0 0

17 ఏళ్ల వయసులో మోదీ తీసుకున్న ఓ నిర్ణయం..

ధగధగలాడే బంగారానికైనా సమ్మెట పోటు తప్పదు. మోదీ జీవితం కూడా అంతే. ఆయన ప్రధాని స్థాయికి చేరడానికి.. చిన్నతనంలో అనుభవించిన కష్టాలు పాఠాలెన్నో నేర్పాయి. అందుకే ఓ ఛాయ్ వాలా.. దేశాన్ని నడిపించే నాయకుడిగా ఎదిగారు. 17 ఏళ్ల వయసులో మోదీ...
0 0

సీఎంవో ఉన్నతాధికారులపై బదిలీ వేటు

సిఎంవో కార్యాలయంలో ఉన్న ఉన్నతాధికారులపై బదిలీ వేటు పడింది. జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే సిఎంవో ముఖ్య అధికారులను బదిలీ చేశారు. CM ప్రత్యేక ప్రధాన కార్యద‌ర్శి స‌తీష్ చంద్ర, CM ముఖ్య కార్యద‌ర్శి సాయి ప్రసాద్, CM కార్యద‌ర్శి...
0 0

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఢిల్లీ టూర్ రద్దు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డిల ఢిల్లీ టూర్ రద్దైంది. మోదీ ప్రమాణ స్వీకారంలో పాల్గొనడానికి కేసీఆర్, వైఎస్ జగన్ వెళ్లాల్సి ఉంది. ఐతే, చివరి క్షణంలో వారి ప్రయాణం రద్దైంది. ఢిల్లీలో విమానం ల్యాండింగ్‌కు అనుమతి...
0 0

ప్రతి 50 ఇళ్లకు ఓ వాలంటీర్‌ నియామకం : సీఎం జగన్

ఆగస్టు 15 నాటికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. ప్రతి గ్రామంలోని ప్రతి 50 ఇళ్లకు ఓ వాలంటీర్‌ను నియమిస్తామని ప్రకటించారు. వాళ్లకు నెలకు 5 వేల రూపాయలు జీతం ఇస్తామని.. ప్రభుత్వ పథకాలైన నవరత్నాలను ప్రతి...
0 0

నేడు కేంద్రమంత్రులుగా ప్రమాణస్వీకారం చేసేది వీరే..

కేంద్ర మంత్రిమండలిలో ఇప్పటివరకూ చోటు దక్కిన నేతలు రాజ్‌నాథ్ సింగ్నితిన్ గడ్కరీసదానంద గౌడఅర్జున్ రామ్ మేఘవాల్ప్రకాశ్ జవడేకర్రాందాస్ అథవాలేముఖ్తార్ అబ్బాస్ నఖ్వీబాబుల్ సుప్రీయోసురేశ్ అంగాడి (New Face)డా. జితేంద్ర సింగ్పీయూష్ గోయల్రవిశంకర్ ప్రసాద్కిషన్ రెడ్డి (New Face)ప్రహ్లాద్ జోషినిర్మలా సీతారామన్స్మృతి ఇరానీప్రహ్లాద్...
0 0

ఆమెను కాపాడ్డం కోసం అతను రంజాన్ ఉపవాస దీక్షను..

మతం కంటే మానవత్వం గొప్పదని నిరూపించాడు ఓ వ్యక్తి. నీతి, నిజాయితీ ఇంకా చావలేదని, విలువలు ఇంకా బతికే ఉన్నాయనే దానికి తాజాగా జరిగిన ఈ సంఘటన రుజువు చేసింది. మరో వ్యక్తి ప్రాణాలు కాపాడడం కోసం రంజాన్ ఉపవాస దీక్షను...
0 0

ఆగస్టు 15 నాటికి 4 లక్షల ఉద్యోగాలు.. – ఏపీ సీఎం జగన్

ఆగస్టు 15 నాటికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. ప్రతి గ్రామంలోని ప్రతి 50 ఇళ్లకు ఓ వాలంటీర్‌ను నియమిస్తామని ప్రకటించారు. వాళ్లకు నెలకు 5 వేల రూపాయలు జీతం ఇస్తామని.. ప్రభుత్వ పథకాలైన నవరత్నాలను ప్రతి...
0 0

వైఎస్‌ జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ

వైఎస్‌ జగన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న జగన్‌కు చంద్రబాబు అభినందనలు తెలిపారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పేదల సంక్షేమమే లక్ష్యంగా కృషి చేయాలని జగన్‌ను కోరారు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ...
0 0

కేంద్ర కేబినెట్‌లో కిషన్‌రెడ్డికి చోటు!

కేంద్ర కేబినెట్‌లో తెలంగాణ నుంచి కిషన్‌రెడ్డికి చోటు దక్కింది. ఈమేరకు అమిత్‌ షా నుంచి ఇప్పటికే కిషన్‌రెడ్డికి ఫోన్ వచ్చింది. ‌సాయంత్రం కేంద్రమంత్రిగా కిషన్‌ రెడ్డి ప్రమాణం చేయనున్నారు. కిషన్‌రెడ్డికి హోంశాఖ సహాయమంత్రి పదవి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
0 0

వేదిక మార్చకపోతే పాక్-భారత్ మ్యాచ్..!!

రెండు దేశాల మధ్య ఎన్ని గొడవలు జరిగినా, ఎన్ని యుద్దాలు జరిగినా పాక్‌తో భారత్ మ్యాచ్ అంటే ఆ కిక్కే వేరు. చూసే వారికి మజానిస్తుంది. ఎన్ని దేశాలతో ఆడినా పాకిప్తాన్‌తో మ్యాచ్ అంటే టీవీలకు అతుక్కుపోయే వారి సంఖ్య కూడా...
Close