాలో అటవీ అధికారులపై దాడి ఘటన రచ్చ రచ్చ అవుతుండగానే.. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావు కేసులో చిక్కుకున్నారు. సిబ్బంది డ్యూటీని అడ్డుకున్నారని వనమాపై, ఆయన కుమారుడిపై కేసు నమోదైంది. మరోవైపు.. అనితపై దాడి చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ...
0 0

నూతన సచివాలయం నిర్మించి తీరుతాం: తలసాని

తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు కోడిగుడ్డుమీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆరోపించారు. ప్రతి పనినీ అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుపై అనేక కేసులు వేశారని గుర్తు చేశారు. ఎవరెన్ని ఆరోపణలు చేసినా.....
Close