0 0

టీవీఎస్ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్లు, ధర విషయానికి వస్తే..

చూడ్డానికి ఎంతో అందంగా ఉంది. రేటు కూడా అంతేనండోయ్. టీవీఎస్ మొదటి సారిగా మార్కెట్లో ఐక్యూబ్ పేరిట మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ని లాంచ్ చేసింది. 118 కిలోల బరువున్న ఈ స్కూటర్ బ్యాటరీ చార్జ్ అయ్యేందుకు 5 గంటల సమయం పడుతుంది....
0 0

మండలి రద్దు నిర్ణయంపై వైసీపీ పునరాలోచించాలి: ఎమ్మెల్సీ మాధవ్

ఏపీ శాసన మండలి రద్దు దురదృష్టకరమని అన్నారు బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్. ఈ నిర్ణయంపై ప్రభుత్వం పునరాలోచించాలని అన్నారు. తన తండ్రి పునరుద్ధరించిన మండలిని తనయుడు జగన్ రద్దు చేయడం సరైన నిర్ణయం కాదన్నారు. ఒకే రాష్ట్రం, ఒకే రాజధానికి బీజేపీ...
0 0

బొత్సలో ఎంత మార్పో.. పార్టీ జూనియర్స్‌తో పోటీపడి మరీ..

బొత్స లాంటి సీనియర్ నేతలు నాడు జగన్‌ మాటెత్తితే చాలు ఫైరైపోయేవారు. ఓ దశలో విజయమ్మను కూడా విజయ అని సంబోధించారు. నాడు అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంలోనూ.. జగన్ కేసులపైన బొత్స తిట్టిన తిట్లు అన్నీ ఇన్నీ కావు....
0 0

మనల్ని చూసి ఇతర రాష్ట్రాల ప్రజలు నవ్వుకుంటున్నారు: సీపీఐ రామక‌ృష్ణ

రాష్ట్రంలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. మనల్ని చూసి ఇతర రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో అన్ని ప్రాంతాల్లో అలజడులు సృష్టిస్తున్నారని.. చిన్న చిన్న పట్టణాల్లోనూ శాంతియుత పరిస్థితులు కనిపించడం లేదన్నారు....
0 0

ఆ గుడిలో ప్రసాదం.. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ

ఎక్కడైనా గుడికి వెళ్తే పూజారులు ప్రసాదంగా పులిహోర, చక్రపొంగలి లాంటివి పెడతారు. లేదంటే తీర్ధంతో సరిపెట్టేస్తారు. కానీ తమిళనాడు మధురైలోని మునియాండి ఆలయంలో మాత్రం వేడి వేడిగా నాన్ వెజ్ బిర్యానీ ఆకులో పెట్టి ఇస్తారు. ప్రసాదం ఇంటికి పట్టుకెళ్తామంటే కూడా...
0 0

ఓ రేంజ్‌లో జగన్ భజన చేస్తున్న ధర్మాన

రాజకీయాల్లో నేతలు నాలుక ఎలాగైనా మడత పెట్టేస్తారు. అవసరమైతే అడ్డగోలుగా, అత్యంత పచ్చిగా తిట్టేయగలరు. ఆ వెంటనే నిన్నటి వరకూ తిట్టిన నేత పక్కనే చేరి ఆహా వోహో అంటూ ఆకాశానికీ ఎత్తేయగలరు. YCPలో ప్రస్తుతం ఉన్న సగం మంది నేతల...
0 0

నేరేడుచర్లలో ఎంపీ కేవీపీకి ఎక్స్‌ అఫీషియో ఓటు హక్కు..

తెలంగాణలో ఉత్కంఠభరితంగా మున్సిపల్ చైర్మన్‌లు, కార్పొరేషన్ మేయర్ల ఎన్నిక కొనసాగుతోంది. పలు చోట్ల ఎక్స్‌ అఫీషియో సభ్యుల ఓట్లుకీలకం కావడంతో ఛైర్మన్ల ఎన్నిక రసవత్తరంగా జరుగుతుంది. దాదాపు 110 మున్సిపల్‌ పీఠాలకు పైగా టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోబోతుంది. కొన్ని చోట్ల ఎన్నిక...
0 0

కరోనా వైరస్.. ఎందుకైనా మంచిది.. ముందుజాగ్రత్త చర్యలు..

వైరస్‌లు ఒకరి నుంచి ఒకరికి త్వరగా వ్యాపిస్తాయి. ఎక్కడో చైనాలో కదా వచ్చింది. మనకెందుకు వస్తుందిలే అని అనుకోవడానికి లేదు. మంచి రావడం ఆలస్యమవుతుందేమో కానీ, చెడు రావడం ఎంత సేపు.. నిమిషాల్లో స్ప్రెడ్ అయిపోతుంది. మన దేశంలోని కేరళ రాష్ట్రంలో...
0 0

రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోంది : టీడీపీ ఎమ్మెల్సీ సత్యనారాయణరాజు

సీఎం జగన్‌కు ఏ వ్యవస్థపైనా నమ్మకం లేదని మండిపడ్డారు టీడీపీ ఎమ్మెల్సీ సత్యనారాయణ రాజు. వికేంద్రీకరణ బిల్లు సెలెక్ట్‌ కమిటీకి పంపడంపై తట్టుకోలేకనే మండలి రద్దుకు జగన్‌ నిర్ణయం తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోందని విమర్శించారు....
0 0

దర్శకుల్ని డిమాండ్ చేస్తున్నా: సమంత

ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో అంటే వచ్చిన అవకాశాలేవీ వదులుకోకూడదనుకుంటాం. నిలదొక్కుకోవడానికి కొంచెం కష్టపడక తప్పని పరిస్థితి. సినిమా ఫీల్డ్‌కి వచ్చి దాదాపు దశాబ్దకాలం అవుతోంది. బోలెడన్నీ ఆఫర్లూ వచ్చాయి. దాంతో పాటు కొంత అనుభవమూ వచ్చింది. ఇంకెందుకు ఏదో ఒక పాత్ర...
Close