వరల్డ్‌ కప్‌ను ఘనంగా ప్రారంభించిన ఆసీస్‌

వరల్డ్‌ కప్‌ను ఆసీస్‌ ఘనంగా ప్రారంభించింది. అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయం సాధించింది. డేవిడ్ ‌వార్నర్‌ 89, ఆరోన్‌ఫించ్‌ 66 పరుగులతో చెలరేగారు. దీంతో అఫ్గాన్‌ నిర్ధేశించిన 208 పరుగుల లక్ష్యాన్ని మూడు వికెట్లు కోల్పోయి 34.5 ఓవర్లలోనే... Read more »

ప్రపంచకప్‌.. పాకిస్థాన్‌ను చిత్తు చేసిన వెస్టిండీస్

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ను వెస్టిండీస్ చిత్తు చేసింది. పాక్‌ నిర్దేశించిన 106 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని విండీస్‌ 13.4 ఓవర్లలో 3 వికెట్లు నష్టపోయి సునాయాసంగా ఛేదించింది. క్రిస్‌గేల్‌ 34 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో చెలరేగి... Read more »

ప్రపంచ కప్‌లో సచిన్

ప్రపంచ కప్‌లో సచిన్ ఏంటి..అతను ఎప్పుడో రిటైర్ అయ్యారుగా మళ్ళీ మైదానంలోకి అడుగు పెడుతున్నాడా! అని అనుకుంటారా? అలా అనుకుంటే పొరపాటే ప్రపంచకప్ 2019 టోర్నీ కోసం భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కామెంటేటర్‌గా మారాడు. గురువారం ఇంగ్లాండ్,... Read more »

ప్రపంచకప్‌ను భారీ విజయంతో ప్రారంభించిన ఆతిథ్య ఇంగ్లాండ్‌

ప్రపంచకప్‌ 2019ను ఆతిథ్య ఇంగ్లాండ్‌ జట్టు భారీ విజయంతో ప్రారంభించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో 104 పరుగుల తేడాతో ఆ జట్టు సూపర్ విక్టరీ సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌ జట్టు 311 పరుగులు చేసింది. ఓపెనర్‌... Read more »

ఆమ్లా..కోహ్లీ రికార్డును దాటేస్తాడా.. అతనికి ఇదే ఆఖరి ప్రపంచకప్‌?

ప్రపంచ కప్ మెుదలైంది. తొలి మ్యాచ్ ఆతిథ్య ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా మధ్య జరగనుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మహా క్రీడా సంగ్రామం గురువారం మెుదలవుతుండడంతో క్రికెట్ అభిమానులు సంబరాల్లో మునిగితేలుతున్నారు. అన్ని జట్లు సమఉజ్జీలుగా ఉండడంతో ఎవరు గెలుస్తారు అనే... Read more »

వేదిక మార్చకపోతే పాక్-భారత్ మ్యాచ్..!!

రెండు దేశాల మధ్య ఎన్ని గొడవలు జరిగినా, ఎన్ని యుద్దాలు జరిగినా పాక్‌తో భారత్ మ్యాచ్ అంటే ఆ కిక్కే వేరు. చూసే వారికి మజానిస్తుంది. ఎన్ని దేశాలతో ఆడినా పాకిప్తాన్‌తో మ్యాచ్ అంటే టీవీలకు అతుక్కుపోయే వారి సంఖ్య... Read more »

క్రికెట్ వరల్డ్ కప్.. క్వీన్ ఎలిజబెత్‌ను కలిసిన..

క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది. గురువారం నుంచే వన్డే ప్రపంచకప్ వేట మొదలైంది. ‌ప్రారంభోత్సవ వేడులను అట్టహాసంగా నిర్వహించారు. లండన్ లోని బకింగ్ హాల్‌కి సమీపంలో ఈ వేడుకలు జరిపారు. ఈ వేడుకల్లో మాజీ... Read more »

భారత్‌,పాకిస్థాన్ మధ్య మ్యాచ్‌ అంటే ఆ క్రేజే వేరబ్బా..

ప్రపంచ క్రికెట్‌లో ఫార్మేట్‌ ఏదైనా భారత్‌,పాకిస్థాన్ మధ్య మ్యాచ్‌కు ఉండే క్రేజే వేరు… చిరకాల ప్రత్యర్థుల మధ్య జరిగే ఈ పోరును అటు అభిమానులు, ఇటు ఆటగాళ్ళు యుధ్ధంలా భావిస్తారు. ఆట కంటే భావోద్వేగాలకే ఈ మ్యాచ్‌లో ఎక్కువ ప్రాధాన్యత... Read more »