ఇన్‌స్టాగ్రామ్‌లో న్యూడ్ ఫోటో పోస్ట్ చేసిన మహిళా క్రికెటర్

ఇన్‌స్టాగ్రామ్‌లో న్యూడ్ ఫోటో పోస్ట్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చారు ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ సారా. బ్యాటింగ్‌తో పాటు వికెట్ కీపింగ్ లో తిరుగులేని క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు సారా టేలర్. అద్భుతమైన వికెట్‌ కీపింగ్‌ తో ప్రత్యర్థులకు చుక్కలు... Read more »

సచిన్‌ రికార్డుకు మరో ఆరు సెంచరీల దూరంలో కోహ్లి..

వెస్టిండీస్‌తో తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా.. రెండు మూడో వన్డేల్లో టీమిండియా విజయం సాధించింది. ఈ రెండు వన్డేల్లోనూ విరాట్‌ కోహ్లి సెంచరీలతో దుమ్మురేపి సిరీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఎవరికి సాధ్యం కానీ ఫీట్లను... Read more »

రికీ పాంటింగ్‌ రికార్డ్‌ను బ్రేక్‌ చేసిన కోహ్లీ

వరుస రికార్డులతో హోరెత్తిస్తున్నాడు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ. ఇప్పటికే ఎవరికి సాధ్యం కానీ ఫీట్లను సాధించిన కోహ్లీ.. తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో మెరుపు సెంచరీ చేసిన విరాట్‌.. అంతర్జాతీయ... Read more »

క్రికెట్ ఆటలో గొడవ.. విద్యార్థి మృతి..

క్రికెట్‌ ఆటలో జరిగిన గొడవ ఓ విద్యార్ధి ప్రాణం తీసింది. ఈ ఘటన విశాఖపట్నంలోని పాతర కరసా ప్రాంతంలో జరిగింది. విజయ్, సాయి అనే ఇద్దరు విద్యార్ధులు రెండు టీంలుగా ఏర్పడి స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుకుంటున్నారు. రెండు మ్యాచ్‌ల్లోనూ... Read more »

టీమిండియా కోచ్ రేసులో ఆరుగురు .. మళ్లీ ఆయనకే ఛాన్స్?

బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీమిండియా హెడ్‌ కోచ్‌ ఎంపిక తుది దశకు చేరింది. ఇప్పటికే ఆరుగురితో ఫైనల్‌ జాబితాను సిద్ధం చేసిన కమిటీ…ఈ నెల 16న హెడ్‌ కోచ్‌ పదవి కోసం ఇంటర్వ్యూలు చేపట్టనుంది. మాజీ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌,... Read more »

రెండో వన్డేలో భారత్‌ విజయం

వెస్టిండీస్ పై భారత్ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. రెండో వన్డేలో 59 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. ఓపెనర్‌ ధావన్‌... Read more »

రైనా.. త్వరగా కోలుకోవాలంటూ..

గత కొంతకాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్న సీనియర్ ఆటగాడు సురేష్ రైనాకు సర్జరీ జరిగింది. నెదర్లాండ్స్‌లోని అమస్టర్‌డామ్‌లో శస్త్ర చికిత్స జరిగినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తెలిపింది. మోకాలి నొప్పిని భరిస్తూనే దేశవాళీ మ్యాచ్‌లు ఆడుతున్న రైనా... Read more »

క్రికెట్‌లోకి ట్రాన్స్‌జెండర్లు

ఇనాళ్ళూ క్రీడల్లో వివక్ష ధోరణులను చూశాం. కానీ ఇప్పుడు ఆ వివక్షలను రూపుమాపేలా ఓ వినూత్న ఆలోచనకు తెర లేపింది క్రికెట్‌ ఆస్ట్రేలియా. క్రికెట్‌లో ఇనాళ్ళు మెన్, ఉమెన్స్‌ను మాత్రమే చూశాం. అయితే క్రికెట్‌ ఆస్ట్రేలియా లింగ వివక్షకు అవకాశం... Read more »

భారత క్రికెట్‌ను ఇక ఆ దేవుడే కాపాడాలి – గంగూలీ

భారత క్రికెట్‌లో వివాదాలకు తెరపడడం లేదు. ఇప్పటికే కెప్టెన్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య కోల్డ్‌వార్ కొన సాగుతోందంటూ ప్రచారం జరుగుతుండగా, తాజాగా ద్రవిడ్ వ్యవహారం రగడ రాజేసింది. మిస్టర్ డిపెండబుల్‌ రాహుల్ ద్రవిడ్‌కు బీసీసీఐ అంబుడ్స్‌మన్... Read more »

బీసీసీఐ సెలక్షన్‌ కమిటీపై సునీల్‌ గవాస్కర్‌ ఆగ్ర‌హం

బీసీసీఐ సెలక్షన్‌ కమిటీపై మాజీ కెప్టెన్‌ సునీల్‌ గవాస్కర్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసలు సమీక్ష చేయకుండానే సారథిగా విరాట్‌ కోహ్లీని తిరిగి ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. సెలక్షన్‌ కమిటీ నిర్ణయం మేరకు కెప్టెన్‌ ఎంపిక జరిగిందా.. లేక కోహ్లి నిర్ణయం... Read more »