టెస్టు క్రికెట్ చరిత్రలో ఇంగ్లండ్‌ జట్టుకు..

యాషెస్‌ సిరీస్‌లో ఇంగ్లండ్‌ అదరగొట్టింది.. ఉత్కంఠ మధ్య సాగిన మూడో టెస్టులో బెన్ స్టోక్స్ అద్భుత ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్‌కు ఊహించని విజయాన్ని అందించాడు.. 219 బంతుల్లో పదకొండు ఫోర్లు, 8 సిక్సర్లు బాది 135 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.. 259... Read more »

సెంచరీ సాధించిన అజింక్య రహేనే..

భారత్, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మొదటి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో 297 పరుగులకు ఆలౌట్ అయిన భారత్.. సెకండ్ ఇన్నింగ్స్ లో లంచ్ విరామానికి నాలుగు వికెట్ల కోల్పోయి 300 పరుగులు చేసింది. రెండో ఇన్నింగ్స్ లో అజింక్య... Read more »

సెహ్వాగ్, కోహ్లీ, రోహిత్ శర్మ కెరీర్‌ను మలుపు తిప్పిన జైట్లీ

రాజకీయంగానే కాదు.. క్రికెట్‌లోనూ ఎంతో మంది ఆటగాళ్ల కెరీర్‌ను మలుపు తిప్పారు జైట్లీ. భారత క్రికెట్‌లో డాషింగ్‌ డైనమిక్‌గా పేరుపొందిన సెహ్వాగ్, టీమిండియా కెప్టెన్‌ కోహ్లీ, వైస్‌ కెప్టెన్‌ రోహిత్ శర్మ కెరీర్‌ ముందుకు సాగడంలో అరుణ్‌ జైట్లీ కృషి... Read more »

ఇన్‌స్టాగ్రామ్‌లో న్యూడ్ ఫోటో పోస్ట్ చేసిన మహిళా క్రికెటర్

ఇన్‌స్టాగ్రామ్‌లో న్యూడ్ ఫోటో పోస్ట్ చేసి అభిమానులకు షాక్ ఇచ్చారు ఇంగ్లాండ్ మహిళా క్రికెటర్ సారా. బ్యాటింగ్‌తో పాటు వికెట్ కీపింగ్ లో తిరుగులేని క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు సారా టేలర్. అద్భుతమైన వికెట్‌ కీపింగ్‌ తో ప్రత్యర్థులకు చుక్కలు... Read more »

సచిన్‌ రికార్డుకు మరో ఆరు సెంచరీల దూరంలో కోహ్లి..

వెస్టిండీస్‌తో తొలి వన్డే వర్షం కారణంగా రద్దు కాగా.. రెండు మూడో వన్డేల్లో టీమిండియా విజయం సాధించింది. ఈ రెండు వన్డేల్లోనూ విరాట్‌ కోహ్లి సెంచరీలతో దుమ్మురేపి సిరీస్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఎవరికి సాధ్యం కానీ ఫీట్లను... Read more »

రికీ పాంటింగ్‌ రికార్డ్‌ను బ్రేక్‌ చేసిన కోహ్లీ

వరుస రికార్డులతో హోరెత్తిస్తున్నాడు టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ. ఇప్పటికే ఎవరికి సాధ్యం కానీ ఫీట్లను సాధించిన కోహ్లీ.. తాజాగా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో మెరుపు సెంచరీ చేసిన విరాట్‌.. అంతర్జాతీయ... Read more »

క్రికెట్ ఆటలో గొడవ.. విద్యార్థి మృతి..

క్రికెట్‌ ఆటలో జరిగిన గొడవ ఓ విద్యార్ధి ప్రాణం తీసింది. ఈ ఘటన విశాఖపట్నంలోని పాతర కరసా ప్రాంతంలో జరిగింది. విజయ్, సాయి అనే ఇద్దరు విద్యార్ధులు రెండు టీంలుగా ఏర్పడి స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుకుంటున్నారు. రెండు మ్యాచ్‌ల్లోనూ... Read more »

టీమిండియా కోచ్ రేసులో ఆరుగురు .. మళ్లీ ఆయనకే ఛాన్స్?

బీసీసీఐ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీమిండియా హెడ్‌ కోచ్‌ ఎంపిక తుది దశకు చేరింది. ఇప్పటికే ఆరుగురితో ఫైనల్‌ జాబితాను సిద్ధం చేసిన కమిటీ…ఈ నెల 16న హెడ్‌ కోచ్‌ పదవి కోసం ఇంటర్వ్యూలు చేపట్టనుంది. మాజీ క్రికెటర్‌ కపిల్‌ దేవ్‌,... Read more »

రెండో వన్డేలో భారత్‌ విజయం

వెస్టిండీస్ పై భారత్ జైత్రయాత్రను కొనసాగిస్తోంది. రెండో వన్డేలో 59 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 279 పరుగులు చేసింది. ఓపెనర్‌ ధావన్‌... Read more »

రైనా.. త్వరగా కోలుకోవాలంటూ..

గత కొంతకాలంగా మోకాలి నొప్పితో బాధపడుతున్న సీనియర్ ఆటగాడు సురేష్ రైనాకు సర్జరీ జరిగింది. నెదర్లాండ్స్‌లోని అమస్టర్‌డామ్‌లో శస్త్ర చికిత్స జరిగినట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తెలిపింది. మోకాలి నొప్పిని భరిస్తూనే దేశవాళీ మ్యాచ్‌లు ఆడుతున్న రైనా... Read more »